కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 202

సినిమా వార్తలు

ఇద్దరు విశ్రాంత ఉన్నతాధికారుల అవిశ్రాంత శ్రమ ఫలితం యన్. టి.అర్.

ఓ విశ్వ విఖ్యాత నట సార్వభౌమా ! నీ అనంత అభినయ విశ్వరూపముల్ గాంచి విశ్వమంతయు విస్మయ మొందగా ... నీ దివ్య మంగళ రూపము .. నీ సహస్ర భాను తేజము.. తెలుగు జాతి ఎద ఎదలో పదిలంగా నిలిచిపోవ చరితార్థుడవైతివయ్యా ఘన చరితగ నిలిచితివయ్యా ...

Team TFNవాట్సాప్
సాంగ్

సంక్రాంతి పండుగకు 'మ్యాంగో మ్యూజిక్' నుండి స్పెషల్ సాంగ్

తెలుగు ప్రజలు జరుపుకొనే అతిపెద్ద పండుగ సంక్రాంతి. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ పండుగను ఘనంగా జరుపుకొంటారు. ఇక ఈ పండుగ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. పండుగకు పది రోజుల ముందు నుంచే హడావిడి మొదలవుతుంది. మిగతా రోజులు ఎక్కడున్నా సరే ఈ పండుగ సమయానికి ఇళ్ళల్లో వాలిపోతారు. ప్రతి ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు ,గొబ్బమలతో స్వాగతం పలుకుతాయి. గంగిరెద్దులు, కోడి పందాలు, ఎడ్ల పందాల మాట సరేసరి. ఒక్కమాటలో చెప్పాలంటే మన తెలుగు సంప్రదాయం మొత్తం ఈ పండుగలో ప్రతిబింబిస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

‘పెళ్లి చూపులు’ డైరెక్ట‌ర్ తో వెబ్ సిరీస్..!

బుల్లి తెరపై, వెండి తెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది మంచు వారసురాలు.. మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మీ. గత ఏడాది మిసెస్ సుబ్బలక్ష్మి అనే వెబ్ సిరీస్ లో నటించి డిజిటల్ ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టారు. వంశీ దర్శకత్వంలో రూపొందించిన ఈ వెబ్ సిరీస్‌లో మంచు లక్ష్మి టైటిల్ రోల్ ప్లే చేశారు.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'ఎంత మంచి వాడవురా' ట్రైలర్ రిలీజ్

సతీష్‌ వేగేశ్న ద‌ర్శకత్వంలో... నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో వస్తున్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ 'ఎంత మంచివాడవురా'. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, పోస్టర్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై బాగానే అంచనాలు వున్నాయి.

TFN Adminవాట్సాప్
ఇంటర్వ్యూ

అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే సినిమా ’సరిలేరు నీకెవ్వరు’

‘పటాస్’ చిత్రంతో దర్శకుడిగా పరిచమయ్యి తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత `సుప్రీమ్`, `రాజా ది గ్రేట్` చిత్రాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గాఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. గతేడాది సంక్రాంతికి వచ్చిన ‘ఎఫ్-2’ బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో తెలుగులో మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్స్ లిస్ట్‌లో చేరారు. ప్రస్తుతం సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ’సరిలేరు నీకెవ్వరు’. చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రష్మిక…

TFN Adminవాట్సాప్
Psycho Movie Trailer Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Psycho Movie Updates,Psycho Telugu Movie Latest News,Psycho Trailer,Psycho Movie Trailer,Psycho Official Trailer,Psycho Latest Trail
ట్రైలర్ & టీజర్

'సైకో' ట్రైలర్ రిలీజ్

ఉదయనిధి స్టాలిన్, నిత్యా మీనన్, అదితీరావు హైదరి ప్రధాన పాత్రల్లో దర్శకుడు మిస్కిన్ తెరకెక్కించిన‌ సైకలాజికల్ థ్రిల్లర్‌ తమిళ చిత్రం ‘సైకో’. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఫైనల్లీ జనవరి 24వ తేదీన ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు చిత్రయూనిట్. ఇక ఇప్పటీకే రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే పెరిగాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
Jagapathi Babu To Play Nani Brother Role
సినిమా వార్తలు

నానికి అన్నయ్యగా..?

శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా "టక్ జగదీష్" సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే టైటిల్ తో ఒక పోస్టర్ ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను... సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

TFN Adminవాట్సాప్
Ram Charan To Play A Pivotal Role In Chiru152,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Chiranjeevi 152nd Movie Updates,Ram Charan Role In Chiranjeevi 152nd Film,Megapower Star Ram Charan Character In Ch
సినిమా వార్తలు

#CHIRU 152 మూవీ లో రామ్ చరణ్ ?

శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా మెసేజ్ ఓరియెంటెడ్ సోషల్ డ్రామా #CHIRU 152 మూవీ షూటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. సీనియర్ హీరోయిన్ త్రిష కథానాయిక. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టుగా సమాచారం.

Team TFNవాట్సాప్
Story And Character Roles Are Crucial For A Movie Says Kajal Aggarwal,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Kajal Aggarwal Latest News,Kajal Aggarwal New Movie News,Kajal Aggarwal Next Film Updates,K
సినిమా వార్తలు

కథ, పాత్రల ప్రాధాన్యత ముఖ్యం - కాజల్ అగర్వాల్

స్టార్ హీరోలతో పాటు, యువ హీరోలతో కూడా జతకడుతున్న కాజల్ అగర్వాల్ టాలీవుడ్, కోలీవుడ్ లలో అగ్రతారగా రాణిస్తున్నారు. దాదాపు 14 సంవత్సరాలుగా తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కాజల్ తమిళ భాషలో నటించిన "ప్యారిస్ ప్యారిస్ " మూవీ విడుదలకు సిద్ధం గా ఉంది. కాజల్ ప్రస్తుతం నటిస్తున్న మూవీస్ "ఇండియన్ 2"(భారతీయుడు 2), "ముంబై సాగ" (హిందీ ), హాలీవుడ్ క్రాస్ ఓవర్ మూవీ "మోసగాళ్ళు" చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'జాను' టీజర్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు

ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న 'జాను' టీమ్ ఇప్పుడు వరుస పెట్టి అప్ డేట్స్ ఇస్తూ ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసింది. నిన్ననే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్.. ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్, టైమ్ ను కూడా ఫిక్స్ చేసింది. రేపు అంటే జనవరి 9 వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా పోస్టర్ ద్వారా తెలిపారు.

TFN Adminవాట్సాప్
Rajeev Kanakala Plays Villain In Entha Manchivaadavuraa,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Rajeev Kanakala Latest News,Rajeev Kanakala New Movie News,Rajeev Kanakala Next Film Updates,Rajeev Kanak
సినిమా వార్తలు

"ఎంత మంచివాడవురా" మూవీ లో విలన్

శ్రీదేవి మూవీస్ సమర్పణ లో ఆదిత్య మ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్, మెహరీన్ జంటగా గ్రామీణ నేపథ్యం లో రూపొందిన "ఎంత మంచివాడవురా " మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 15 వ తేదీ రిలీజ్ కానుంది. శరత్ బాబు, విజయ్ కుమార్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు. మూవీ టైటిల్ క్యాచీ గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్
Latest Telugu Movies News, Regina Cassandra Latest Movie Details, Regina Cassandra Latest News, Regina Cassandra New Movie News, Regina Cassandra Next Film Updates, Regina Cassandra to Act In Another Thriller, Regina Cassandra Upcoming Film News, Tel
సినిమా వార్తలు

మరో థ్రిల్లర్ సినిమాలో..!

చాలా కాలం తర్వాత ఎవరు సినిమాతో మంచి ఫామ్ లోకి వచ్చింది రెజీనా. ఈ చిత్రంలో అందం, అభినయంతో ఆకట్టుకుని ప్రేక్షకుల వద్ద మంచి మార్కులను కొట్టేసింది. ఇక ఇప్పుడు మరో విభిన్నమైన కథతో రాబోతుంది. రెజీనా ప్రధాన పాత్రధారిగా ఓ థ్రిల్లర్‌ చిత్రం తెరకెక్కబోతుంది. యాక్షన్‌, అడ్వెంచర్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు తో పటు తమిళ్ లో కూడా రూపొందించనున్నారు.

TFN Adminవాట్సాప్
Ala Vaikunthapurramloo Movie Live Updates, Ala Vaikunthapurramloo Movie Updates, Ala Vaikunthapurramloo Team Heads To Kerala For Movie Event, Ala Vaikunthapurramloo Telugu Movie Latest News, Ala Vaikunthapurramloo Telugu Movie Team Heads To Kerala Fo
సినిమా వార్తలు

కేరళ లో "అల.. వైకుంఠపురములో .." మూవీ ఈవెంట్ ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా "అల.. వైకుంఠపురములో .." మూవీ జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. "అల.. వైకుంఠపురములో .." మూవీ మలయాళ డబ్బింగ్ వెర్షన్ " అంగు వైకుంఠపురత్తు " అదే రోజు రిలీజ్ కానుంది. సీనియర్ నటి టబు, సుశాంత్, నవదీప్, జయరామ్, సముద్రఖని ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ కు విశేష స్పందన లభించింది.

Team TFNవాట్సాప్
KGF Chapter 2 Movie Second Look Poster Out Now, Latest Telugu Movies News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates, Yash Another Look From KGF Chapter 2 Telugu Movie, Yash Birthday Poster From KGF Chapter 2
ఫస్ట్ లుక్

"కె జి ఎఫ్ చాప్టర్ 2" మూవీ సెకండ్ లుక్ రిలీజ్

సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా కన్నడంలో రూపొందిన "కె జి ఎఫ్ చాప్టర్1" మూవీ ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ తిరగ రాసిన విషయం తెలిసిందే. ఆ మూవీ కి సీక్వెల్ "కె జి ఎఫ్ చాప్టర్ 2" మూవీ శరవేగంగా రూపుదిద్దుకొంటుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యశ్ కథానాయకుడిగా రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ "కె జి ఎఫ్ చాప్టర్ 2" మూవీ జులై లో రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
Balakrishna And Director B Gopal Blockbuster Combo Repeats Again, Balakrishna Latest Movie Details, Balakrishna Latest News, Balakrishna New Movie News, Balakrishna Next Film Updates, Balakrishna Next Project Updates, Latest Telugu Movies News, Telug
సినిమా వార్తలు

మ‌రోమారు బాల‌కృష్ణ‌, బి.గోపాల్ కాంబినేష‌న్?

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ బి. గోపాల్ ది తెలుగునాట తిరుగులేని కాంబినేష‌న్ అనే చెప్పాలి. `లారీ డ్రైవ‌ర్, రౌడీ ఇన్స్ పెక్ట‌ర్, స‌మ‌రసింహారెడ్డి, న‌ర‌సింహ‌నాయుడు` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ తో బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఈ జోడీ.. సుదీర్ఘ విరామం అనంత‌రం మ‌రోమారు జ‌ట్టుక‌ట్ట‌నుంది. ఇప్ప‌టికే ఈ కాంబినేష‌న్ మూవీకి ఓ ప‌వ‌ర్ ఫుల్ స‌బ్జెక్ట్ రెడీ అయింద‌ని, బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్ ఫిల్మ్ త‌రువాత బాల‌కృష్ణ న‌టించే సినిమా ఇదే అవుతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

Team TFNవాట్సాప్
Asuran Telugu Remake Latest News, Asuran Telugu Remake Movie Shooting Latest News, Asuran Telugu Remake Movie Shooting To Begin From January 20, Asuran Telugu Remake Shooting Updates, Asuran Telugu Remake Updates, Latest Telugu Movies News, Telugu Fi
షూటింగ్ అప్‌డేట్

ఈ నెల 20 నుంచి 'అసుర‌న్' రీమేక్ రెగ్యుల‌ర్ షూటింగ్‌?

త‌మిళనాట ఘ‌న‌విజ‌యం సాధించిన `అసుర‌న్` (ధ‌నుష్‌)ని... తెలుగులో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. విక్ట‌రీ వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో డి.సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ పూర్తిచేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈ నెల 20 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంద‌ని స‌మాచారం. గ్రామీణ నేప‌థ్యంలో సాగే క‌థ కావ‌డంతో... రాయ‌ల‌సీమలోని అనంత‌పురం జిల్లా ప‌రిస‌ర ప్రాంతాల్లో సింహ‌భాగం స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నార‌ట‌. అంతేకాదు.. హైద‌రాబాద్ లోనూ కొంత‌మేర షూటింగ్ జ‌రుగుతుంద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే లొకేష‌న్లు కూడా ఫైన‌లైజ్ అయ్యాయ‌ని వినికిడి…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఐదేళ్ళ గ్యాప్ లో నివేదాకి అరుదైన అవ‌కాశాలు

భార‌త‌దేశం గ‌ర్వించ‌ద‌గ్గ న‌టుల్లో ద‌క్షిణాది అగ్ర‌శ్రేణి క‌థానాయ‌కులు సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్, లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ కి విశిష్ఠ స్థానం ఉంటుంది. అలాంటి క‌మ‌ల్, ర‌జినీతో క‌ల‌సి న‌టించ‌డం ఎవ‌రికైనా గౌర‌వ‌ప్ర‌ద‌మే. అలాంటి అరుదైన అవ‌కాశాల‌ను అందుకున్న వారిలో యువ క‌థానాయిక నివేదా థామ‌స్ చేరింది.

Team TFNవాట్సాప్
Rana and Raj Tarun To Act In A Hindi Multi Starrer Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Rana and Raj Tarun Latest News,Rana and Raj Tarun New Movie News,Rana and Raj Tarun Multi Starrer Movie
సినిమా వార్తలు

రానా, రాజ్ త‌రుణ్ కాంబోలో మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్?

తెలుగునాట గ‌త కొంత‌కాలంగా మ‌ల్టీస్టార‌ర్స్ ట్రెండ్ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే... మ‌రో ఇంట్రెస్టింగ్ కాంబోలో స‌రికొత్త మ‌ల్టీస్టార‌ర్ రానుందని టాక్. ఆ వివ‌రాల్లోకి వెళితే.. హిందీనాట ఘ‌న‌విజ‌యం సాధించిన `సోనూ కే టీటూ కి స్వీటీ` చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌డానికి ప్ర‌ముఖ నిర్మాత డి. సురేష్ బాబు స‌న్నాహాలు చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
NTR Talla Pellama Completes 50 Years,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Talla Pellama Movie Updates,Talla Pellama Telugu Movie Latest News,Sr NTR Talla Pellama Movie Live Updates,50 Years For Sr N
సినిమా వార్తలు

య‌న్టీఆర్ 'త‌ల్లా? పెళ్ళామా?' కి 50 ఏళ్ళు

విశ్వ‌విఖ్యాత న‌ట సార్వ‌భౌమగా కీర్తిగాంచిన స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు క‌థానాయ‌కుడిగానే కాదు... ద‌ర్శ‌కుడిగానూ ప‌లు ఘ‌న‌విజ‌యాల‌ను చ‌విచూశారు. విభిన్న త‌ర‌హా క‌థాంశాల‌ను ఎంచుకుని.. అనేక సంచ‌ల‌నాలు సృష్టించారు. అలా.. య‌న్టీఆర్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తూనే ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రాల్లో `త‌ల్లా? పెళ్ళామా?` ఒక‌టి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

‘కర్ణన్’ గా ‘ధనుష్’

ఇటీవ‌ల తూటా అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ధ‌నుష్ మళ్ళీ మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. ప్రస్తుతం ఆర్. ఎస్. దురై సెంథిల్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `ప‌ట్టాస్` పేరుతో ఓ మాస్ ఎంట‌ర్ టైన‌ర్ తెర‌కెక్కింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా వుంది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా జనవరి 16న రిలీజ్ కానుంది.

TFN Adminవాట్సాప్

షేర్