కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 189

సినిమా వార్తలు

గోపీచంద్ కి అక్క‌గా భూమిక‌

ఎలాంటి పాత్ర‌లోనైనా ఒదిగిపోయే న‌టీమ‌ణుల్లో భూమికా చావ్లా ఒక‌రు. ఒక‌టిన్న‌ర ద‌శాబ్దం క్రితం అగ్ర క‌థానాయిక‌గా చెలామ‌ణి అయిన ఈ న‌టీమ‌ణి.. ప్ర‌స్తుతం క్యారెక్ట‌ర్ రోల్స్ లో అల‌రిస్తోంది. ఇటీవ‌ల‌ `ఎంసీఏ`, `యూ ట‌ర్న్`, `స‌వ్య‌సాచి`, `రూల‌ర్` వంటి చిత్రాల్లో కీల‌క పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మిచ్చిన భూమిక‌.. ప్ర‌స్తుతం యాక్ష‌న్ హీరో గోపీచంద్ కొత్త చిత్రం `సీటీమార్`లో ప్ర‌ధాన పాత్ర పోషిస్తోంది.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

హైదరాబాద్ లో "కె.జి.ఎఫ్ చాప్టర్ 2" ఆఖరి షెడ్యూల్

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ కన్నడ మూవీ "కె.జి.ఎఫ్ చాప్టర్ 1" ఘనవిజయం సాధించి పలు రికార్డ్స్ నెలకొల్పిన విషయం తెలిసిందే. శాండల్ వుడ్ చరిత్రలో 200కోట్లకు పైగా వసూళ్ళు సాధించి, హైయెస్ట్ గ్రాసింగ్ కన్నడ ఫిల్మ్ ఆఫ్ ఆల్ టైమ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల డబ్బింగ్ వెర్షన్స్ కూడా కమర్షియల్ గా సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు ఆ మూవీ కి సీక్వెల్ రూపొందుతుంది. రవి బస్రూర్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
V Movie Team Unveils Nani First Look
ఫస్ట్ లుక్

"V" మూవీ లో నాని ఫస్ట్ లుక్ రిలీజ్

మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు ప్రధానపాత్రలలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ "V" మార్చి 25 వ తేదీ రిలీజ్ కానుంది. నివేత థామస్, అదితి రావు హైదరి కథానాయికలు కాగా జగపతి బాబు, నాజర్, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Ala Vaikunthapurramuloo Movie Strikes Gold At Box Office,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Ala Vaikunthapurramuloo Movie Updates,Ala Vaikunthapurramuloo Telugu Movie Latest News,Allu Arjun Ala Va
బాక్సాఫీస్

'అల వైకుంఠపురములో' ఈ స్థాయి కలెక్షన్లు సాధింస్తుందని మొదట చెప్పింది మెగాస్టారే - స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

"ఈ సినిమా ఇంత బాగా చేస్తుందని ఫస్ట్ చెప్పిన వ్యక్తి చిరంజీవి గారు. ఆయన ఒక్కరే ఈ సినిమాని ప్రివ్యూ థియేటర్లో చూశారు. ఈ సినిమా ఈ స్థాయిలో ఉంటుందని ఆ రోజే ఆయన చెప్పేశారు" అని చెప్పారు స్టైల్ష్ స్టార్ అల్లు అర్జున్. సుప్రసిద్ధ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన 'అల.. వైకుంఠపురములో' సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తూ 'నాన్ బాహుబలి' రికార్డుల మోత మోగిస్తోంది. ఈ సందర్భంగా సోమవారం చిత్ర బృందం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో అల్లు అర్జున్, త్రివిక్రమ్, నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ పాల్గొన్నారు. మీడియా ప్రతినిధులతో వారి సంభాషణ...

Team TFNవాట్సాప్
Prabhas Proves A Darling Of Japan Fans,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Saaho Movie Creates Sensation In Japan,Saaho Movie Updates,Saaho Telugu Movie Latest News,Saaho Movie Live Updates,Young R
సినిమా వార్తలు

జపాన్ లో "సాహో" మూవీ ప్రభంజనం

యు వి క్రియేషన్స్, టి - సిరీస్ బ్యానర్స్ పై సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ, హిందీ భాషలలో తెరకెక్కిన స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ "సాహో"మూవీ కమర్షియల్ గా విజయం సాధించింది. తెలుగు రాష్ట్రాలలో మిశ్రమ స్పందన లభించినా బాలీవుడ్ ప్రేక్షకులు ఈ మూవీ కి బ్రహ్మ రథం పట్టారు. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను థ్రిల్ చేశాయి.

