తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న వేదాంత్

Madhavan Son Wins Silver At International Swimming Championship,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Madhavan son Vedaant wins silver for India in Asian Age Group Championship,Madhavan 14-Year-Old Son Wins Silver Medal For India At The International Swimming Championship,Madhavan son wins silver medal in intl championship that actor calls Asian Games,Actor R Madhavan Is One Proud Dad After Son Vedaant Wins Silver At Swimming Championship

తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి పేరుతెచ్చుకున్న నటుడు మాధవన్. ప్రస్తుతం నిశ్శబ్దం సినిమాలో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా తన కొడుకు వేదాంత్ వాళ్ళ మాధవన్ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడట. మరి అంతలా వేదాంత్ ఏం చేసాడనుకుంటున్నారా?

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అసలు సంగతేంటంటే.. మాధవన్ తనయుడు వేదాంత్ స్విమ్మింగ్ పోటీల్లో రజత పతకం సాధించాడు. ఈ విషయాన్ని ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తూ ప్రేక్షకులతో ఆనందాన్ని పంచుకున్నారు మాధవన్. ఏషియన్ గేమ్స్ లో వేదాంత్ రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ ని సాధించాడు. ఇండియాను రిప్రెజెంట్ చేస్తూ వేదాంత్ సాధించిన ఫస్ట్ మెడల్ అంటూ తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు.

మొత్తానికి తండ్రి సినిమా రంగంలో రాణిస్తుంటే.. కొడుకు క్రీడా రంగంలో రాణిస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + five =