
ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 52


మెకానిక్ రాకీ సెకెండ్ సింగిల్ అప్‌డేట్

సక్సెస్‌ఫుల్ కాంబోలో కార్తీ 29

సైమా అవార్డ్స్ గెలుచుకున్న కన్నడ విజేతలు వీరే..!

సైమా అవార్డ్స్ 2024.. టాలీవుడ్ విన్నర్స్ వీరే!

రాఘవ లారెన్స్ 25వ చిత్రం షురూ

బొమ్మరిల్లు రీ రిలీజ్.. ఎప్పుడంటే?

దళపతి 69 అనౌన్స్ మెంట్ వచ్చేసింది

ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న తెలుసు కదా

దేవర ను ఇంటర్వ్యూ చేసిన యంగ్ హీరోస్

హాఫ్ మిలియన్ దిశగా మత్తువదలరా 2

ఆల్ టైం రికార్డు సృష్టించిన దేవర

కార్తీ 'సత్యం సుందరం' టీజర్‌కు సూపర్ రెస్పాన్స్

అరుదైన ఘనతను సొంతం చేసుకున్న దేవర

జపాన్‌లో రిలీజ్ అవుతోన్న జవాన్

ఘనంగా సిద్దార్థ్, అదితిరావు వివాహం
మరో సినీ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తెలుగులో బాగా పాపులర్ అయిన తమిళ హీరో సిద్దార్థ్ మరియు ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అదితి రావ్ హైదరీ తాజాగా మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. సోమవారం శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో దక్షిణాది సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి ఘనంగా జరిగింది. వేడుకగా జరిగిన ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబ పెద్దలతోపాటు దగ్గరి సన్నిహితులు మాత్రమే హాజరైనట్టు తెలుస్తోంది.

మత్తు వదలారా 2పై చిరంజీవి, మహేష్ బాబు స్పెషల్ రివ్యూ
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో శ్రీ సింహా కోడూరి, సత్య లీడ్ రోల్స్‌లో నటించిన లేటెస్ట్ మూవీ ‘మత్తు వదలరా 2’. రితేష్ రానా దర్శకత్వం వహించాడు. గతంలో వీరి కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘మత్తు వదలరా’కు సీక్వెల్‌గా తెరకెక్కింది. దీంతో ఈ సినిమాపై విడుదలకు ముందే మంచి అంచనాలు నెలకొన్నాయి. దీనికితోడు ఈ మూవీ నుంచి రిలీజైన ఫస్ట్‌లుక్, టీజర్, ప్రమోషనల్ సాంగ్.. ఇలా ప్రతి ప్రమోషన్ మెటీరియల్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

మెకానిక్ రాకీ సెకెండ్ సింగిల్ అప్‌డేట్
టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన అప్‌కమింగ్ మూవీ 'మెకానిక్ రాకీ'తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమౌతున్నాడు. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. #VS10 ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి రైటింగ్, డైరెక్షన్ వహిస్తున్నాడు. ఈ చిత్రంలో 'గుంటూరు కారం' ఫేమ్ మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్‌లో కనిపించనుండగా.. మరో స్టార్ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ కూడా నటిస్తోంది.

సక్సెస్‌ఫుల్ కాంబోలో కార్తీ 29
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ అద్భుతమైన కథలతో, ఎక్స్ ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులని అలరిస్తూ తమిళంలోనే కాకుండా తెలుగులోనూ మంచి స్టార్‌డమ్ తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన కథానాయకుడిగా ఓ పీరియాడికల్ ఫిల్మ్ భారీ స్థాయిలో తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్టును ప్రముఖ కోలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ నిర్మించనుంది.

సైమా అవార్డ్స్ గెలుచుకున్న కన్నడ విజేతలు వీరే..!
ప్రతిష్టాత్మక సైమా అవార్డ్స్ (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) 2024 వేడుకలు దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ వేదికగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ అవార్డుల్లో భాగంగా దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలోని (తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళ) ఉత్తమ నటీ,నటులు మరియు అద్భుత ప్రతిభ కనబరిచిన టెక్నీషియన్లకు ప్రతి యేడాది పురస్కారాలు అందిస్తున్నారు.

