“ఎంత మంచివాడవురా” మూవీ లో విలన్

Rajeev Kanakala Plays Villain In Entha Manchivaadavuraa,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Rajeev Kanakala Latest News,Rajeev Kanakala New Movie News,Rajeev Kanakala Next Film Updates,Rajeev Kanakala Latest Movie Details,Entha Manchivaadavuraa Movie Updates,Entha Manchivaadavuraa Telugu Movie Latest News

శ్రీదేవి మూవీస్ సమర్పణ లో ఆదిత్య మ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్, మెహరీన్ జంటగా గ్రామీణ నేపథ్యం లో రూపొందిన “ఎంత మంచివాడవురా ” మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 15 వ తేదీ రిలీజ్ కానుంది. శరత్ బాబు, విజయ్ కుమార్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు. మూవీ టైటిల్ క్యాచీ గా
ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టూడెంట్ నెం 1, ఆది, నువ్వే నువ్వే, అతడు, లక్ష్మి, యమదొంగ, దూకుడు, నాయక్, బాద్ షా, రేసు గుర్రం, నాన్నకు ప్రేమతో, సరైనోడు, విక్రమార్కుడు, మహర్షి, రాక్షసుడు వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించి ప్రేక్షకులను అలరించిన రాజీవ్ కనకాల “ఎంత మంచివాడవురా ” మూవీ లో విలన్ గా నటించి సర్ ప్రైజ్ చేశారు. సింపతీ క్యారెక్టర్స్ లో ఎక్కువ గా నటించే రాజీవ్ ఈ మూవీ లో
ప్రతినాయకుడిగా నటించడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.