‘సైకో’ ట్రైలర్ రిలీజ్

Psycho Movie Trailer Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Psycho Movie Updates,Psycho Telugu Movie Latest News,Psycho Trailer,Psycho Movie Trailer,Psycho Official Trailer,Psycho Latest Trailer,Psycho New Trailer

ఉదయనిధి స్టాలిన్, నిత్యా మీనన్, అదితీరావు హైదరి ప్రధాన పాత్రల్లో దర్శకుడు మిస్కిన్ తెరకెక్కించిన‌ సైకలాజికల్ థ్రిల్లర్‌ తమిళ చిత్రం ‘సైకో’. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఫైనల్లీ జనవరి 24వ తేదీన ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు చిత్రయూనిట్. ఇక ఇప్పటీకే రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే పెరిగాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ట్రైలర్ విషయానికి వస్తే చాలా కొత్తగా, షాకింగ్‌గా అనిపిస్తోంది. విజువల్స్ చాలా కొత్తగా, స్టన్నింగ్‌గా ఉండి ప్రేక్షకుల్లో ఒక రకమైన భయాన్ని పుట్టిస్తున్నాయి. మరి సినిమా ఎలా ఉంటుందో చూద్దాం..

డబుల్ మీనింగ్ ప్రొడక్షన్స్ పతాకంపై అరుణ్ మోళి మాణిక్యం నిర్మిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. మరి ఉదయనిధి స్టాలిన్ అంధుడి పాత్రలో కనిపించనుండగా… అదితిరావు హైదరి రేడియో జాకీగా దర్శనమివ్వనుంది. మరి… రెండేళ్ళ క్రితం ‘తుప్పరివాలన్’ తో మంచి విజయాన్ని అందుకున్న మిస్కిన్… ఇప్పుడు ‘సైకో’తో కూడా విజయం అందుకుంటాడేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =