నందినిరెడ్డి దర్శకత్వంలో హీరో నాని ?

Actor Nani Next Upcoming Movie News, Director Nandini Reddy New Movie, Latest Telugu Movie News, Nani And Nandini Reddy To Team Up Again, Nani Ready To Start His Next Venture?, Natural star Nani Next Movie with Nandini Reddy, Natural Star Nani to Team up With Nandini Reddy, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

హీరో నాని ప్రస్తుతం మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందుతున్నV మూవీ లో నటిస్తున్నారు. ఆ మూవీ తరువాత నటించే మూవీ కై మూవీ స్క్రిప్ట్స్ వింటున్నారు. V మూవీ తరువాత శివనిర్వాణ మూవీ లో నాని నటించాల్సి ఉంది కానీ స్క్రిప్ట్ ఫైనలైజ్ కానుందున ఓ బేబీ వంటి సూపర్ హిట్ మూవీ దర్శకురాలు నందిని రెడ్డి తో మూవీ చేయాలని నాని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. నాని, నందిని రెడ్డి
కాంబినేషన్ లో రూపొందిన అలా మొదలైంది మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో నాని కొరకు దర్శకురాలు నందిని రెడ్డి ఒక రొమాంటిక్ డ్రామా స్క్రిప్ట్ రూపొందించి, నాని తో డిస్కస్ చేయనున్నట్టు సమాచారం. ఆ స్క్రిప్ట్ కు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టయితే జనవరి లో సెట్స్ పైకి వెళుతుంది, స్వప్న మూవీస్ బ్యానర్ పై ఈ మూవీ రూపొందే అవకాశం ఉంది. నాని నటిస్తున్న V మూవీ 2020 ఫిబ్రవరి లో రిలీజ్ కానుంది. 8 సంవత్సరాల తరువాత నందిని, నాని కాంబినేషన్ లో మూవీ అనగానే ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + five =