సైమా అవార్డ్స్ 2024.. టాలీవుడ్ విన్నర్స్ వీరే!
ప్రతిష్టాత్మక సైమా అవార్డ్స్ (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) 2024 వేడుకలు దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ వేదికగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ అవార్డుల్లో భాగంగా దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలోని (తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళ) ఉత్తమ నటీ,నటులు మరియు అద్భుత ప్రతిభ కనబరిచిన టెక్నీషియన్లకు ప్రతి యేడాది పురస్కారాలు అందిస్తున్నారు.

ఘనంగా సైమా-2024 అవార్డ్స్.. వేడుకలో మెరిసిన టాలీవుడ్ తారలు
ప్రతిష్టాత్మక సైమా అవార్డ్స్ (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) 2024 వేడుకలు దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ వేదికగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ అవార్డుల్లో భాగంగా దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలోని (తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళ) ఉత్తమ నటీ,నటులు మరియు అద్భుత ప్రతిభ కనబరిచిన టెక్నీషియన్లకు ప్రతి యేడాది పురస్కారాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఈ అవార్డ్స్ వేడుక తొలిరోజు అట్టహాసంగా జరిగింది.

రాఘవ లారెన్స్ 25వ చిత్రం షురూ
ఉత్తమ విలువలు కలిగిన నిర్మాత, విద్యావేత్త, కె.ఎల్. యూనివర్శిటీ ఛైర్మన్ కోనేరు సత్యనారాయణ గురించి టాలీవుడ్‌లో తెలియనివారే ఉండరు. 'రాక్షసుడు', 'ఖిలాడీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల నిర్మాతగా ఆయన అందరికీ సుపరిచితులు. ఏ స్టూడియోస్ ఎల్.ఎల్.పీ. పతాకంపై పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు కోనేరు సత్యనారాయణ.

బొమ్మరిల్లు రీ రిలీజ్.. ఎప్పుడంటే?
టాలీవుడ్‌లో ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. గతంలో సూపర్ హిట్ అయిన సినిమాలకు లేటెస్ట్ టెక్నాలజీ జోడించి సరికొత్తగా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. ఇది నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. అయితే సాధారణంగా స్టార్ హీరోల చిత్రాలనే రీ రిలీజ్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఓ స్టోరీ ఓరియెంటెడ్ మూవీ రీ రిలీజ్‌కి సిద్ధమవుతోంది.

దళపతి 69 అనౌన్స్ మెంట్ వచ్చేసింది
దళపతి విజయ్ నటించనున్న 69వ సినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.ఈసినిమాను ఖాకి ఫేమ్ హెచ్ వినోత్ డైరెక్ట్ చేయనుండగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నాడు.ఈసినిమా ఎప్పుడు రానుందో కూడా చెప్పేశారు.వచ్చే ఏడాది అక్టోబర్ లో రిలీజ్ చేస్తామని పోస్టర్ లో మెన్షన్ చేశారు.

ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న తెలుసు కదా
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న న్యూ మూవీ 'తెలుసు కదా'. రాశి ఖన్నా, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయికలుగా నటిస్తుండగా.. వైవా హర్ష ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమౌతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లావిష్‌గా నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ మొదటి షెడ్యూల్‌లో కొన్ని టాకీ పార్ట్‌లతో పాటు పాటలను కూడా షూట్ చేస్తున్నారు.

మారుతీనగర్ సుబ్రమణ్యం స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది
ప్రముఖ నటుడు రావు రమేష్ టైటిల్ రోల్ లో నటించిన చిత్రం మారుతీనగర్ సుబ్రహ్మణ్యం.లిమిటెడ్ బడ్జెట్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమా గత నెలలో విడుదలై డీసెంట్ హిట్ అనిపించుకుంది.దాదాపు 6కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టుకుంది.ఇక ఇప్పుడు ఈసినిమా ఓటిటిలోకి రానుంది.ఆహా ఈసినిమా డిజిటల్ హక్కులు దక్కించుకుంది.దాంతో ఈనెల 20న మారుతీనగర్ సుబ్రమణ్యంను స్ట్రీమింగ్ లోకి తీసుకరానుంది.సో థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు ఓటిటిలో చూడొచ్చు.

దేవర ను ఇంటర్వ్యూ చేసిన యంగ్ హీరోస్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ చిత్రంలో తారక్ డ్యూయెల్ రోల్స్ పోషిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం అనేక సంచలనాలను క్రియేట్ చేస్తోంది. అభిమానులు సహా అందరూ ఎంతో ఆతృతగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.