Team TFNవాట్సాప్
A1 Express Movie Team Gets Busy In Post Production Work
సినిమా వార్తలు

పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో "A1 ఎక్స్ ప్రెస్"

ప్రస్తుతం టాలీవుడ్ లో స్పోర్ట్ డ్రామా మూవీస్ హవా నడుస్తున్న విషయం తెలిసిందే. క్రికెట్ నేపథ్యం లో రూపొందిన "మజిలీ", "జెర్సీ" మూవీస్ ఘనవిజయం సాధించడం తో టాలీవుడ్ నిర్మాతలు స్పోర్ట్స్ నేపథ్య మూవీస్ నిర్మించడానికి ఆసక్తిగా ఉన్నారు. గోపీచంద్ హీరోగా కబడ్డీ నేపథ్యంలో "సీటీ మార్ ", కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రైఫిల్ షూటింగ్ నేపథ్యంలో "గుడ్ లక్ సఖీ " మూవీస్ రూపొందుతున్నాయి. వరుణ్ తేజ్ బాక్సర్ గా ఒక మూవీ , విజయ్ దేవర కొండ మార్షల్ ఆర్ట్స్ మూవీ "ఫైటర్" (వర్కింగ్ టైటిల్ ) షూటింగ్ ప్రారంభం కానున్నాయి.

Team TFNవాట్సాప్
2020 To Have A Star Movie Release Every Month
సినిమా వార్తలు

2020 మేలో ప్ర‌తీ వారం స్టార్ సినిమాల సంద‌డి

2020 వేస‌విలో దాదాపు 15 ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ సిల్వ‌ర్ స్క్రీన్ పై సంద‌డి చేయ‌నున్నాయి. మ‌రీ ముఖ్యంగా.. ఒక్క మే నెల సంగ‌తే తీసుకుంటే దాదాపు ప్ర‌తీ వారం బిగ్ టికెట్ ఫిల్మ్స్ ప‌ల‌క‌రించ‌నున్నాయి. మే 1 నుంచి మే 22 వ‌ర‌కు నాలుగు వారాల పాటు నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ థియేట‌ర్ల‌లో వినోదాల విందు పంచే అవ‌కాశం క‌నిపిస్తోంది.

Team TFNవాట్సాప్
Venky 75 Team To Begin Movie Shoot In Summer
సినిమా వార్తలు

వేస‌విలో ప్రారంభం కానున్న `వెంకీ 75`?

`ఎఫ్ 2`, `వెంకి మామ‌`తో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందుకున్న సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్.. ప్ర‌స్తుతం `నార‌ప్ప‌`తో బిజీగా ఉన్నారు. శ్రీ‌కాంత్ అడ్డాల రూపొందిస్తున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ లో రెండు విభిన్న ఛాయ‌లున్న పాత్ర‌లో వెంకీ ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. మెరుపు వేగంతో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. మే 1న రిలీజ‌య్యే దిశ‌గా నిర్మాణం జ‌రుపుకుంటోంది.

Team TFNవాట్సాప్
Tuck Jagadish Is The Makeover Of That Old Telugu Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Tuck Jagadish Movie Updates,Tuck Jagadish Telugu Movie Latest News,Tuck Jagadish Movie Live Updates,Hero N
సినిమా వార్తలు

అల‌నాటి హిట్ చిత్రం ఆధారంగా `ట‌క్ జ‌గ‌దీష్‌`?

`నిన్ను కోరి`, `మ‌జిలీ` రూపంలో రెండు వ‌రుస విజ‌యాల‌ను అందుకున్న టాలెంటెడ్ డైరెక్ట‌ర్ శివ నిర్వాణ‌.. ఇప్పుడు త‌న త‌దుప‌రి సినిమాని నేచుర‌ల్ స్టార్ నానితో రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. `ట‌క్ జ‌గ‌దీష్` పేరుతో తెర‌కెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ లో జ‌గ‌ప‌తి బాబు ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం.

Team TFNవాట్సాప్
Gang Leader Heroine Gets Busy With Handful Of New Movie Offers,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Gang Leader Movie Heroine Latest News,Gang Leader Telugu Movie Heroine Latest Movie Details,Gang L
సినిమా వార్తలు

బిజీ అవుతున్న `గ్యాంగ్ లీడ‌ర్` భామ‌

నేచుర‌ల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కె.కుమార్ కాంబినేష‌న్ లో రూపొందిన `గ్యాంగ్ లీడ‌ర్` చిత్రంతో నాయిక‌గా తొలి అడుగేసింది ప్రియాంక అరుళ్ మోహ‌న్. అందులో త‌న హోమ్లీ లుక్స్ తో క‌ట్టిప‌డేసిన ఈ టాలెంటెడ్ బ్యూటీ.. ప్ర‌స్తుతం రెండు ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాల‌తో బిజీగా ఉంది. అంతేకాదు... మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ లోనూ న‌టించే అవ‌కాశాన్ని ద‌క్కించుకుంద‌ట‌.

Team TFNవాట్సాప్
Boyapati Srinu – Balakrishna New Movie Shooting Starts From February 15,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Boyapati Srinu – Balakrishna Latest Movie Details,Boyapati Srinu – Balakrishna Next Film
సాంగ్

ఫిబ్ర‌వ‌రి 15 నుంచి బాల‌కృష్ణ - బోయ‌పాటి చిత్రం?

గ‌త ఏడాది ముచ్చ‌టగా మూడు చిత్రాల‌తో ప‌ల‌క‌రించిన న‌ట‌సింహ బాల‌కృష్ణ‌.. ఈ సంవ‌త్స‌రం ఓ క్రేజీ ప్రాజెక్ట్ తో సంద‌డి చేయ‌నున్నారు. త‌న ల‌క్కీ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందనున్న ఈ డివోష‌న‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్.. ఇప్ప‌టికే పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. కాగా, రెగ్యుల‌ర్ షూటింగ్ ని ఫిబ్ర‌వ‌రి 15 నుండి ప్రారంభించ‌నున్నార‌ని ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాల ఇన్ ఫ‌ర్మేష‌న్. ఆపై నిర‌వ‌ధికంగా చిత్రీక‌ర‌ణ జ‌రిపి జూలై ద్వితీయార్ధంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని థియేట‌ర్ల‌లోకి తీసుకొచ్చే దిశ‌గా ప్రణాళిక జ‌రుగుతోంద‌ట‌.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

"జాను " మూవీ సెకండ్ సింగిల్ "ఊహలే" విడుదల

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో శర్వానంద్, సమంత జంటగా రూపొందిన రొమాంటిక్ డ్రామా "జాను " మూవీ ఫిబ్రవరి 7వ తేదీ రిలీజ్ కానుంది. తమిళ సూపర్ హిట్ "96" మూవీ కి తెలుగు రీమేక్ గా "జాను" రూపొందింది. తమిళ మూవీ కి సంగీతం అందించిన గోవింద్ వసంత తెలుగు మూవీకి కూడా సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Ala Vaikunthapurramloo Movie Two Weeks Box Office Collections
బాక్సాఫీస్

అల.. వైకుంఠపురములో రెండు వారాల వసూళ్లు ఎంతంటే ?

ఈ చిత్రం 14రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 140.12కోట్ల షేర్ ను రాబట్టి ఇండస్ట్రీ హిట్ రికార్డు ను సృష్టించింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రెండు వారాల్లో 110.67 కోట్ల షేర్

Team TFNవాట్సాప్
Seetimaarr Movie First Look Is Out
ఫస్ట్ లుక్

"సీటీమార్" మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్, తమన్నా జంటగా స్పోర్ట్స్ డ్రామా "సీటీమార్" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. "హిప్పీ" మూవీ ఫేమ్ దిగాంగన మరో కథానాయిక కాగా, తరుణ్ అరోరా ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. రావు రమేష్, భూమిక ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Sreekaram Movie First Look Is Out
ఫస్ట్ లుక్

"శ్రీకారం" మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై నూతన దర్శకుడు కిషోర్ రెడ్డి దర్శకత్వంలో యంగ్ హీరో శర్వానంద్ కథానాయకుడిగా రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "శ్రీకారం" మూవీ శరవేగంగా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాణ సారథ్యం లో రూపొందుతున్న ఈ మూవీ కి మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Mahesh Babu Greets Soldiers On Republic Day
సినిమా వార్తలు

సైనికులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫస్ట్ టైమ్ మిలటరీ అధికారి గా నటించిన "సరిలేరు నీకెవ్వరు" మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతూ బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కొన్ని రోజుల క్రితం మహేష్ బాబు మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సైనికులతో సమావేశమయ్యారు.

Team TFNవాట్సాప్
Ravi Teja Krack To Release On Kick Release Date
రిలీజ్ అప్‌డేట్

`కిక్` రిలీజ్ డేట్ కి `క్రాక్`

2009 మే 8.. మాస్ మ‌హారాజా ర‌వితేజ కెరీర్ లోనే మెమ‌ర‌బుల్ డేట్. ఎందుకంటే.. ఆ రోజున విడుద‌లైన `కిక్` అత‌ని చిత్ర ప్ర‌యాణంలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిల‌చింది. క‌ట్ చేస్తే.. ఇప్పుడదే తేదికి ర‌వితేజ కొత్త చిత్రం రాబోతోంది.

Team TFNవాట్సాప్

షేర్