కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2024

ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 108

ika na maate full video song out from manamey movie
సాంగ్

మనమే-ఇక నామాటే ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

మొత్తానికి చాలా గ్యాప్ తరువాత శర్వానంద్ డీసెంట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. రీసెంట్ గా తన నుండి వచ్చిన సినిమా మనమే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా వచ్చింది ఈసినిమా. లవ్ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ముఖ్యంగా శర్వా ఎనర్జిటిక్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా మంచి కలెక్షన్స్ నే రాబట్టుకుంటుంది. ఫస్ట్ వీకెండ్ కు ఈసినిమా 13 కోట్లకు పైగా కలెక్షన్స్ ను దక్కించుకుంది. ముందు ముందు ఈకలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.

TFN Adminవాట్సాప్
Renu Desai Congratulates Pawan kalyan After He Takes Oath as AP Minister
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్‌కు రేణు దేశాయ్ స్పెష‌ల్ విషెస్

టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. ఇక అంతకుముందు ఏపీ నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేశారు. కాగా జనసేన పార్టీ స్థాపించిన తర్వాత తొలిసారిగా ఎక్కువ స్థానాలు (21) గెలుచుకోవడంతోపాటు ఆయన కూడా స్వయంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో నెగ్గిన విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
pawan kalyan powerful poster out from ustaad bhagat singh movie
ఫస్ట్ లుక్

ఉస్తాద్ భగత్ సింగ్ నుండి పవన్ పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే కదా. విజయవాడ దగ్గరలోని కేసరపల్లి ఐటీ పార్క్ లో ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. ఈకార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయగా ఆతరువాత మంత్రులు ఒక్కొక్కరిగా ప్రమాణం చేశారు. ఈనేపథ్యంలోనే గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ నేతృత్వంలో పవన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయరు. ఇక మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్ర‌మాణ స్వీకారం చేయ‌డంతో రాజ‌కీయ ప్ర‌ముఖుల‌తో పాటు సినీ ప్ర‌ముఖులు జ‌న‌సేనానికి శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

TFN Adminవాట్సాప్
gopichand special birthday poster out from viswam movie
ఫస్ట్ లుక్

గోపీచంద్ విశ్వం మూవీ-స్టైలిష్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

టాలీవుడ్ మ్యాచోో హీరో శ్రీనువైట్లకు సాలిడ్ హిట్ దక్కి చాలా కాలమైపోయింది. వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నా కూడా ఎందుకో సరైన హిట్ అనేది రావట్లేదు. రీసెంట్ గా భీమా సినిమాతో వచ్చాడు ఆసినిమా కూడా అయినా కూడా ఎక్కడా కృంగిపోకుండా గోపీచంద్ మంచి సినిమా తన ఫ్యాన్స్ కు ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా విశ్వం. ఢీ, రెడీ, దూకుడు లాంటి సినిమాలతోో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శ్రీనువైట్ల తో ఈసినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
pawan kalyan take oath as andhra pradesh minister
సినిమా వార్తలు

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు ఎంతో ఉత్కంఠంగా జరిగాయి. అందుకు పదిరెట్లు ఉత్కంఠతతో ఏపీ ఎన్నికల ఫలితాల రిజల్ట్ కోసం అందరూ ఎదురుచూశారు. ఆ రిజల్ట్ జూన్ 4వ తేదీన వచ్చేసింది. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. అంతేకాదు ఈ కూటమి దేశ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించింది. నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి పదవిని అధిరోహించడానికి ఈ కూటమి ఎంతగానో తోడ్పడింది. ఈనేపథ్యంలోనే మోడీ మూడీసారి ప్రధానిగా ఎన్నికయ్యారు.

TFN Adminవాట్సాప్
Superstar Rajinikanth Attends AP CM Chandrababu Naidu Oath Taking Ceremony
సినిమా వార్తలు

చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. హాజరైన రజినీకాంత్

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం ఉదయం 11 గంటల 27 నిమిషాలకు ఆయన ఆంధ్రప్రదేశ్ మూడో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద అట్టహాసంగా నిర్వహించిన ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అలాగే సినీ, వ్యాపార సహా పలు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

Srikanth Mవాట్సాప్
nani saripodhaa sanivaaram first single garam garam song update
సాంగ్

సరిపోదా శనివారం- గరం గరం గా ఫస్ట్ సింగిల్

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా రాబోతున్న సినిమా సరిపోదా శనివారం. అంటే సుందరానికి సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. ఈసినిమాతో ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో రాబోతున్నాడు నాని. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఇంకా గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశారు.

TFN Adminవాట్సాప్
Sunil has been cast in a pivotal part in the film Good Bad Ugly
సినిమా వార్తలు

గుడ్ బ్యాడ్ అగ్లీ లో సునీల్

పుష్ప తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీ అయ్యాడు సునీల్. ఈసినిమా అతనికి కోలీవుడ్ లో కూడా ఆఫర్లను తెచ్చిపెట్టింది.రీసెంట్ గా జైలర్ లో అలాగే మహావీరుడు ,మార్క్ ఆంటోనీ సినిమాల్లో కనిపించాడు సునీల్.ఇందులో జైలర్ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వగా మిగితా రెండు సూపర్ హిట్ అయ్యాయి.ఇక సునీల్ ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ ను అందుకున్నాడు.

Srikanth Mవాట్సాప్
harom hara director jnana sagar shares interesting facts about movie
సినిమా వార్తలు

హరోం హర యాక్షన్, క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది-జ్ఞానసాగర్

హీరో సుధీర్ బాబు మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'హరోం హర'. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు గ్రాండ్‌గా నిర్మించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌కి సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్స్ గా అలరిస్తున్నాయి. టీజర్, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ హైప్ క్రియేట్ చేశాయి. జూన్ 14న హరోం హర గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ జ్ఞానసాగర్ ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

TFN Adminవాట్సాప్
Ashok Galla's Devaki Nandana Vasudeva Movie Shoot Wrapped
షూటింగ్ అప్‌డేట్

గుమ్మ‌డికాయ కొట్టేసిన ‘దేవకీ నందన వాసుదేవ’

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్‌ గల్లా హీరోగా న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ 'దేవకీ నందన వాసుదేవ'. 'గుణ 369' ఫేమ్ అర్జున్‌ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మాజీ మిస్‌ ఇండియా మానస వారణాసి హీరోయిన్‌గా న‌టిస్తోంది. కాగా ఈ చిత్రానికి 'హ‌నుమాన్' ఫేమ్ ప్ర‌శాంత్ వర్మ కథను అందిస్తుండ‌టం విశేషం. ఇక ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన టీజ‌ర్‌, ఫ‌స్ట్ సింగిల్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Megastar Chiranjeevi Invited For AP CM Chandrababu Oath Taking Ceremony
సినిమా వార్తలు

చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. స్పెషల్ గెస్ట్‌గా మెగాస్టార్‌

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర మూడో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాగా విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ఒక పర్యాయం ఐదేళ్లు పరిపాలించిన ఆయన ఇప్పుడు రెండోసారి సీఎం పదవిని అలంకరించనున్నారు.

Srikanth Mవాట్సాప్
Double ismart shooting is nearing completion
షూటింగ్ అప్‌డేట్

డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ అప్డేట్

స్కంద తరువాత రామ్ నుండి వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్.బ్లాక్ బాస్టర్ ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వస్తుంది.రీసెంట్ గా రిలీజైన టీజర్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్నాడు.చాలా గ్యాప్ తరువాత రీసెంట్ గా షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది.ఇక ఈ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.మరో మూడు పాటల షూట్ బ్యాలెన్స్ వుంది.అందులో రెండు పాటలను హైదరాబాద్ లో మరొకటి గోవాలో చిత్రీకరించనున్నారు.

Srikanth Mవాట్సాప్
sudheer babu harom hara movie censor report
సినిమా వార్తలు

హరోం హర సెన్సార్ రిపోర్ట్

విభిన్నమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు. కుప్పం నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఇప్పటికే ఈసినిమా కావాల్సింది కానీ పలు కారణాల వల్ల వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఫైనల్ గా జూన్ 14 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి వచ్చిన అప్ డేట్లు సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. దీంతో సినిమాకు మంచి హైపే క్రియేట్ అయింది. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. సెన్సార్ బృందం ఈసినిమాకు ఏ సర్టిఫికేట్ ఇచ్చినట్టు సమాచారం. కొంచం వయోలెంట్…

TFN Adminవాట్సాప్
Kalki 2898 ad second trailer will be out soon
ట్రైలర్ & టీజర్

కల్కి నుండి మరో ట్రైలర్ కూడా

ప్రభాస్ కల్కి 2898 ఏడి నుండి ట్రైలర్ వచ్చేసింది.ఈ ట్రైలర్ కు యూనానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.స్టన్నింగ్ విజువల్స్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.నాగ్ అశ్విన్ సృష్టించిన మరో ప్రపంచం బిగ్ స్క్రీన్ మీద రచ్చ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.ట్రైలర్ లో ప్రభాస్, దీపికా, అమితాబ్ తోపాటు చివర్లో కమల్ హాసన్ ను కూడా చూపెట్టారు.కమల్ గెటప్ అయితే గుర్తుపట్టలేనట్లుగా వుంది. ఎవరికి వారే సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు.ఇలా చాలా సప్రైజ్ లతో వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలను డబుల్ చేసింది.

Srikanth Mవాట్సాప్
Vijay Sethupathi's Maharaja Release Trailer Out Now
ట్రైలర్ & టీజర్

మహారాజ రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది

కోలీవుడ్ స్టార్ నటుడు, మక్కళ్‌ సెల్వన్‌ విజయ్ సేతుపతి హీరోగానే కాకుండా విలక్షణ పాత్రలకు పెట్టింది పేరు. క్యారక్టర్ నచ్చితే అది ఎలాంటిదైనా సరే నటించడానికి సంసిద్ధంగా ఉంటాడు. తెలుగులో ఆయన 'ఉప్పెన' సినిమాలో విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. అలాగే బాలీవుడ్‌లో 'జవాన్,' 'ఫర్జీ,' మరియు 'మెర్రీ క్రిస్ట్‌మన్' తదితర చిత్రాలలో నటించి పాన్ ఇండియా స్థాయిలో ప్రసిద్ధి చెందాడు. ఇదే కోవలో ఈ టాలెంటెడ్‌ యాక్టర్ ఇప్పుడు మరో విభిన్న చిత్రంలో నటించాడు.

Srikanth Mవాట్సాప్
aishwarya arjun marries with umapathy ramaiah
సినిమా వార్తలు

ఘనంగా అర్జున్ కుమార్తె వివాహం

యాక్షన్ కింగ్ అర్జున్ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. తన సినిమాలతో తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నారు. ఇక అర్జున్ కుమార్తె ఐశ్వర్య వివాహం కూడా ఫిక్స్ అయిపోయిన సంగతి తెలిసిందే. ప్రముఖ తమిళ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు ఉమాపతితో గత ఏడాది అక్టోబర్ నెలలో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. రెండు రోజుల నుండి హల్టీ వేడుకలు, సంగీత వేడుకలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలు అవుతూనే ఉన్నాయి. ఇక నిన్న జూన్ 10 న చెన్నైలోనీ అంజనాసుత శ్రీ యోగంజనేయస్వామి మందిరంలో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. రిసెప్షన్ జూన్ 14 న చెన్నయ్ లీలా ప్యాలెస్ లో…

TFN Adminవాట్సాప్
Vishwak Sen's Mechanic Rocky All India Distribution Rights Acquired by Asian Suresh
సినిమా వార్తలు

విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ హీరోగా 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి' సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. కృష్ణచైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విశ్వక్ స‌ర‌స‌న నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా న‌టించారు. మే 31న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్‌డ్‌ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా మంచి వసూళ్లనే రాబట్టింది. ఇక జూన్ 14న గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి నెట్‍ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Srikanth Mవాట్సాప్
vijay devarakonda craze in usa
సినిమా వార్తలు

అమెరికాలో రౌడీహీరో క్రేజ్

విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ లో యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో చిన్న పాత్ర ద్వారా మొదలైన తన సినీ కెరీర్ ఇప్పుడు ఏ స్థాయికి చేరిందో చూస్తూనే ఉన్నాం. కెరీర్ స్టార్టింగ్ లోనే పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీవాలా ఇలా సూపర్ హిట్లను అందుకోవడంతో విజయ్‌ దేవరకొండ క్రేజ్ పూర్తి మారిపోయింది. అయితే ఈమధ్య వరుసగా ఫ్లాప్స్ మూటగట్టుకున్నాడు. గత ఏడాది వచ్చిన ఖుషి మాత్రమే కాస్త డీసెంట్ హిట్ ను అందించింది. మళ్లీ ఈఏడాది ఫ్యామిలీస్టార్ సినిమాతో డిజాస్టర్ ను అందుకున్నాడు.

TFN Adminవాట్సాప్
mr bachchan movie ravi teja release date update
రిలీజ్ అప్‌డేట్

మిస్టర్ బచ్చన్ త్వరలో రిలీజ్ డేట్

రవితేజ నుండి రీసెంట్ గా వచ్చిన సినిమా ఈగల్. ఈసినిమా అయితే బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయినా కూడా రవితేజ తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టేశాడు. ప్రస్తుతం తన నుండి రాబోతున్న సినిమా మిస్టర్ బచ్చన్ సినిమా. ఈసినిమా హిందీలో వచ్చిన రెయిడ్ సినిమాకు రీమేక్ అంటున్నారు. అజయ్ దేవగన్ హీరోగా నటించిన ఈసినిమా అక్కడ సూపర్ హిట్ అయింది.

TFN Adminవాట్సాప్
interesting posters released from swag movie
ఫస్ట్ లుక్

స్వాగ్ మూవీ మగజాతి ఆణిముత్యాలు

గత ఏడాది సామజవరగమన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శ్రీవిష్ణు.. ఈ ఏడాది ఓం భీమ్ బుష్ సినిమాతో సెకండా హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక బ్యాక్ టు బ్యాక్ హిట్లను ను అందుకున్న శ్రీ విష్ణు ఇప్పుడు అదే జోష్ తో మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. శ్రీవిష్ణు హీరోగా త్వరలో రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా స్వాగ్. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన గ్లింప్స్‌ కానీ పోస్టర్లు మంచి రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్

షేర్