కేరళ లో “అల.. వైకుంఠపురములో ..” మూవీ ఈవెంట్ ?

Ala Vaikunthapurramloo Movie Live Updates, Ala Vaikunthapurramloo Movie Updates, Ala Vaikunthapurramloo Team Heads To Kerala For Movie Event, Ala Vaikunthapurramloo Telugu Movie Latest News, Ala Vaikunthapurramloo Telugu Movie Team Heads To Kerala For Movie Event, Latest Telugu Movies News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా “అల.. వైకుంఠపురములో ..” మూవీ జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. “అల.. వైకుంఠపురములో ..” మూవీ మలయాళ డబ్బింగ్ వెర్షన్ ” అంగు వైకుంఠపురత్తు ” అదే రోజు రిలీజ్ కానుంది. సీనియర్ నటి టబు, సుశాంత్, నవదీప్, జయరామ్, సముద్రఖని ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ కు విశేష స్పందన లభించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కేరళ రాష్ట్రం లో అభిమానులు అల్లు అర్జున్ ను మల్లు అర్జున్ గా పిలుచుకొంటారు. అల్లు అర్జున్ హీరోగా నటించిన తెలుగు సినిమాల మలయాళ డబ్బింగ్ వెర్షన్స్ కమర్షియల్ గా సక్సెస్ అవుతున్న విషయం తెలిసిందే. ” అంగు వైకుంఠపురత్తు ” మూవీ రిలీజ్ సందర్భంగా అభిమానుల కొరకు అల్లు అర్జున్ ఒక ఈవెంట్ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ ఈవెంట్ కు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ముఖ్య అతిథి గా పాల్గొంటారని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × one =