
ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 51


ఓజీ.. ప్రముఖ సంస్థ చేతికి యూకే రైట్స్

సందీప్ కిషన్‌కి సైమా స్పెషల్ అవార్డ్

ఇప్పుడంతా అనిరుధ్ హవానే -ఎన్టీఆర్

విక్రమ్ ను బీట్ చేయనున్న ది గోట్

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి

100కోట్ల క్లబ్ లో సరిపోదా శనివారం

సుహాస్ గొర్రె పురాణం ట్రైలర్ వచ్చేసింది

మట్కా నుండి యాక్షన్ మేకింగ్ వీడియో రిలీజ్
టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'మట్కా'. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీకి 'పలాస 1978' ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మెకానిక్ రాకీ నుండి ఓ పిల్లో లిరికల్ వీడియో రిలీజ్
టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన అప్‌కమింగ్ మూవీ 'మెకానిక్ రాకీ'తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమౌతున్నాడు. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. #VS10 ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి రైటింగ్, డైరెక్షన్ వహిస్తున్నాడు. ఈ చిత్రంలో 'గుంటూరు కారం' ఫేమ్ మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్‌లో కనిపించనుండగా.. మరో స్టార్ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ కూడా నటిస్తోంది.

మ్యాడ్ స్క్వేర్ నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రూపొందించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'మ్యాడ్' చిత్రం గతేడాది అక్టోబరులో విడుదలై ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ బ్లాక్‌బస్టర్ చిత్రానికి సీక్వెల్‍గా 'మ్యాడ్ స్క్వేర్' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ యేడాది ఉగాది శుభ సందర్బంగా చిత్ర బృందం పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించిన విషయం గుర్తుండేవుంటుంది.

జీబ్రా నుండి క్యారెక్టర్ రివీలింగ్ మోషన్ పోస్టర్ రిలీజ్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ కాంబోలో తెరకెక్కుతోన్న మోస్ట్ ఎవైటెడ్ మల్టీ-స్టారర్ 'జీబ్రా'. లక్ ఫేవర్స్ ది బ్రేవ్ అనే ట్యాగ్‌లైన్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. సత్యరాజ్, ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిసినాటో, సత్య అక్కల, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

యానిమల్ రికార్డ్ బ్రేక్ చేసిన స్త్రీ 2
బాలీవుడ్ లేటెస్ట్ సూపర్ హిట్ 'స్త్రీ 2' చరిత్ర తిరగరాస్తోంది. 2018 లో వచ్చిన 'స్త్రీ' సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్, ప్రముఖ నటుడు రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రలలో నటించగా.. పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపర్షక్తి ఖురాణాలు కీలక పాత్రల్లో నటించారు.

యూఎస్ఏ బాక్సాఫీస్‌ను కుమ్మేస్తున్న మత్తువదలరా 2
ట్యాలెంటెడ్ హీరో శ్రీ సింహా కోడూరి, సత్య లీడ్ రోల్స్‌లో నటించగా, రితేష్ రానా దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘మత్తు వదలరా 2’. గతంలో వీరి కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘మత్తు వదలరా’కు సీక్వెల్‌గా తెరకెక్కింది. దీంతో ఈ సినిమాపై విడుదలకు ముందే మంచి అంచనాలు నెలకొన్నాయి. దీనికితోడు ఈ మూవీ నుంచి రిలీజైన ఫస్ట్‌లుక్, టీజర్, ప్రమోషనల్ సాంగ్.. ఇలా ప్రతి ప్రమోషన్ మెటీరియల్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

ఓజీ.. ప్రముఖ సంస్థ చేతికి యూకే రైట్స్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో మళ్ళీ షూటింగులకు హాజరుకాబోతున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరి హరవీరమల్లు', 'ఓజీ' సినిమాలు తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలన్నింటిపై ఇటు పవర్ స్టార్ అభిమానులతో పాటు అటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. ఇక పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఓటీటీలో సెన్సేషన్ సృష్టిస్తోన్న కీర్తి సురేష్ సినిమా
'మహానటి' ఫేమ్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘రఘు తాత’. హోంబళే ఫిల్మ్స్ బ్యానర్ మీద విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రానికి సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి థియేటర్లో ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. సెప్టెంబర్ 13 నుంచి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.

డిమోంటీ కాలనీ 2 ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఇండియాలో వైవిధ్యమైన సినిమాలు, సిరీస్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ టాప్ పోజిషన్‌లో దూసుకెళ్తోన్న ఓటీటీ సంస్థల్లో ZEE5 ఒకటి. తాజాగా రఘుతాత, నునక్కుళి వంటి ఫ్యామిలీ బ్లాక్‌బస్టర్స్‌ను అందించిన జీ 5.. ఈసారి భయంతో థియేటర్స్‌లో ప్రేక్షకులను మెప్పించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన ‘డిమోంటీ కాలనీ 2’తో మెప్పించటానికి సిద్ధమైంది. వెన్నులో వణుకు పుట్టించేలా ప్రేక్షకులను భయానికి గురి చేసిన ఈ చిత్రం త్వరలో స్ట్రీమింగ్ కి సిద్ధమవుతోంది.

సీఎం రేవంత్ రెడ్డికి వరద విరాళాన్ని అందజేసిన సాయి దుర్గతేజ్
తెలంగాణలో భారీ వర్షాలు, వరదలతో ఎంతోమంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వరదల వల్ల భారీ ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో సుప్రీమ్ హీరో సాయి దుర్గతేజ్ వరద బాధిత ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి అండగా నిలబడ్డారు. దీనిలో భాగంగా తన వంతు సహాయంగా 10 లక్షల రూపాయలు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు.

సందీప్ కిషన్‌కి సైమా స్పెషల్ అవార్డ్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ తెలుగులో 'ఊరు పేరు భైరవకోన' సంచలన విజయం సాధించగా, తమిళంలో 'కెప్టెన్ మిల్లర్', 'రాయన్' చిత్రాలతో వరుస విజయాలను అందుకున్నారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో దూసుకుపోతున్న ప్రస్తుతం సందీప్ కిషన్ తెలుగు, తమిళం రెండింటిలో అనేక అద్భుతమైన ప్రాజెక్ట్‌లు చేస్తున్నాడు.

మా నాన్న సూపర్ హీరో.. ఫస్ట్ సింగిల్ అప్‌డేట్
నవ దళపతి సుధీర్ బాబు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మా నాన్న సూపర్ హీరో'తో అలరించబోతున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో CAM ఎంటర్‌టైన్‌మెంట్, V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్ణ హీరోయిన్‌గా నటించగా.. సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇప్పుడంతా అనిరుధ్ హవానే -ఎన్టీఆర్
ఇప్పుడు ఎక్కడ చూసినా దేవర గురించే చర్చ.వచ్చే వారంలోనే థియేటర్లలోకి రానుంది.కల్కి 2898 ఏడి తరువాత తెలుగులో వస్తున్న పెద్ద సినిమా కావడం అలాగే 6ఏళ్ళ తరువాత ఎన్టీఆర్ సోలో హీరోగా రానుండడంతో ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.ప్రస్తుతం టీం ప్రమోషన్స్ లో బిజీగా వుంది.అందులో భాగంగా ఇంటర్వ్యూ లు ఇస్తున్నారు.రీసెంట్ గా ముంబై లో దేవర టీంను యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఇంటర్వ్యూ చేశాడు.ఈవీడియోను నిన్న రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వస్తుంది.నార్త్ ఆడియన్స్ ను టార్గెట్ గా ఈవీడియో చేశారు.

కన్నప్ప మిత్రుడు 'టిక్కి' ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ‘కన్నప్ప’ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్‌డేట్ వస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సినిమాలోని ప్రతీ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి బజ్ పెంచేస్తున్నారు మేకర్స్. ఇప్పటి వరకు శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్, ముఖేష్ రిషి, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేయగా.. అవన్నీ మంచి హైప్ క్రియేట్ చేశాయి.

వేట్టైయాన్.. ఆడియో అండ్ ప్రివ్యూ ఈవెంట్ డేట్ ఫిక్స్
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'వేట్టైయాన్'. తలైవా 170గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంచ్ చేసిన టైటిల్ టీజర్ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేసింది. దుషారా విజయన్, రితికా సింగ్ ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

విక్రమ్ ను బీట్ చేయనున్న ది గోట్
దళపతి విజయ్ నటించిన ది గోట్ తమిళనాడులో సెన్సేషనల్ రన్ ను కొనసాగిస్తోంది.రెండవ వారాంతంలో దాదాపు అక్కడ 40కోట్ల గ్రాస్ ను రాబట్టుకుంది.దాంతో మొత్తం 11రోజుల్లో తమిళనాడులో 180కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకొని టాప్ 2 గ్రాసర్ గా నిలిచింది.ఫుల్ రన్ లో ఆల్ టైం గ్రాసర్ గా రికార్డు సృష్టించనుంది.విజయ్ కి ఇది వరుసగా రెండో 200 కోట్ల సినిమా కానుంది.ఇంతకుముందు లియో 220కోట్లకు పైగా రాబట్టింది.ది గోట్ నిన్నటితో అక్కడ బ్రేక్ ఈవెన్ ను కూడా కంప్లీట్ చేయడంతో ఫుల్ రన్ లో భారీ లాభాలను తీసుకరానుంది.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి
తెలుగు రాష్ట్రాలలో ఇటీవల కురిసిన ఎడతెరిపిలేని వర్షాలకు భారీ వరదలు సంభవించిన విషయం తెలిసిందే. దీంతో చాలా ప్రాంతాలు జలమయం అవడంతో ఆయా ప్రాంతాల ప్రజలు చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సహాయక చర్యలు ముమ్మురంగా కొనసాగిస్తున్నాయి. బాధితులను పునరావాసాలకు తరలించడం, ఆహార పొట్లాలు అందించడం వంటివి విరివిగా చేపట్టాయి.

100కోట్ల క్లబ్ లో సరిపోదా శనివారం
న్యాచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.సాలిడ్ రన్ తో మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చి 100కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.పెద్ద సినిమాల నుండి పోటీ లేకపోవడం కూడా అడ్వాంటేజ్ అయ్యింది.ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకొని మంచి లాభాలను తెచ్చిపెడుతుంది.అటు 4ఈసినిమా నార్త్ అమెరికాలో 2.4 మిలియన్ల డాలర్ల వసూళ్లను రాబట్టి నానికి కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ను ఇచ్చింది.ఓవరాల్ గా నానికి ఇది రెండో 100కోట్ల సినిమా.

మత్తు వదలరా 2 త్రీ డేస్ కలెక్షన్స్
రీసెంట్ గా చిన్న సినిమాలుగా వచ్చిన కమిటీ కుర్రోళ్ళు,ఆయ్ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టగా ఇక ఇప్పుడు మత్తువదలరా 2 సేమ్ సీన్ రిపీట్ చేస్తుంది.మత్తు వదలరాకు సీక్వెల్ గా వచ్చిన ఈసినిమా రోజు రోజు కి కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోతుంది.దాంతో మూడు రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 16.2కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.అంతేకాదు బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో ఆల్మోస్ట్ 90 శాతం రికవరీ చేసింది.రేపటితో అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కానుండగా ఫుల్ రన్ లో బయ్యర్లకు లాభాలను తీసుకరానుంది.

సుహాస్ గొర్రె పురాణం ట్రైలర్ వచ్చేసింది
టాలీవుడ్ ట్యాలెంటెడ్ అండ్ వెర్సటైల్ యాక్టర్ సుహాస్ తన గత చిత్రాలు 'అంబాబీపేట మ్యారేజీ బ్యాండు', 'ప్రసన్న వదనం' లతో ప్రేక్షకులను అలరించాడు. తాజాగా ఆయన వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం సుహాస్ హీరోగా 'జనక అయితే గనక' మరియు 'గొర్రె పురాణం' చిత్రాలలో నటిస్తున్నాడు. అవిరుద్ర క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న గొర్రె పురాణం సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు.