స్త్రీ శక్తిని మేల్కొలిపేలా – శ్యామల సూపర్ వీడియో

Anchor Syamala Being Hailed for The Truth About Being a Girl,Latest Telugu Movie News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Anchor Syamala Posts Emotional Video,Anchor Syamala Emotional Video About Women,Syamala Emotional Video

బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌ శ్యామల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన శ్యామలకు బిగ్ బాస్ షోతో మరింత పాపులారిటీ వచ్చింది. ఇక ఒకపక్క యాంకరింగ్ చేస్తూనే మరో పక్క సినిమాల్లో కూడా అప్పుడప్పుడు వెండి తెరపై కూడా అప్పుడప్పుడు మెరుస్తూనే ఉంది. ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా తన యూ ట్యూబ్ ఛానల్ ద్వారా కూడా పలు సందేశాత్మక విషయాలను పంచుకుంటుంది.

ఏం చెప్పారు శ్యామల గారు అనే తన ఛానల్ లో దసరా పండుగ సందర్భంగా శ్యామల ‘The Truth About Being A Girl’ అనే వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుత సమాజంలో అమ్మాయిలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనే విషయాలు చెబుతూనే.. మరోపక్క అమ్మాయిలు ఎలా ఉండాలి అనే విషయాన్నీ ఈ వీడియోలో చక్కగా చూపించారు. దీంతో ఇంత మంచి వీడియో చేసినందుకు గాను శ్యామలపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. మీరు కూడా ఈవీడియోను ఒకసారి చూసేయండి.

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here