తెలుగు మూవీ కి సై !

Akshay Kumar Shows Interest in Making Tollywood Debut,Latest Telugu Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Akshay Kumar Tollywood Debut,Akshay Kumar Debut Film in Tollywood,Akshay Kumar Latest News

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇప్పుడు తెలుగు మూవీ లో నటించడానికి సై అంటున్నారు. దక్షిణాది మూవీస్ హిందీ రీమేక్ మూవీస్ లో అక్షయ్ కుమార్ నటించి విజయాలు సాధించారు.అక్షయ్ ప్రస్తుతం కాంచన మూవీ హిందీ రీమేక్ లక్ష్మీ బాంబ్ మూవీ లో నటిస్తున్నారు. అక్షయ్ కుమార్ నటించిన హౌస్ ఫుల్ 4 మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఆ మూవీ ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ లో అక్షయ్ కుమార్ మీడియా తో సమావేశమయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ 2.0 తో అక్షయ్ కోలీవుడ్ కు పరిచయమైన విషయం తెలిసిందే. మీడియా సమావేశంలో అక్షయ్ మాట్లాడుతూ …. తెలుగు మూవీ లో నటించడానికి ఇష్టపడుతున్నాననీ , తెలుగు మాట్లాడడం రాదు కానీ నేర్చుకొంటాననీ , తాను సౌతిండియన్ దర్శకులు ప్రియదర్శన్, శంకర్, AR మురుగదాస్ లతో పనిచేశాననీ , వారినుంచి ప్రొఫెషనల్ గా, పంక్చువల్ గా ఉండడంనేర్చుకున్నాననీ , తెలుగు మూవీ లో నటించడానికి రెడీ గా ఉన్నాననీ తన మనసు లోని కోరిక ను అక్షయ్ వెల్లడించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − four =