“శ్రీకారం” మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

Sreekaram Movie First Look Is Out

14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై నూతన దర్శకుడు కిషోర్ రెడ్డి దర్శకత్వంలో యంగ్ హీరో శర్వానంద్ కథానాయకుడిగా రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “శ్రీకారం” మూవీ శరవేగంగా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాణ సారథ్యం లో రూపొందుతున్న ఈ మూవీ కి మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ప్రముఖ దర్శకుడు సుకుమార్ క్లాప్ తో ప్రారంభమైన “శ్రీకారం” మూవీ కి ప్రముఖ డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించారు. రైతు సమస్యల నేపథ్యంలో రూపొందుతున్న “శ్రీకారం” మూవీ ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. లుంగీ కట్టుకుని , టవల్ భుజం పై వేసుకుని, చేలగట్టు మీదుగా పొలానికి వెళుతున్న శర్వానంద్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. శర్వానంద్ హీరోగా నటించిన “జాను” మూవీ ఫిబ్రవరి 7వ తేదీ రిలీజ్ కానుంది. “శ్రీకారం” మూవీ సమ్మర్ లో రిలీజ్ కానుంది.

 

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.