జపాన్ లో “సాహో” మూవీ ప్రభంజనం

Prabhas Proves A Darling Of Japan Fans,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Saaho Movie Creates Sensation In Japan,Saaho Movie Updates,Saaho Telugu Movie Latest News,Saaho Movie Live Updates,Young Rebel Star Saaho Telugu Movie Live Updates

యు వి క్రియేషన్స్, టి – సిరీస్ బ్యానర్స్ పై సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ, హిందీ భాషలలో తెరకెక్కిన స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ “సాహో”మూవీ కమర్షియల్ గా విజయం సాధించింది. తెలుగు రాష్ట్రాలలో మిశ్రమ స్పందన లభించినా బాలీవుడ్ ప్రేక్షకులు ఈ మూవీ కి బ్రహ్మ రథం పట్టారు. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను
థ్రిల్ చేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన “బాహుబలి”, “బాహుబలి 2″మూవీస్ ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ కలెక్షన్స్ తో తెలుగు సినిమా సత్తా చాటాయి. ఆ మూవీస్ తో గుర్తింపు పొందిన ప్రభాస్ కు దేశ, విదేశాలలో అభిమానులు పెరిగారు. జపాన్ లో కూడా ప్రభాస్ ఫ్యాన్ క్లబ్ లు వెలిశాయి. జపనీస్ సబ్ టైటిల్స్ తో రూపొందిన “సాహో” మూవీ జపనీస్ వెర్షన్ సెలెక్టెడ్ థియేటర్స్ లో 27వ తేదీ జపాన్ లో రిలీజ్ అయ్యి అద్భుత రెస్పాన్స్ పొందింది. స్క్రీన్ పై హీరో ప్రభాస్ కనపడగానే జపాన్ ఫ్యాన్స్ విజిల్స్, కేకలు వేస్తూ, పేపర్ ముక్కలు విసురుతూ, ప్రభాస్ పై తమ అభిమానాన్ని చాటుకుంటూ మూవీ ని ఎంజాయ్ చేశారని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × one =