మ‌రోమారు బాల‌కృష్ణ‌, బి.గోపాల్ కాంబినేష‌న్?

Balakrishna And Director B Gopal Blockbuster Combo Repeats Again, Balakrishna Latest Movie Details, Balakrishna Latest News, Balakrishna New Movie News, Balakrishna Next Film Updates, Balakrishna Next Project Updates, Latest Telugu Movies News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ బి. గోపాల్ ది తెలుగునాట తిరుగులేని కాంబినేష‌న్ అనే చెప్పాలి. `లారీ డ్రైవ‌ర్, రౌడీ ఇన్స్ పెక్ట‌ర్, స‌మ‌రసింహారెడ్డి, న‌ర‌సింహ‌నాయుడు` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ తో బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఈ జోడీ.. సుదీర్ఘ విరామం అనంత‌రం మ‌రోమారు జ‌ట్టుక‌ట్ట‌నుంది. ఇప్ప‌టికే ఈ కాంబినేష‌న్ మూవీకి ఓ ప‌వ‌ర్ ఫుల్ స‌బ్జెక్ట్ రెడీ అయింద‌ని, బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్ ఫిల్మ్ త‌రువాత బాల‌కృష్ణ న‌టించే సినిమా ఇదే అవుతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నాలుగు వ‌రుస ఘ‌న‌విజ‌యాల త‌రువాత `ప‌ల‌నాటి బ్ర‌హ్మ‌నాయుడు`తో ఊహాతీత ఫ‌లితాన్ని అందుకున్న బాల‌య్య‌, బి.గోపాల్ కాంబో … క‌మ్ బ్యాక్ ఫిల్మ్ తో మ‌రోమారు చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసే విజ‌యం అందుకుంటుందేమో చూడాలి. త్వ‌ర‌లోనే బాల‌య్య‌, బి.గోపాల్ కాంబినేష‌న్ ఫిల్మ్ పై మ‌రింత క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.