‘దండుపాళ్యం 4’ ట్రైలర్ రిలీజ్

Dandupalyam 4 Movie Trailer, Dandupalyam 4 Movie Updates, Dandupalyam 4 Official Trailer, Dandupalyam 4 Telugu Movie Latest News, Dandupalyam 4 Telugu Movie Trailer, Dandupalyam 4 Theatrical Trailer, Dandupalyam 4 Trailer Out,latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

దండుపాళ్యం సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాస్తవ సంఘటనల ఆధారంగా దండుపాళ్యం, దండుపాళ్యం2, దండుపాళ్యం3 సిరీస్ లను తెరకెక్కించారు. శ్రీనివాస్ రాజ్ తెరకెక్కించిన ఈ సిరీస్ లో కొంతమంది సభ్యులు గ్యాంగ్‌గా ఏర్పడి దోపిడీలు, రేప్‌లు, హత్యలు చేసి పోలిసుల నుండి ఎలా తప్పించుకున్నారు… పోలీసులు ఫైనల్ గా వారిని ఎలా పట్టుకున్నారు అనేది ఈ సిరీస్ లో చూపించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు దండుపాళ్యం4 కూడా రాబోతుంది. ఈ పార్ట్ కు కె.టి.నాయక్‌ దర్శకత్వం వహిస్తుండగా వెంకట్‌ నిర్మిస్తున్నాడు. అయితే కన్నడలో రిలీజ్ అయిన ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు. దీనిలో భాగంగానే తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేసారు చిత్రయూనిట్.

కాగా ఆ సిరీస్ లో నటించిన నటులు కాకుండా మొత్తం కొత్తవాళ్లతో ఈ సినిమాను తెరకెక్కించాడు కె.టి.నాయక్‌. బెనర్జీ, వెంకట్‌, ముమైతఖాన్‌, సంజీవ్‌కుమార్‌, సుమన్‌ రంగనాథన్‌ కీలక పాత్రలు పోషించారు. నవంబర్ 1న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. మరి చూద్దాం ఈ సిరీస్ ఎలా ఉంటుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + seven =