ప్రతీరోజూ పండగే కలెక్షన్స్ : టోటల్ గా వచ్చింది ఇది!

Prati Roju Pandaage Movie Total Box Office Collections

ఫైనల్ రన్ లో ఏకంగా 34 కోట్ల మార్క్ ని అధిగమించింది. ప్రతీరోజూ పండగే సినిమా ఫైనల్ రన్ సమ్మరీ ని గమనిస్తే –

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

Movie Business: 17.80Cr

Break Even: 18.50cr

AP TG Total Share: 29.63Cr

Total WW Share: 34.06cr

Total Gross: 61.10Cr

Total Profit: 15.56Cr Profit

Movie Verdict: (B-L-O-C-K-B-U-S-T-E-R)

[custom_ad]

ఇక సినిమా టోటల్ ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే

Nizam: 12.38Cr

Ceeded: 3.92Cr

UA: 4.79Cr

East: 2.04Cr

West: 1.52Cr

Guntur: 1.99Cr

Krishna: 2.08Cr

Nellore: 91L

AP-TG Total:- 29.63CR

Ka & ROI: 1.82Cr

OS: 2.61Cr

Total: 34.06Cr (trade 61.10Cr~ producer 65.72cr)

[custom_ad]

ఇదీ మొత్తం మీద సినిమా ఫైనల్ కలెక్షన్స్. మొత్తం మీద 18.5 కోట్ల టార్గెట్ కి సినిమా 34.06 కోట్ల షేర్ ని అందుకోగా అందులో ఏకంగా 15.56 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

[custom_ad]

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 13 =