కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News

ట్యాగ్ · 366 కథనాలు · పేజీ 19

ట్రైలర్ & టీజర్

డియర్ కామ్రేడ్ ట్రైలర్ రిలీజ్

విజయ్ దేవరకొండ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున టైమ్ రానే వచ్చేసింది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా కాస్త లేటవడంతో ఈ సినిమా కోసం ఎప్పటినుండో ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈనెల 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను, పాటలను రిలీజ్ చేయగా ఇప్పుడు ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Rajdooth Movie Censor Report,Telugu Filmnagar,Latest Telugu Movies News,Tollywood Cinema Updates 2019,Telugu Film News,Rajdooth Movie Updates,Rajdooth Telugu Movie Latest News,Rajdooth Movie Censor Verdict,Rajdooth Telugu Movie Completed Censor Forma
సినిమా వార్తలు

సెన్సార్ కంప్లీట్ చేసుకున్న రాజ్ దూత్

దివంగత నటుడు రియల్‌ స్టార్‌ శ్రీహరి తనయుడు మేఘాంశ్‌ కథానాయకుడిగా ‘రాజ్‌ దూత్‌’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే కదా. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉన్నారు చిత్ర బృందం. తాజాగా ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తిచేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ యూ సర్టిఫికెట్ ను సొంతం చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది.

TFN Adminవాట్సాప్
2019 Telugu Full Movies, 30 Years Completed Jayammu Nischayammu Raa Telugu Movie, 30 Years For Jayammu Nischayammu Raa Movie, 30 years Of Jayammu Nischayammu Raa, Latest Tollywood Movie Updates,Jayammu Nischayammu Raa Movie , Telugu Film News, Telugu
సినిమా వార్తలు

జ‌ంధ్యాల ‘జయమ్ము నిశ్చయమ్మురా!’కు 30 ఏళ్ళు

“హాస్యబ్రహ్మ” జంధ్యాల దర్శకత్వంలో పలు జ‌న‌రంజ‌క వినోదాత్మ‌క చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో ‘జయమ్ము నిశ్చయమ్మురా!’ ఒకటి. రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్, సుమలత, అవంతి నాయ‌కా నాయిక‌లుగా నటించిన ఈ చిత్రంలో కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సుత్తివేలు, శ్రీలక్ష్మి, రాధాకుమారి త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య భూమికలను పోషించారు. ఈ సినిమా ద్వారా ప్రముఖ హాస్యనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం న‌టుడిగా తొలి అడుగులు వేయ‌గా... సూపర్ స్టార్ కృష్ణ, విక్టరీ వెంకటేష్, సుమన్, రమేష్ బాబు అతిథి పాత్రల్లో త‌ళుక్కున మెరిసారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

శ్రీహరి తనయుడితో రాజశేఖర్ తనయ

రాజ్ దూత్ అనే సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్నాడు రియల్ హీరో శ్రీహరి తనయుడు మేఘాంశ్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే రెండు రోజుల క్రితం రిలీజైన ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటాడన్న అభిప్రాయాలు ఏర్పడ్డాయి.

TFN Adminవాట్సాప్
Samantha Strong Counter to Rumors About her Pregnancy,Telugu Filmnagar,Latest Telugu Film News,Telugu Cinema Updates 2019,Telugu Film News,Samantha takes a dig on pregnancy rumors,actor Samantha Akkineni rubbishing pregnancy rumours will leave you in
సినిమా వార్తలు

ప్రొఫైల్ పేరు మార్చుకుంటే గర్భవతేనా..?

పెళ్లైన తరువాత కూడా మంచి సక్సెస్ జోష్ ను ఎంజాయ్ చేస్తూ.. చాలా సెలక్టివ్ గా స్టోరీలు ఎంపిక చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరంటే సమంత అని ఎలాంటి డౌట్ లేకుండా చెప్పొచ్చు. ఏ హీరోయిన్ కైనా పెళ్లైన తరువాత కెరీర్ కాస్త స్లో అవుతుంది.. అదేం విచిత్రమో సామ్ కు మాత్రం అప్పుడు ఎలా ఉందో కెరీర్.. ఇప్పుడు కూడా అలానే ఉంది.

TFN Adminవాట్సాప్
Pooja Hegde Super Excited about Character in Valmiki,Telugu Filmnagar,Latest Telugu Film News,Telugu Cinema Updates 2019,Telugu Film News,Valmiki Movie Updates,Valmiki Telugu Movie Latest News,Pooja Hegde Role In Valmiki Movie Actress Pooja Hegde Nex
సినిమా వార్తలు

చాలా ఎగ్జైటింగ్ గా ఉంది

హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘వాల్మీకి’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళ సూపర్‌హిట్‌ ‘జిగర్తాండ’ సినిమాకు రీమేక్‌ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. సెప్టెంబర్‌ 6న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నట్టు హరీష్ శంకర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

TFN Adminవాట్సాప్

షేర్