లైవ్ ఇన్ సి క్రియేషన్స్, గంగోత్రి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ పై తిరుపతి SR దర్శకత్వంలో శ్రీరామ్ నిమ్మల, కారుణ్య జంటగా రొమాంటిక్ డ్రామా ఉత్తర మూవీ రూపొందింది. అజయ్ ఘోష్, అభయ్ బేతిగంటి, వేణు ముఖ్య పాత్రలలో నటించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. తిరుపతి SR, శ్రీపతి గంగా దాస్ నిర్మాతలు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టీజర్ తో ఆకట్టుకున్న ఉత్తర మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉండి సినిమాపై ఆసక్తి ని కలిగించింది. సురేష్ బొబ్బిలి స్వరకల్పన లో రూపొందిన సాంగ్స్ మ్యాంగో మ్యూజిక్ ఛానల్ ద్వారా రిలీజయి ప్రేక్షకులకు వీనుల విందు చేశాయి. గ్రామీణ నేపథ్యం లో , చక్కటి విజువల్స్ తో రూపొందిన ఉత్తర మూవీ ప్రేక్షకులను అలరిస్తుందనడం లో సందేహం లేదు.
[youtube_video videoid=PHHLiBRqtEo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: