కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Cinema News 2024

ట్యాగ్ · 1431 కథనాలు · పేజీ 57

Nava Dhalapathy Sudheer Babu's Maa Nanna Superhero Releasing For Dussehra
సినిమా వార్తలు

సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరో.. రిలీజ్ ఎప్పుడంటే..?

నవ దళపతి సుధీర్ బాబు యూనిక్ ఎమోషనల్ సాగా 'మా నాన్న సూపర్‌ హీరో'తో అలరించడానికి సిద్ధమౌతున్నారు. లూజర్ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వి.సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై, CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.

Srikanth Mవాట్సాప్
Suhas Starring Janaka Aithe Ganaka Trailer Released
ట్రైలర్ & టీజర్

జనక అయితే గనక.. ట్రైలర్ వచ్చేసింది

అంబాబీపేట మ్యారేజీ బ్యాండు, ప్రసన్న వదనం సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ట్యాలెంటెడ్ అండ్ వెర్సటైల్‌ యాక్టర్‌ సుహాస్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'జనక అయితే గనక'. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ దిల్‌ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ సినిమాను శిరీష్‌ సమర్పణలో హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. సందీప్‌ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 7న గ్రాండ్‌గా విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
Ram Charan and Upasana Janmashtami Festivities with Daughter Klin Kaara
సినిమా వార్తలు

కృష్ణాష్టమి వేడుకల్లో క్లీంకార.. పిక్ వైరల్

మెగా పవర్ స్టార్ రామ్ చ‌రణ్, ఉపాసన దంపతులు ఒకవైపు వృత్తిపరంగా ఎంత బిజీగా ఉంటున్నప్పటికీ మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంటారు. సినిమాల గురించే కాకుండా తమ ఇంట జరిగే ప్రతి పండుగను, వేడుకను అభిమానులతో పంచుకుంటారు. అలాగే వారి ముద్దుల తనయ, మెగా ప్రిన్స్ క్లీంకార గురించి కూడా అప్పుడప్పుడు కొన్ని పిక్స్ షేర్ చేస్తుంటారు. అయితే ఫోటోలలో పాప ముఖం కనిపించకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటారు.

Srikanth Mవాట్సాప్
Megastar Chiranjeevi's Choodalani Vundi Celebrating 26 Years
సినిమా వార్తలు

చూడాలని వుంది సినిమాకు 26 ఏళ్లు.. మెగాస్టార్ కెరీర్‌లోనే స్పెషల్ మూవీ

మెగాస్టార్ కెరీర్‌లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు వున్నాయి. అలాంటివాటిలో ఒకటి 'చూడాలని వుంది'. సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1998 ఆగస్టు 27న విడుదలై ఘనవిజయం సాధించింది. వైజయంతి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత చలసాని అశ్వనీదత్ నిర్మించారు. నేటితో ఈ సినిమా రిలీజై 26 సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సోషల్ మీడియాలో దీనిపై స్పెషల్ పోస్ట్ పెట్టారు.

Srikanth Mవాట్సాప్
Thandel Shooting Latest Update
సాంగ్

తండేల్‌.. భారీ సెట్‌లో జాతర సాంగ్

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రధానపాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'తండేల్‌'. NC23 ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇది చైతూ - చందూ కాంబోలో వస్తోన్న మూడో సినిమా కావడం విశేషం. సాయిపల్లవి ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, శ్యామ్ దత్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Producer Ashwini Dutt Announces Sequels For Indra and Jagadeka Veerudu Athiloka Sundari
సినిమా వార్తలు

మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఆ రెండు సూపర్ హిట్స్‌కి సీక్వెల్స్

మెగాస్టార్ అభిమానులకు శుభవార్త వినిపించారు ప్రముఖ నిర్మాత, వైజయంతి మూవీస్ అధినేత చలసాని అశ్వనీదత్. చిరంజీవి కెరీర్‌లో బ్లాక్‌ బస్టర్స్ అయిన రెండు సినిమాలకు ఆయన సీక్వెల్స్ అనౌన్స్ చేశారు. ఇటీవలే రెబెల్ స్టార్ ప్రభాస్‌తో ఆయన తెరకెక్కించిన 'కల్కి 2898 AD' సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకున్న సంగతి గుర్తుండేవుంటుంది.

Srikanth Mవాట్సాప్
Gorre Puranam Second Single Bhale Bhale Lyrical Video Released
సినిమా వార్తలు

సుహాస్ గొర్రె పురాణం నుండి సెకండ్ సింగిల్ రిలీజ్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ అండ్ వెర్సటైల్‌ యాక్టర్‌ సుహాస్ తన గత చిత్రాలు అంబాబీపేట మ్యారేజీ బ్యాండు, ప్రసన్న వదనం లతో ప్రేక్షకులను అలరించాడు. తాజాగా ఆయన వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం సుహాస్ హీరోగా 'జనక అయితే గనక' మరియు 'గొర్రె పురాణం' చిత్రాలలో నటిస్తున్నాడు. వీటిలో సందీప్‌ రెడ్డి బండ్ల దర్శకత్వంలో దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మించిన జనక అయితే గనక సెప్టెంబర్‌ 7న గ్రాండ్‌గా విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
Jr NTR To Play Dual Role in Devara
ఫస్ట్ లుక్

దేవర.. డ్యూయెల్ రోల్స్‌లో ఎన్టీఆర్, అదిరిపోయిన పోస్టర్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం విడుదలకు ముందే ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నాల‌ను సృష్టిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తుండగా.. మ‌రో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Thangalaan Running Towards Gross 100 Cr at World Wide Box Office
బాక్సాఫీస్

100 కోట్ల దిశగా తంగలాన్

ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన పెద్ద సినిమాలలో 'తంగలాన్' ఒకటి. భారీ నిర్మాణ విలువలు, చియాన్ విక్రమ్ అద్భుత నటనతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించింది. దర్శకుడు పా రంజిత్ మరోసారి తన వెండితెర మాయాజాలం చేశాడు. ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీ ఈ నెల 15న థియేటర్స్‌ లోకి వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. అన్ని సెంటర్స్ నుంచి సక్సెస్‌ఫుల్‌ టాక్‌తో పాటు మంచి కలెక్షన్స్ రాబడుతోంది.

Srikanth Mవాట్సాప్
Mathu Vadalara 2 in cinemas on 13th September
రిలీజ్ అప్‌డేట్

మత్తు వదలరా 2 రిలీజ్ డేట్ ఫిక్స్

శ్రీ సింహ,సత్య ,నరేష్ అగస్త్య ,అతుల్య చంద్ర లీడ్ రోల్స్ లో నటించిన సినిమా మత్తు వదలరా.రితేష్ రానా డైరెక్ట్ చేసిన ఈసినిమా 2019లో వచ్చి డీసెంట్ హిట్ అనిపించుకుంది.ఇందులో సత్య కామెడీ హైలైట్ అనిపించుకుంది.టాప్ ప్రొడక్షన్ మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మించగా కాల భైరవ సంగీతం అందించాడు.

Mahender Reddyవాట్సాప్
Sundarakanda teaser Out Now
ట్రైలర్ & టీజర్

సుందరకాండ టీజర్ రిలీజ్

చాలా గ్యాప్ తరువాత రీసెంట్ గా ప్రతినిధి 2 తో వచ్చాడు యంగ్ హీరో నారా రోహిత్.అయితే ఎలక్షన్స్ ముందు వచ్చిన ఈసినిమా నిరాశపరిచింది. నారా రోహిత్ కెరీర్ లో ప్రత్యేక చిత్రంగా గా నిలిచిన ప్రతినిధికి సీక్వెల్ గా వచ్చింది ఈసినిమా.కానీ ప్రతినిధి మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయింది.ఇక ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు నారా రోహిత్.ప్రస్తుతం ఈహీరో తన 20వ మూవీ సుందరకాండలో నటిస్తున్నాడు.ఈరోజు ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.ఇక ఈటీజర్ బాగుంది.టీజర్ చూస్తే ఈసారి నారా రోహిత్ ప్రామిసింగ్ కంటెంట్ తో వస్తున్నాడనిపిస్తుంది.

Mahender Reddyవాట్సాప్
Actress Priyanka Mohan Requests SJ Suryah To Do Khushi 2 With Pawan Kalyan
సినిమా వార్తలు

ఖుషి 2 చేస్తే పవన్ కళ్యాణ్‌తో చేయండి - ప్రియాంక మోహన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా 'ఖుషి'. 2001లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రానికి ప్రముఖ కోలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఎస్‌జె సూర్య దర్శకత్వం వహించారు. యూత్ ని విశేషంగా అలరించిన ఈ సినిమాకు సీక్వెల్ చేయాలనీ పవర్ స్టార్ అభిమానులు చాలాకాలంగా కోరుతున్నారు. తాజాగా ఇదే డిమాండ్ ను వినిపించింది నటి ప్రియాంక అరుల్ మోహన్.

Srikanth Mవాట్సాప్
Saripodhaa Sanivaaram create a storm at the USA box office
బాక్సాఫీస్

యుఎస్ఏ లో సరిపోదా శనివారం హవా

న్యాచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం ఈ గురువారం థియేటర్లలోకి రానుంది.ఇప్పటికే నాని ఈసినిమాను ఓరేంజ్ లో ప్రమోట్ చేశాడు.కంటెంట్ ఫై ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు నాని.దాంతో ఈసినిమా తనకు హ్యాట్రిక్ విజయాన్ని ఇస్తుందని బలంగా నమ్ముతున్నాడు.ఇక అన్ని చోట్ల ఈసినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా మంచి రెస్పాన్స్ వస్తుంది.ముఖ్యంగా యుఎస్ఏలో సరిపోదా శనివారం అదరగొడుతుంది.

Mahender Reddyవాట్సాప్
my performance let Laal Singh Chaddha down says aamir khan
సినిమా వార్తలు

ఆ సినిమాలో చెత్తగా నటించా- అమీర్ ఖాన్

గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక రేస్ లో చాలా వెనకబడాడ్డు బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్.ఈ హీరో చివరగా లాల్ సింగ్ చద్దాతో వచ్చాడు. ఓ హాలీవుడ్ మూవీ స్ఫూర్తితో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈసినిమా నిరాశపరిచింది.ఇందులో నాగ చైతన్య కూడా ఓ పాత్రలో కనిపించాడు.ఈసినిమా కోసం చాలానే శ్రమించాడు అమీర్.కానీ తను అనుకున్న విజయం మాత్రం దక్కలేదు.

Mahender Reddyవాట్సాప్
Director Deva Katta Says, Nani is Like A Treasure Hunter To Tollywood
సినిమా వార్తలు

నాని ఇండస్ట్రీకి ట్రెజర్ హంటర్ లాంటివాడు - దేవ కట్టా

నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో తెరకెక్కిన మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం'. ఈ పాన్ ఇండియా అడ్రినలిన్‌ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్‌లో ప్రియాంక అరుల్ మోహన్, SJ సూర్య, సాయి కుమార్, అజయ్, అదితిబాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
HanuMan Director Prasanth Varma's Wish To Rope in SJ Suryah Will For A Role in His Film
సినిమా వార్తలు

ఆ సినిమా చూసి ఎస్.జె. సూర్య ఫ్యాన్ అయ్యాను - ప్రశాంత్ వర్మ

నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో తెరకెక్కిన మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం'. ఈ పాన్ ఇండియా అడ్రినలిన్‌ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్‌లో ప్రియాంక అరుల్ మోహన్, SJ సూర్య, సాయి కుమార్, అజయ్, అదితిబాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Natural Star Nani Reveals Interesting Facts About Saripodhaa Sanivaaram
సినిమా వార్తలు

కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే సినిమా ఇది - నాని

'సరిపోదా శనివారం' సినిమా కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే సినిమా అని పేర్కొన్నారు నేచురల్ స్టార్ నాని. ఈ మేరకు ఆయన తాజాగా జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొని ప్రసంగించారు. ప్రియాంక అరుల్ మోహన్, SJ సూర్య, సాయి కుమార్, అజయ్, అదితి బాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Saripodhaa Sanivaaram Producer DVV Danayya Praises Natural Star Nani
సినిమా వార్తలు

నానితో సినిమా చేస్తే నిర్మాతకు టెన్షన్ వుండదు - డివివి దానయ్య

నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో తెరకెక్కిన మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం'. ఈ పాన్ ఇండియా అడ్రినలిన్‌ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్‌లో ప్రియాంక అరుల్ మోహన్, SJ సూర్య, సాయి కుమార్, అజయ్, అదితిబాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
SJ Suryah Praises Natural Star Nani Acting in Saripodhaa Sanivaaram
షూటింగ్ అప్‌డేట్

ఈ సినిమా షూటింగ్‍లో కొన్ని మ్యాజిక్‌లు జరిగాయి - ఎస్‌జె. సూర్య

సరిపోదా శనివారం సినిమా షూటింగ్‍ సమయంలో కొన్ని మ్యాజిక్‌లు జరిగాయని తెలిపారు ప్రముఖ దర్శక,నటుడు ఎస్‌జె. సూర్య. నేచురల్ స్టార్ నాని హీరోగా, ఆయన కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా 'సరిపోదా శనివారం' ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని నోవాటెల్‌లో ఘనంగా జరిగింది.

Srikanth Mవాట్సాప్
Maruthi Nagar Subramanyam 3 days collections
బాక్సాఫీస్

మారుతీనగర్ సుబ్రమణ్యం 3 డేస్ కలెక్షన్స్

విలక్షణ నటుడు రావు రమేష్ టైటిల్ రోల్ లో నటించిన చిత్రం మారుతీనగర్ సుబ్రహ్మణ్యం.లిమిటెడ్ బడ్జెట్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈసినిమా మొదటి మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 2.34కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.టాక్ బాగుండడంతో రోజు రోజుకి కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోతుంది.దాంతో బ్రేక్ ఈవెన్ లో సగానికి పైగా టార్గెట్ ను పూర్తి చేసుకుంది.ఇదే జోరు కొనసాగిస్తే ఈవారంలో బ్రేక్ ఈవెన్ కానుంది.అయితే ప్రస్తుతం ఈసినిమా బాక్సాఫీస్ వద్ద మరో రెండు చిన్న సినిమాలతో భారీ పోటీ ఎదుర్కొంటుంది.

Mahender Reddyవాట్సాప్

షేర్