రానా, రాజ్ త‌రుణ్ కాంబోలో మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్?

Rana and Raj Tarun To Act In A Hindi Multi Starrer Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Rana and Raj Tarun Latest News,Rana and Raj Tarun New Movie News,Rana and Raj Tarun Multi Starrer Movie Updates

తెలుగునాట గ‌త కొంత‌కాలంగా మ‌ల్టీస్టార‌ర్స్ ట్రెండ్ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే… మ‌రో ఇంట్రెస్టింగ్ కాంబోలో స‌రికొత్త మ‌ల్టీస్టార‌ర్ రానుందని టాక్. ఆ వివ‌రాల్లోకి వెళితే.. హిందీనాట ఘ‌న‌విజ‌యం సాధించిన `సోనూ కే టీటూ కి స్వీటీ` చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌డానికి ప్ర‌ముఖ నిర్మాత డి. సురేష్ బాబు స‌న్నాహాలు చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

`అలా ఎలా` ఫేమ్ అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ద‌గ్గుబాటి హ్యాండ్సమ్ హీరో రానా, యంగ్ హీరో రాజ్ త‌రుణ్ కథానాయ‌కులుగా న‌టించ‌బోతున్నార‌ని వినికిడి. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ స్టేజ్ లో ఉన్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్.. త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. మ‌రి.. రానా, రాజ్ త‌రుణ్ ఫ‌స్ట్ కాంబినేష‌న్ లో రానున్న ఈ రీమేక్ ఫిల్మ్ బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × five =