మొత్తానికి చాలా గ్యాప్ తరువాత శర్వానంద్ డీసెంట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. రీసెంట్ గా తన నుండి వచ్చిన సినిమా మనమే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా వచ్చింది ఈసినిమా. లవ్ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ముఖ్యంగా శర్వా ఎనర్జిటిక్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా మంచి కలెక్షన్స్ నే రాబట్టుకుంటుంది. ఫస్ట్ వీకెండ్ కు ఈసినిమా 13 కోట్లకు పైగా కలెక్షన్స్ ను దక్కించుకుంది. ముందు ముందు ఈకలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ను కూడా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన అప్ డేట్ కూడా చిత్రయూనిట్ ఇప్పటికే ఇచ్చింది. ఈసినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ కు చిన్న గ్రాఫ్.. ఈ సెలబ్రేషన్ డేట్ ను త్వరలోనే చెబుతాం అంటూ తమ అధికారిక ట్విట్టర్ లో తెలిపారు.
ఇదిలా ఉండగా ఇప్పుడు సినిమా తరువాత కూడా ఈసినిమా నుండి అప్ డేట్లు వస్తున్నాయి. తాజాగా ఈసినిమా నుండి ఒక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాలోని ఇక నామాటే పాట ఫుల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























