#CHIRU 152 మూవీ లో రామ్ చరణ్ ?

Ram Charan To Play A Pivotal Role In Chiru152,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Chiranjeevi 152nd Movie Updates,Ram Charan Role In Chiranjeevi 152nd Film,Megapower Star Ram Charan Character In Chiranjeevi 152nd Movie

శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా మెసేజ్ ఓరియెంటెడ్ సోషల్ డ్రామా #CHIRU 152 మూవీ షూటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. సీనియర్ హీరోయిన్ త్రిష కథానాయిక. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టుగా సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మల్టీ స్టారర్ RRR మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. RRR మూవీ షూటింగ్ మార్చి నెల లో కంప్లీట్ కానుందని, తరువాత #CHIRU 152 మూవీ షూటింగ్ లో రామ్ చరణ్ పాల్గొంటారని, ఆ తరువాతే తన కొత్త మూవీ ని అనౌన్స్ చేస్తారని సమాచారం. మెగా స్టార్ చిరంజీవి , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్క్రీన్ షేర్ చేసుకొంటే అభిమానులకు పండగే కదా.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − four =