హాఫ్ మిలియన్ దిశగా మత్తువదలరా 2
చిన్న సినిమాగా నిన్న విడుదలైన మత్తువదలరా 2 సూపర్ పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకోవడంతో మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది.తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 5కోట్లకు పైగా ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది.దాంతో బ్రేక్ ఈవెన్ లో 40శాతం టార్గెట్ ను చేరుకుంది.ఈసినిమా అటు నార్త్ అమెరికా లోసాలిడ్ వసూళ్లను రాబడుతుంది.ప్రీమియర్స్ తో కలుపుకొని తొలి రోజు 305k డాలర్ల వసూళ్లను సొంతం చేసుకుంది.ఈరోజుతో బ్రేక్ ఈవెన్ కానుంది.ఫుల్ రన్ లో అక్కడ 1మిలియన్ మార్క్ ను చేరుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఆల్ టైం రికార్డు సృష్టించిన దేవర
ఓవర్సీస్ లో దేవర హావ కొనసాగుతూనే వుంది.ట్రైలర్ కూడా రిలీజ్ కాకముందే నార్త్ అమెరికాలో 1మిలియన్ డాలర్ ప్రీ సేల్స్ తో అదరగొట్టగా నిన్నటితో 1.5మిలియన్ డాలర్ల మార్క్ ను క్రాస్ చేసింది.ఇంత తొందరగా ఇండియన్ మూవీ ఈ ఫీట్ సాధించడం ఇదే మొదటి సారి.దాంతో దేవర ఆల్ టైం రికార్డు సృష్టించింది.ప్రీమియర్స్ కు ముందే 2మిలియన్ క్లబ్ లో చేరనుంది.హిట్ టాక్ వస్తే అక్కడ దేవర ప్రభంజనం కొనసాగించనుంది.అటు ఆస్ట్రేలియా లోకూడా సాలిడ్ గా స్టార్ట్ చేసింది.ఇప్పటివరకు 54k డాలర్ల ప్రీ సేల్స్ జరిగాయి.

మత్తు వదలరా 2.. ఫస్ట్ డే కలెక్షన్స్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో, ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎమ్.ఎమ్ కీరవాణి తనయుడు శ్రీ సింహ కోడూరి, సత్య లీడ్ రోల్స్‌లో నటించిన లేటెస్ట్ మూవీ ‘మత్తు వదలరా 2’. రితేష్ రానా దర్శకత్వం వహించాడు. గతంలో వీరి కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘మత్తు వదలరా’కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాపై విడుదలకు ముందే మంచి అంచనాలే ఉన్నాయి.

కార్తీ 'సత్యం సుందరం' టీజర్‌కు సూపర్ రెస్పాన్స్
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ, వెర్సెటైల్ యాక్టర్ అరవింద్ స్వామి లీడ్ రోల్స్‌లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ 'సత్యం సుందరం'. '96' ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కార్తీ అన్న-వదినలు సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 28న ఈ చిత్రం విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గరపడటంతో మేకర్స్ ప్రమోషన్స్ ముమ్మురం ప్రారంభించారు.

అరుదైన ఘనతను సొంతం చేసుకున్న దేవర
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతోన్న దేవరలో తారక్ డ్యూయెల్ రోల్స్ పోషిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం అనేక సంచలనాలను క్రియేట్ చేస్తోంది. అభిమానులు సహా అందరూ ఎంతో ఆతృతగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.

ఏఎన్నార్ 100.. 31 నగరాల్లో 68 సినిమాలు స్పెషల్ స్క్రీనింగ్
తెలుగు చలనచిత్ర రంగంలోని తొలితరం నటుడు, స్టార్ హీరో, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్). 250కి పైగా చిత్రాలలో నటించిన ఆయన కొన్ని దశాబ్దాలపాటు తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఏఎన్నార్ ఇప్పుడు మన మధ్యన లేకపోయినా తాను నటించిన చిత్రాల ద్వారా, కళామతల్లికి ఆయన అందించిన సేవలద్వారా ఎల్లప్పుడూ ప్రజల స్మృతిపథంలో మెదులుతూనే ఉంటారు.

జపాన్‌లో రిలీజ్ అవుతోన్న జవాన్
బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారూఖ్ టైటిల్ పాత్రలో నటించిన 'జవాన్' చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించగా.. దీపికా పదుకొణె కీలక పాత్ర పోషించింది. కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి క్రూరమైన ప్రతినాయకుడిగా కనిపించాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించాడు.