‘కర్ణన్’ గా ‘ధనుష్’

Unique Title For Dhanush New Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Dhanush Latest News,Dhanush New Movie News,Dhanush Next Film Updates,Dhanush Latest Movie Details,Dhanush Next Project News,Unique Title For Dhanush Upcoming Film

ఇటీవ‌ల తూటా అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ధ‌నుష్ మళ్ళీ మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. ప్రస్తుతం ఆర్. ఎస్. దురై సెంథిల్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `ప‌ట్టాస్` పేరుతో ఓ మాస్ ఎంట‌ర్ టైన‌ర్ తెర‌కెక్కింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా వుంది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా జనవరి 16న రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వీటితో పాటు మరో కొన్ని సినిమాలను వెంటనే లైన్ లో పెట్టేసాడు ధనుష్. ప్ర‌స్తుతం కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో డీ 40 పేరుతో ఓ చిత్రం చేస్తున్నాడు ధ‌నుష్. ఇప్పుడు మరో సినిమాను సెల్వ‌రాజ్ డైరెక్ష‌న్‌లో చేస్తున్నాడు. ఈ చిత్రానికి క‌ర్ణ‌న్ అనే పేరు పెట్టారు. క‌లైపులి ఎస్ థాను నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాలీవుడ్ న‌టి ర‌జిష విజ‌య‌న్ హీరోయిన్ గా న‌టిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డి కానున్నాయి. మొత్తానికి సినిమాల జయాపజయాలతో పనిలేకుండా ధనుష్ వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + three =