కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2023

ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 7

Kalyan Ram Comments On Devil Movie
సినిమా వార్తలు

బింబిసార తర్వాత మళ్ళీ డెవిల్‌లో అది చూసాను - నందమూరి కళ్యాణ్ రామ్

నందమూరి కళ్యాణ్‌రామ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'డెవిల్'. 'ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్' అనేది ట్యాగ్ లైన్. స్పై జానర్‌గా రూపొందిన ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించగా.. మాళవిక నాయర్ మరో కీలక పాత్రలో కనిపించారు. అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించి తెరకెక్కించిన ఈ చిత్రం శుక్రవారం (డిసెంబర్ 29, 2023) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. కాగా ఈ యాక్షన్ ప్యాక్డ్ సినిమా ప్రేక్షకులకు థ్రిల్లింగ్ సినిమాటిక్ అనుభూతిని ఇవ్వడంతో పాటు మంచి రెస్పాన్స్‌ను రాబడుతోంది. ఈ నేపథ్యంలో డెవిల్ యూనిట్ చిత్ర విజయోత్సవాన్ని హైదరాబాద్‌లో జరుపుకుంది.

Srikanth Mవాట్సాప్
salaar hindi collections
బాక్సాఫీస్

సలార్ హిందీ లో 100కోట్లు

రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ నిన్నటి తో రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది.మొదటి వారం ఈసినిమా గ్లోబల్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపింది.వారం రోజుల్లో 500 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఇక నిన్న కూడా సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది.బ్రేక్ ఈవెన్ టార్గెట్ మరో 70కోట్ల వరకు వుంది.ప్రస్తుతం పెద్దగా పోటీ లేకపోవడం సలార్ కు కలిసి రానుంది.ఇక సలార్ తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ లోకూడా అద్భుతమైన వసూళ్లను రాబడుతుంది.

Mahender Reddyవాట్సాప్
Saindhav Censor Board Issued UA Certificate For Venkatesh Film
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న సైంధవ్‌.. విడుదలకు సిద్ధం

టాలీవుడ్ స్టార్ హీరో, విక్టరీ వెంకటేష్ టైటిల్‌ రోల్‌లో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'సైంధవ్‌'. కాగా ఆయనకి ఇది 75వ చిత్రం కావడం విశేషం. 'హిట్' ఫేమ్ శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫ్యామిలీ అండ్ యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో రూపొందుతోంది. 'చంద్రప్రస్థ' అనే ఒక ఫిక్షనల్ పోర్ట్‌ ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో ఈ స్టోరీ జరుగనుంది. ఈ మూవీలో 'జెర్సీ' ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్‌ ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. సైంధవ్ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో గ్రాండ్‌ రిలీజ్ కానుంది.

Srikanth Mవాట్సాప్
devil first day collections
బాక్సాఫీస్

డెవిల్ ఫస్ట్ డే కలెక్షన్స్

అమిగోస్ తరువాత నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ నిన్న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఇక ఈసినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 4.95కోట్ల గ్రాస్ వసూళ్ల ను రాబట్టుకుందని నిర్మాతలు ప్రకటించారు.ఇందులో షేర్ 2కోట్లు అయితే దాదాపు 20కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఉండడం తో మిగిలిన రోజుల్లో స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగించాల్సి వుంది.ప్రస్తుతం సలార్ రూపంలో పోటీ ఎదురవుతుంది కానీ సంక్రాంతి వరకు పెద్ద సినిమాలు రిలీజ్ లేకపోవడం డెవిల్ కు రిలీఫ్ ఇవ్వనుంది.

Mahender Reddyవాట్సాప్
hi nanna ott streaming update
ఓటీటీ

హాయ్ నాన్న స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన నెట్ ఫ్లిక్స్

న్యాచురల్ స్టార్ నాని లేటెస్ట్ హిట్ హాయ్ నాన్న ఓటిటి రిలీజ్ డేట్ వచ్చేసింది.జనవరి 4న ఈసినిమా అందుబాటులోకి రానుందని నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది.తెలుగుతోపాటు కన్నడ ,మలయాళ,తమిళ ,హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.ఇక విడుదలైన నెల లోపే హాయ్ నాన్న ఓటిటి లోకి రానుండడం గమనార్హం. మాములు గా ప్లాప్ సినిమాలను నెలలోపు విడుదలవుచేస్తుంటారు కానీ ఇప్పుడు నాని లాంటి స్టార్ హీరో సినిమా అది కూడా హిట్ అయినా 5వారంలో వచ్చేస్తుంది.

Mahender Reddyవాట్సాప్
kurchi madathapetti full song released from guntur kaaram movie
సాంగ్

గుంటూరు కారం- కుర్చీ మడతపెట్టి మాస్ సాంగ్ రిలీజ్

2024 పొంగల్ రేసులో ఉన్న సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ సినిమా మహేష్ నుండి వస్తున్న గుంటూరు కారం సినిమా ఒకటి. ఈ ఏడాది మహేష్ నుండి సినిమా మిస్ అయింది.. దీంతో అభిమానులు కూడా మహేష్ ను సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు చూద్దామా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక వారి ఎదురుచూపులకు మరికొద్దిరోజుల్లో బ్రేక్ పడనుంది. ఈసినిమా ఒకవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.

TFN Adminవాట్సాప్
Guntur Kaaram Kurchi Madatha Petti Song: Thatha Reaction
సాంగ్

కుర్చీ మడతపెట్టి సాంగ్‌.. మహేశ్‌ బాబుతో కలిసి డాన్స్ చేయాలని ఉందన్న తాత

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌ బాబు కథానాయకుడిగా చేస్తోన్న లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై మహేశ్‌ బాబు అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో సైతం భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ‘గుంటూరు కారం’ నుండి ఇప్పటికే పలు పోస్టర్స్, ఫస్ట్‌ సింగిల్‌ ‘ధమ్‌ మసాలా' మరియు ఓ మై బేబీ అనే సాంగ్స్ రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి 'కుర్చీ మడతపెట్టి' అంటూ సాగే ఫుల్ మాస్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రోమో చూస్తుంటే.. మహేశ్‌బాబు, శ్రీలీల ఊరమాస్ స్టెప్పులకు థియేటర్లలో మోత మోగడం ఖాయమని…

Srikanth Mవాట్సాప్
hanuman movie completes censor formalities
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తిచేసుకున్న హనుమాన్

వచ్చే ఏడాది పొంగల్ కు చాలా సినిమాలు బరిలో ఉన్న సంగతి తెలిసిందే కదా. వాటిలో మోస్ట్ అవైటెడ్ సినిమా హనుమాన్ కూడా ఉంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. మొదటినుండీ ప్రశాంత్ వర్మ కాస్త డిఫరెంట్ సినిమాలు చేస్తుండేవాడు కాబట్టి ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అందులోనూ ఈసినిమా భార‌తీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో సూపర్ హీరోస్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. దీంతో ఈసినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ మరింత పెరిగాయి.

TFN Adminవాట్సాప్
Captain Miller Movie release date fixed
రిలీజ్ అప్‌డేట్

కెప్టెన్ మిల్లర్ రిలీజ్ డేట్ ఫిక్స్

తమిళ టాలెంటెడ్ హీరో ధనుష్ మాత్రం డిఫరెంట్ కథలను, కొత్త ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. అందుకే ధనుష్ సినిమాలంటే తమిళ్ ప్రేక్షకులే కాదు తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ ఏడాది సార్ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు ధనుష్. ప్రస్తుతం ధనుష్‌ హీరోగా అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న పీరియాడికల్‌ మూవీ ‘కెప్టెన్‌ మిల్లర్‌’. 1930-40ల నేపధ్యంలో ఈసినిమా రూపొందిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Prabhas And Maruthi Movie First Look Release Date
ఫస్ట్ లుక్

ప్రభాస్-మారుతి ఫిలిం.. పొంగల్ కు ఫస్ట్ లుక్, టైటిల్

ప్రభాస్ కు ఇప్పుడు ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా రేంజ్ వచ్చింద్ కాబట్టి తను చేసే సినిమాలు మ్యాగ్జిమమ్ భారీ బడ్జెట్ తోనే పాన్ ఇండియా రేంజ్ లోనే ఉంటాయి. ప్రభాస్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు సైతం నిర్మాతలు భారీ బడ్జెట్ తో మాత్రమే సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. అయితే అలాంటి భారీ సినిమాల మధ్యలోనే మారుతి తో కూడా ఒక సినిమా ప్లాన్ చేశాడు ప్రభాస్. మారుతి తో సినిమా అంటే ఒకవైపు ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ప్రతిఒక్కరూ ఈసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Akash Goparaju sharing interesting facts about Sarkaaru Noukari Movie
సినిమా వార్తలు

ఎమోషన్, మెసేజ్ ఉన్న మంచి సినిమా సర్కారు నౌకరి

ప్రముఖ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా పరిచయవుతున్న సినిమా సర్కారు నౌకరి. గంగనమోని శేఖర్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో భావన హీరోయిన్ గా నటించింది. ఇక ఈసినిమాను ఆర్కే టెలీ షో బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మించారు. ఈ సినిమా న్యూఇయర్ సందర్భంగా జనవరి 1న థియేటర్స్ లో ఘనంగా విడుదలవుతోంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆకాష్ ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు.

TFN Adminవాట్సాప్
nag ashwin sharing interesting facts about kalki 2898 ad
సినిమా వార్తలు

'కల్కి' కోసం కొత్త వరల్డ్ ని బిల్డ్ చేశాం

ప్రభాస్, నాగ్ అశ్విన్, వైజయంతి మూవీస్ మ్యాసీవ్ కాంబినేషన్ లో రూపొందుతున్న లార్జ్ దెన్ లైఫ్, మైథాలజీ ఇన్స్పైర్డ్ ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ ‘కల్కి 2898 AD’. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్విన్ దత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ 2023 శాన్ డియాగో కామిక్-కాన్‌లో లాంచ్ చేశారు. ఫస్ట్ గ్లింప్స్ కి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఐఐటీ బాంబేలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. టెక్ ఫెస్ట్'23లో కల్కి 2898 AD'…

TFN Adminవాట్సాప్
BujjiKondave Song out from saindhav movie
సాంగ్

సైంధవ్ ఎమోషనల్ బుజ్జికొండవే సాంగ్ రిలీజ్

టాలీవుడ్ అగ్రహీరో విక్టరీ వెంకటేష్ నుండి సినిమా వచ్చి రోజులు అవుతుంది. నిజానికి వెంకీని సిల్వర్ స్క్రీన్ పై చూసి చాలా రోజులవుతుంది. దీంతో ఫ్యాన్స్ వెంకీ సినిమా కోసం ఆసక్తికరంగా ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం వెంకీ వస్తున్న సినిమా సైంధవ్. ఈసినిమాతో వెంకీ మళ్లీ మాస్ అండ్ యాక్షన్ తో అలరించనున్నారు. ఈసినిమా పొంగల్ కు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే ఇప్పటికే టీజర్ ను పలు పోస్టర్లను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక పాటలను కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే రాంగ్ యూసేజ్ అంటూ…

TFN Adminవాట్సాప్
Sai Pallavi Joins In Thandel Shooting
సినిమా వార్తలు

తండేల్ షూట్ లో జాయిన్ అయిన సాయి పల్లవి

రీసెంట్ గానే కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు యంగ్ హీరో నాగ చైతన్య. ఈసినిమా సరైన విజయాన్ని అయితే అందించలేకపోయింది. ప్రస్తుతం నాగ చైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మత్స్యకారుడు గణగల్ల రామరావు జీవితాన్ని ఈసినిమా ద్వారా చూపిస్తున్నారు. ఇక యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈసినిమా కోసం నాగచైతన్య తన మేకోవర్ ను పూర్తిగా మార్చేశాడు.

TFN Adminవాట్సాప్
kalyan ram devil movie review
రివ్యూ

డెవిల్ రివ్యూ..ఇంట్రెస్టింగ్ స్పై డ్రామా

ఓవరాల్ గా చెప్పాలంటే థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. ప్రేక్షకులు కూడా థ్రిల్లర్ సినిమాలు చూడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వాళ్లకి ఈసినిమా బాగా నచ్చుతుంది. అందరూ ఒకసారి ఈసినిమాను చూసి ఎంజాయ్ చేయొచ్చు.

TFN Adminవాట్సాప్
Megastar Chiranjeevi Interesting Comments on Brahmanandam Autobiography
సినిమా వార్తలు

బ్రహ్మానందం ఆత్మకథ 'నేను'పై.. మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టాలీవుడ్‌లోని గొప్ప హాస్యనటుల్లో బ్రహ్మానందం ఒకరు. కొన్ని దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను తన నటనతో అలరిస్తున్న ఆయన ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించారు. 1200కి పైగా చిత్రాలలో నటించి గిన్నిస్ బుక్ లోకి కూడా ఎక్కేశారు. ఎంతటి బాధలో ఉన్నవారైనా సరే ఒక్కసారి ఆయనను చూస్తే చాలు.. నవ్వకుండా ఉండలేరు. బ్రహ్మానందం పోషించిన పాత్రలు, వాటి తాలూకు హావభావాలు ప్రస్తుతం మీమ్స్ రూపంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయంటే.. ప్రజెంట్ జెనరేషన్ కూడా ఆయనను ఎంతగా అభిమానిస్తారో అర్ధం చేసుకోవచ్చు. తనకే సాధ్యమైన అద్భుతమైన కామెడీతో అందరినీ నవ్వించి హాస్య బ్రహ్మ అనిపించుకున్నారు.

Srikanth Mవాట్సాప్
Guntur Kaaram Update Kurchi Madathapetti Song Promo Out Now
సాంగ్

గుంటూరు కారం నుంచి 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ ప్రోమో రిలీజ్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా చేస్తోన్న లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంతకుముందు వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అతడు’, ‘ఖలేజా” తర్వాత దాదాపు 13 ఏళ్ల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కలయికలో ‘గుంటూరు కారం’ మూడో సినిమాగా వస్తోంది. దీంతో ఈ చిత్రంపై ఇటు మహేష్ బాబు అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో సైతం భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో మూవీకి సంబంధించిన అప్‍డేట్స్ కోసం వారు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
mythri movie makers acquired hanuman movie nizam rights
సినిమా వార్తలు

మైత్రీ చేతిలో హనుమాన్ నైజాం రైట్స్

ఒకపక్క సినిమాలు నిర్మిస్తూనే మరోపక్క డిస్ట్రిబ్యూషన్ లో కూడా తన సత్తా చాటుతుంది అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. రీసెంట్ గానే సలార్ నైజాం హక్కులను సొంతం చేసుకొని రిలీజ్ చేయగా సలార్ మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది. ఇక ఇప్పుడు మరో క్రేజీ సినిమా హక్కులను సొంతం చేసుకుంది. ఆసినిమా మరేదో కాదు హనుమాన్ మూవీ. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. సూపర్ హీరోస్ నేపథ్యంలో ఫాంటసీ సినిమాగా ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
Vaishnavi Chaitanya Joins In Ashish 3 Movie
సినిమా వార్తలు

ఆశిష్ కు జోడీగా బేబి ఫేమ్ వైష్ణవి

దిల్ రాజు వారసుడిగా రౌడీ బాయ్స్ అనే సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు ఆశిష్ రెడ్డి. కాలేజ్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈసినిమా యూత్ ను బాగానే ఆకట్టుకుంది. ఆ తరువాత సెల్ఫిష్ అనే సినిమాతో వచ్చాడు. అయితే ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇక ఇప్పుడు మూడో సినిమాతో వచ్చేస్తున్నాడు. అరుణ్ భీమవరపు దర్శకత్వంలో యూత్ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ ఈసినిమా రాబోతుంది. ఈసినిమాను ఈమధ్యే పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఇక ఇప్పుడు ఈసినిమా నుండి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాలో నటించే హీరోయిన్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. ఈసినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తున్నట్టు…

TFN Adminవాట్సాప్
Roshan Interesting Facts About Bubble Gum
సినిమా వార్తలు

యాక్టర్ కావాలనేది నా కల.. బబుల్‌గమ్ అందరినీ అలరిస్తుంది

టాలెంటెడ్ డైరెక్టర్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'బబుల్‌గమ్'. మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ నేపధ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రోషన్ ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు.

TFN Adminవాట్సాప్

షేర్