దర్శకుడిగా 18 ఏళ్ళ కెరీర్‌ను పూర్తి చేసుకున్న ఎస్.ఎస్.రాజమౌళి

18 Years Completes For SS Rajamouli In Telugu Film Industry, 18 Years For SS Rajamouli In TFI, Director SS Rajamouli Latest News, Latest Telugu Movies News, SS Rajamouli Completed 18 Years In Telugu Film Industry, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

ఎస్.ఎస్.రాజమౌళి… తెలుగునాట ఈ పేరే ఒక బ్రాండ్. ‘బాహుబలి’ సిరీస్ తో జాతీయ స్థాయిలో ఎనలేని గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ దర్శకధీరుడు. అలాంటి రాజమౌళి దర్శక ప్రస్థానానికి బీజం వేసిన చిత్రం `స్టూడెంట్ నెం.1’.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యంగ్ టైగర్ యన్టీఆర్, గజాలా జంటగా నటించిన ఈ సినిమాలో రాజీవ్ కనకాల, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ, సుధ, తనికెళ్ళ భరణి, ఎం.ఎస్.నారాయణ తదితరులు ముఖ్య భూమికలు పోషించారు.

స్వరవాణి కీర‌వాణి అందించిన బాణీలు ఈ చిత్రానికి ఎస్సెట్ గా నిలిచాయి. ‘పడ్డామండి ప్రేమలో మరి’, ‘ఎక్కడో పుట్టి’, ‘ఏమెట్టి చేసాడే’, ‘ఒకరికి ఒకరై తోడుంటే’, ‘కూచిపూడికైనా’, ‘కాస్త నన్ను నువ్వు’ .. ఇలా ప్రతి పాట అప్పట్లో విశేషాదరణ పొందింది.

2001 సెప్టెంబర్ 27న విడుదలైన `స్టూడెంట్ నెం.1’… నేటితో 18 వసంతాలను పూర్తి చేసుకుంటోంది. అంటే దర్శకుడిగా రాజమౌళి ప్రస్థానం మొదలై నేటికి సరిగ్గా 18 ఏళ్లు అన్నమాట.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × three =