
ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 103


నార్త్ అమెరికాలో కల్కి బీభత్సం

విజయ్ ది గోట్ బర్త్ డే షాట్స్ వీడియో రిలీజ్

కల్కి సెకండ్ ట్రైలర్ రిలీజ్

అశ్వినీదత్ పాదాలకు నమస్కరించిన అమితాబ్ బచ్చన్

పవన్ ఇన్ట్సా పోస్ట్- బాధ్యత పెరిగింది

50కోట్ల క్లబ్ లో మహారాజ

ఓవర్సీస్ లో కల్కి హవా

దేవర థియేట్రికల్ బిజినెస్ క్లోజ్

అసలు పేరు అందుకే మార్చా-అడివి శేష్

నాగ్ అశ్విన్ను బాలచందర్తో పోల్చిన కమల్ హాసన్

కల్కి రన్ టైమ్ లాక్

నాగి ఈ కథ చెప్పినపుడు చాలా ఆశ్చర్యపోయాను

సన్నీ డియోల్ హీరోగా గోపీచంద్ మలినేని మూవీ

కల్కి రిలీజ్ ట్రైలర్.. సర్ప్రైజింగ్ రోల్లో మరో హీరోయిన్
పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898 AD’. టాలీవుడ్ యంగ్ అండ్ విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ ఈ సినిమా విజువల్ వండర్గా తెరకెక్కించారు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొణే, దిశా పటానీ కథానాయికలుగా నటించగా.. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, విశ్వ నటుడు కమల్ హాసన్, బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

నార్త్ అమెరికాలో కల్కి బీభత్సం
పాన్ ఇండియా ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య రాబోతున్న సినిమా కల్కి 2898ఏడీ. ఇక ఈసినిమాను సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడెప్పుడూ చూద్దామా అని యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ముఖ్యంగా నాగ్ అశ్విన్ ఈసినిమా గురించి చెప్పే విషయాలు మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి. నాగ్ అశ్విన్ ఈసినిమాను వెండితెరపై ఎలా చూపించనున్నాడు ? అవుట్ పుట్ ఎలా వచ్చింది అనే దానిపైనే అందరిలో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. వరుసగా అప్ డేట్లు ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఒక ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. తాజాగా సెకండ్ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు…

విజయ్ ది గోట్ బర్త్ డే షాట్స్ వీడియో రిలీజ్
తమిళ్ స్టార్ హీరో విజయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తెలుగులో కూడా తనకు మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే తన సినిమాలను తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు విజయ్. వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ హీరోగా వస్తున్న సినిమా ది గోట్. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా సైలెంట్ గా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది.

మన్మథుడులో అందుకు నాగార్జున ఒప్పుకోలేదు - విజయ్ భాస్కర్
టాలీవుడ్ సీనియర్ అండ్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ కె విజయ్ భాస్కర్ ఎన్నో విజయవంతమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్లను ప్రేక్షకులకు అందించారు. ఆయన దర్శకత్వం వహించిన స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, మల్లీశ్వరి మరియు జై చిరంజీవ వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. గత కొన్నేళ్లుగా దర్శకత్వానికి దూరంగా ఉన్న ఆయన కొంత విరామం తర్వాత ఇప్పుడు 'ఉషాపరిణయం' అనే ఓ కొత్త సినిమాను తెరకెక్కించారు.

కల్కి సెకండ్ ట్రైలర్ రిలీజ్
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా కల్కి 2898 ఏడీ. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ భారీ బడ్జెట్ తో ఈసినిమాను రూపొందిస్తుండగా మరి కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈసినిమా నుండి రోజుకో అప్ డేట్ ఇస్తూ సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచుతున్నారు. దానికితోడు నాగ్ అశ్విన్ రిలీజ్ చేస్తున్న స్పెషల్ వీడియోస్ కల్కి పై ఆసక్తిని ఇంకా పెంచుతున్నాయి. ముఖ్యంగా కాశీ, కాంప్లెక్స్, శంబాలా అంటూ మూడు ప్రపంచాలను ఈసినిమాలో చూపించనున్న నేపథ్యంలో అవి ఎలా ఉంటాయి.. నాగ్ అశ్విన్ విజువల్ ట్రీట్ ఏ రేంజ్ లో ఇస్తాడా అని…

అశ్వినీదత్ పాదాలకు నమస్కరించిన అమితాబ్ బచ్చన్
దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ అందరూ ఎదురుచూస్తున్న సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898 AD’. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించగా.. బాలీవుడ్ భామలు దీపికా పదుకొణే, దిశా పటానీ కథానాయికలుగా కనిపించనున్నారు. విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ విజువల్ వండర్లో బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, విశ్వ నటుడు కమల్ హాసన్, బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు నటిస్తున్నారు.

కల్కి నుండి అన్నా బెన్ ఫస్ట్ లుక్ రిలీజ్
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, దీపికా పదుకొనే హీరో హీరోయిన్లుగా భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా కల్కి. ఈసినిమా కోసం తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్ ఇండియన్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసినిమా జూన్ 27వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ప్రమోషన్ కార్యక్రమాలు కూడా భారీ ఎత్తునే చేస్తున్నారు. ఇప్పటికే పలు అప్ డేట్లు రాగా అన్నీ మంచి రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయి. స్టోరీ, ఇందులో వాడిన గ్రాఫిక్స్, ప్రభాస్ పాత్ర భైరవ వాడిన బుజ్జి అనే కారు అభిమానుల్లో ఎంతో ఆసక్తి రేపుతోంది.

పవన్ ఇన్ట్సా పోస్ట్- బాధ్యత పెరిగింది
సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా హిట్.. ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఉంటాయి సినిమా కలెక్షన్స్ కూడా.. ఫ్లాప్ సినిమాకు కూడా సాలిడ్ కలెక్షన్స్ రాబట్టుకునే క్రేజ్ ఆయన సొంతం. ఇక సినిమాల్లో ఎలాగైతే తన మార్కును చూపించాడో ఇప్పుడు రాజకీయాల్లో కూడా తన మార్కును వేసుకోగలిగాడు. ఏపీ రాజకీయాల్లో కింగ్ మేకర్ అయ్యాడు.

కల్కి.. నాగీ క్రియేట్ చేసిన మ్యాజిక్ - దీపికా పదుకొణే
దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ అందరూ ఎదురుచూస్తున్న సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898 AD’. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించగా.. బాలీవుడ్ భామలు దీపికా పదుకొణే, దిశా పటానీ కథానాయికలుగా కనిపించనున్నారు. విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ విజువల్ వండర్లో బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, విశ్వ నటుడు కమల్ హాసన్, బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు నటిస్తున్నారు.

50కోట్ల క్లబ్ లో మహారాజ
తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి లీడ్ రోల్ లో నటించిన మహారాజ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది.నిన్నటితో ఈసినిమా 50కోట్ల గ్రాస్ మార్క్ ను క్రాస్ చేసింది.సూపర్ పాజిటివ్ రివ్యూస్ తోపాటు మౌత్ టాక్ కూడా తోడవ్వడంతో సెన్సేషన్ సృష్టిస్తుంది.ఫుల్ రన్ లో 100కోట్ల మార్క్ ను చేరుకున్న ఆశ్చర్య పోనక్కర్లేదు. విజయ్ సేతుపతి కెరీర్ లోనే మహారాజ బిగ్గెస్ట్ హిట్ గా నిలవనుంది.ఇది తనకు 50వ సినిమా కూడా.

ఓవర్సీస్ లో కల్కి హవా
రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడి మరో వారం రోజుల్లో థియేటర్లలోకి రానుంది.పాన్ వరల్డ్ మూవీగా వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.ఇక ఓవర్సీస్ లో నైతే కల్కి దుమ్ములేపుతుంది.అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో వున్నాయి.ఇప్పటి వరకు అక్కడ అడ్వాన్స్ సేల్స్ 2.5మిలియన్ డాలర్ మార్క్ ను క్రాస్ చేసింది. రిలీజ్ టైం కు 3మిలియన్ మార్క్ ను చేరుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు.అయితే టార్గెట్ కూడా పెద్దగానే వుంది.అక్కడ బ్రేక్ ఈవెన్ కావాలంటే 50కోట్లపైనే రాబట్టాల్సివుంటుంది.బ్లాక్ బాస్టర్ టాక్ వస్తే ఈ టార్గెట్ పెద్ద కష్టమేమి కాకపోవచ్చు.

దేవర థియేట్రికల్ బిజినెస్ క్లోజ్
ఎన్టీఆర్ -కొరటాల శివల దేవర కు క్రేజ్ మాములుగా లేదు.ఫస్ట్ పార్ట్ విడుదలకు ఇంకా 3నెలలకు పైగా సమయం వున్నా అప్పుడే థియేట్రికల్ బిజినెస్ పూర్తయింది.టీజర్ తోపాటు రీసెంట్ గా వచ్చిన సాంగ్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో థియేట్రికల్ రైట్స్ కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది.తెలుగు రాష్ట్రాల్లో అయితే అన్ని ఏరియాలకుగాను బిజినెస్ కంప్లీట్ అయ్యింది.బడా డిస్ట్రిబ్యూటర్లు ఫాన్సీ రేటుకు ఈ హక్కులను దక్కించుకున్నారని సమాచారం.కరెక్ట్ నంబర్ అయితే బయటికి రాలేదు కానీ 100కోట్ల పైనే బిజినెస్ చేసిందని టాక్.

అసలు పేరు అందుకే మార్చా-అడివి శేష్
టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో అడివి శేష్ పేరు కూడా ముందుంటుంది. చిన్న పాత్రలు చేసుకుంటూ కెరీర్ మొదలుపెట్టిన అడివి శేష్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడో చూస్తూనే ఉన్నాం. హీరో గా మాత్రమే కాదు.. రచయితగా కూడా తన మార్కును చూపించాడు. క్షణం సినిమాతో రచయితగా కూడా అడివి శేష్ ఆ సినిమా తరువాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ప్రస్తుతం అయితే అడివి శేష్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. గూఢచారి 2, డెకాయిట్ సినిమాలు తన లిస్ట్ లో ఉన్నాయి. రెండు సినిమాలు కూడా షూటింగ్ దశలో ఉన్నాయి.

గ్రేటెస్ట్ లెజెండ్స్తో యాక్ట్ చేయడం అన్బిలివబుల్ - ప్రభాస్
దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ అందరూ ఎదురుచూస్తున్న సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898 AD’. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించగా.. బాలీవుడ్ భామలు దీపికా పదుకొణే, దిశా పటానీ కథానాయికలుగా కనిపించనున్నారు. విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ విజువల్ వండర్లో బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, విశ్వ నటుడు కమల్ హాసన్, బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు నటిస్తున్నారు.

దేవర నుంచి ఫియర్ సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘దేవర’. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్గా కనిపించనున్నారు. ఇంకా ప్రకాష్ రాజ్, షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.

నాగ్ అశ్విన్ను బాలచందర్తో పోల్చిన కమల్ హాసన్
దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ అందరూ ఎదురుచూస్తున్న సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898 AD’. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించగా.. బాలీవుడ్ భామలు దీపికా పదుకొణే, దిశా పటానీ కథానాయికలుగా కనిపించనున్నారు. విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ విజువల్ వండర్లో బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, విశ్వ నటుడు కమల్ హాసన్, బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు నటిస్తున్నారు.

కల్కి రన్ టైమ్ లాక్
ప్రస్తుతం ఎక్కడా చూసినా కల్కి సినిమా హంగామానే కనిపిస్తుంది. ఈసినిమా జూన్ 27వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్ అన్నీ ఆకట్టుకోగా.. ఈమధ్య రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. అంతేకాదు ఈసినిమాలో బుజ్జి పేరుతో ఉన్న కారును కూడా మంచి బజ్ ను క్రియేట్ చేసింది. రీసెంట్గా ఫస్ట్ సింగిల్ను విడుదల చేయగా యూట్యూబ్లో దూసుకుపోతుంది. ఇలా వచ్చిన ప్రతి అప్ డేట్ రికార్డులు క్రియేట్ చేస్తూ మంచి హైప్ నే తెచ్చిపెట్టాయి.

నాగి ఈ కథ చెప్పినపుడు చాలా ఆశ్చర్యపోయాను
మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898 AD’, విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ విజువల్ వండర్లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఫెంటాస్టిక్ ప్రమోషనల్ కంటెంట్తో గ్లోబల్ వైడ్గా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్కి గ్రౌండ్ బ్రేకింగ్ రెస్పాన్స్ వచ్చింది.

ఓటీటీలోకి వచ్చేసిన గం గం గణేశా
ఈఏడాది ప్రారంభంలోనే బేబి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు ఆనంద్ దేవరకొండ. అదే జోష్ తో గం గం గణేశా సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఉదయ్ శెట్టి దర్శకత్వంలో కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా తెరకెక్కగా.. ఎన్నో అంచనాల మధ్య మే 31వ తేదీన రిలీజ్ అయింది. అయితే ఈసినిమా మంచి విజయాన్ని అందించలేకపోయింది.

సన్నీ డియోల్ హీరోగా గోపీచంద్ మలినేని మూవీ
టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని 'క్రాక్', 'వీరసింహారెడ్డి' సినిమాలతో బాక్సాఫీస్ వద్ద వరుస సక్సెస్లు అందుకున్నాడు. ఈ క్రమంలో తాజాగా మరో సర్ప్రైజింగ్ అనౌన్స్మెంట్తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ఈసారి ఆయన ఏకంగా ఓ బాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేయదానికి సిద్దమయ్యాడు. కాగా ఇటీవలి కాలంలో మన దర్శకులు ఇతర భాషల హీరోలతో సినిమాలు చేస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గోపీచంద్ మలినేని కూడా ఒక స్టార్ హీరోతో క్రేజీ ప్రాజెక్టును తెరకెక్కించనున్నాడు. ఈరోజు హైదరాబాద్లో కోర్ టీమ్ మరియు ప్రత్యేక అతిథులతో సినిమా లాంఛనంగా ప్రారంభమైంది.