పుష్ప తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీ అయ్యాడు సునీల్. ఈసినిమా అతనికి కోలీవుడ్ లో కూడా ఆఫర్లను తెచ్చిపెట్టింది.రీసెంట్ గా జైలర్ లో అలాగే మహావీరుడు ,మార్క్ ఆంటోనీ సినిమాల్లో కనిపించాడు సునీల్.ఇందులో జైలర్ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వగా మిగితా రెండు సూపర్ హిట్ అయ్యాయి.ఇక సునీల్ ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ ను అందుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తమిళ స్టార్ హీరో తల అజిత్ నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ కోసం సునీల్ ను ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నారట.ఈసినిమాను మార్క్ ఆంటోనీ ఫేమ్ అద్విక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తుండడంతో సునీల్ ఇందులో నటించడానికి ఈజీ గానే ఒపుకున్నాడట.రీసెంట్ గానే ఈసినిమా మొదటి షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.వచ్చే సంక్రాంతికి విడుదలకానుంది.
ఇక సునీల్ ప్రస్తుతం తెలుగులో కూడా కొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్నాడు. అందులో భాగంగా మచ్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2 లో అలాగే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ లో కనిపించనున్నాడు.ఇవే కాకుండా సునీల్ మరి కొన్ని సినిమాలు కూడా సైన్ చేశాడట.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: