కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Cinema News 2024

ట్యాగ్ · 1431 కథనాలు · పేజీ 45

Ritesh Rana talks about Mathu vadalara 2
ఇంటర్వ్యూ

మత్తువదలరా 2 కు ఈ రేంజ్ రెస్పాన్స్ ఊహించలేదు- డైరెక్టర్ రితేష్ రానా

శ్రీ సింహ ,సత్య లీడ్ రోల్స్ లో రితేష్ రానా దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మత్తువదలరా2 బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది.ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి హిట్ అనిపించుకున్న ఈసినిమా బ్లాక్ బాస్టర్ వైపు పరుగులు పెడుతుంది.ఈ సందర్భంగా డైరెక్టర్ రితేష్ రానా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
upendra poster out from Ui The Movie
ఫస్ట్ లుక్

ఉపేంద్ర యూఐ నుండి పోస్టర్ రిలీజ్

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర డైరెక్ట్ చేస్తూ నటిస్తున్న సినిమా యూఐ.రీసెంట్ గా ఈసినిమా నుండి వచ్చిన టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక ఈరోజు ఉపేంద్ర బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుండి పవర్ ఫుల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.ఈపోస్టర్ లో ఉపేంద్ర హార్స్ పై కూర్చొని ఇంటెన్స్ లుక్ లో కనిపించాడు.ఉపేంద్ర కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది ఈసినిమా.అక్టోబర్ లో థియేటర్లలోకి తీసుకురానున్నారు.

Mahender Reddyవాట్సాప్
Devara Creates New Records in Pre Sales at Australia
సినిమా వార్తలు

ప్రీ సేల్స్‌లో దూసుకుపోతోన్న దేవర

యంగ్ టైగర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్ పోషిస్తున్న తాజా చిత్రం ‘దేవర’. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీలో తారక్ డ్యూయెల్ రోల్స్ పోషిస్తున్నారు. దేవర నుంచి ఇప్పటివరకూ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సూపర్ రెస్పాన్స్ అందుకుంది. అలాగే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పాటలన్నీ చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. ఇక రీసెంట్‌గా ముంబైలో ట్రైల‌ర్‌ను రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
Stree2 Becomes the HIGHEST GROSSING HINDI FILM EVER
సినిమా వార్తలు

ఇండస్ట్రీ హిట్ కొట్టిన స్త్రీ 2

బాలీవుడ్ మూవీ స్ట్రీ 2 ఇండస్ట్రీ హిట్ రికార్డు కొట్టేసింది.గత నెలలో విడుదలైన ఈసినిమా ఇప్పటికీ సెన్సేషనల్ రన్ ను కొనసాగిస్తూ సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది.దాంతో అత్యధిక వసూళ్లను సాధించిన హిందీ సినిమాగా రికార్డు సృష్టించింది.నిన్నటి తో స్త్రీ 2, 586 కోట్ల వసూళ్లను సాధించింది.ఇంతకుముందు షారుఖ్ ఖాన్, జవాన్ 584కోట్ల నెట్ తో మొదటి స్థానం లో ఉండేది. ఇప్పుడు స్త్రీ 2 ఆ రికార్డును బ్రేక్ చేసి మొదటి స్థానం లో నిలిచింది. ఈ స్త్రీ 2 రికార్డు ను బ్రేక్ చేసే అవకాశం నెక్స్ట్ పుష్ప 2కే వుంది.ఫస్ట్ పార్ట్ అక్కడ 100కోట్లకు పైగా రాబట్టి బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.పుష్ప 2 కు తెలుగులో ఎంత హైప్ వుందో నార్త్ లోనూ…

Mahender Reddyవాట్సాప్
Jr NTR respond on doing a straight Tamil film
సినిమా వార్తలు

ఆ డైరెక్టర్ తో సినిమా చేయాలని వుంది -ఎన్టీఆర్

మచ్ అవైటెడ్ దేవర వచ్చే వారంలో థియేటర్లోకి రానుంది.ఎన్టీఆర్ నుండి 6ఏళ్ల తరువాత సోలో గా వస్తున్న సినిమాకావడంతో దేవరపై భారీ అంచనాలు వున్నాయి. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక ప్రస్తుతం దేవర టీం ప్రమోషన్స్ తో బిజీగా వుంది.పాన్ ఇండియా మూవీ కావడంతో అన్ని భాషల్లో ప్రమోట్ చేస్తున్నారు.అందులో భాగంగా నిన్న చెన్నై లో ప్రెస్ మీట్ లో పాల్గొంది దేవర టీమ్.

Mahender Reddyవాట్సాప్
Mathu Vadalara2 heading Towards BlockBuster
సినిమా వార్తలు

బ్లాక్ బాస్టర్ దిశగా మత్తువదలరా 2

శ్రీ సింహ,కమెడియన్ సత్య,ఫరియా అబ్దులా లీడ్ రోల్స్ లో నటించిన మత్తు వదలరా 2 గత వారంలో విడుదలై సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది.రివ్యూస్ తోపాటు మౌత్ టాక్ కూడా బాగుండడంతో నిన్నటి తో ప్రపంచ వ్యాప్తంగా 20కోట్ల వరకు వసూళ్లను సాధించింది.ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యి ప్రాఫిట్స్ లోకి వచ్చింది.దేవర వచ్చే వరకు అడ్డులేకపోవడంతో ఫుల్ రన్ లో భారీ లాభాలను తీసుకురానుంది.

Mahender Reddyవాట్సాప్
Actress Ananya Nagalla Handed Over Cheque of Rs.2.5 Lakhs To AP CM Chandrababu Naidu
సినిమా వార్తలు

సీఎం చంద్రబాబును కలిసిన అనన్య నాగళ్ల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కురిసిన ఎడతెరిపిలేని వర్షాలు, దరిమిలా వచ్చిన భారీ వరదలతో ఎంతోమంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ వరదల వల్ల భారీ ఆస్తి మరియు ప్రాణనష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమ తరపున పలువురు ప్రముఖులు వరద బాధిత ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి అండగా నిలబడ్డారు. దీనిలో భాగంగా తమ బాధ్యతగా భారీ విరాళాలను ప్రకటించి మంచి మనస్సు చాటుకున్నారు.

Srikanth Mవాట్సాప్
Devara Fourth Single Ayudha Pooja Update
సాంగ్

దేవర.. 'ఆయుధ పూజ' సాంగ్ వచ్చేస్తోంది

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ చిత్రంలో తారక్ డ్యూయెల్ రోల్స్ పోషిస్తున్నారు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా విడుదలకు ముందే అనేక సంచ‌ల‌నాల‌ను క్రియేట్ చేస్తోంది. ఎన్టీఆర్ అభిమానులు స‌హా అంద‌రూ ఎంతో ఆతృత‌గా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Matka Final Schedule Action Sequence Making Video Released
షూటింగ్ అప్‌డేట్

మట్కా నుండి యాక్షన్ మేకింగ్ వీడియో రిలీజ్

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'మట్కా'. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీకి 'పలాస 1978' ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Oo Pillo Lyrical Video Out From Vishwak Sen's Mechanic Rocky
సాంగ్

మెకానిక్ రాకీ నుండి ఓ పిల్లో లిరికల్ వీడియో రిలీజ్

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన అప్‌కమింగ్ మూవీ 'మెకానిక్ రాకీ'తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమౌతున్నాడు. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. #VS10 ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి రైటింగ్, డైరెక్షన్ వహిస్తున్నాడు. ఈ చిత్రంలో 'గుంటూరు కారం' ఫేమ్ మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్‌లో కనిపించనుండగా.. మరో స్టార్ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్‌ కూడా నటిస్తోంది.

Srikanth Mవాట్సాప్
MAD Square Team Released First Look Poster and Announced First Single Update
ఫస్ట్ లుక్

మ్యాడ్ స్క్వేర్ నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రూపొందించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ 'మ్యాడ్' చిత్రం గతేడాది అక్టోబరులో విడుదలై ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ బ్లాక్‌బస్టర్‌ చిత్రానికి సీక్వెల్‍గా 'మ్యాడ్ స్క్వేర్‌' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ యేడాది ఉగాది శుభ సందర్బంగా చిత్ర బృందం పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించిన విషయం గుర్తుండేవుంటుంది.

Srikanth Mవాట్సాప్
Zebra Character Revealing Motion-Poster Unveiled From Satya Dev's Movie
ఫస్ట్ లుక్

జీబ్రా నుండి క్యారెక్టర్ రివీలింగ్ మోషన్ పోస్టర్ రిలీజ్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ కాంబోలో తెరకెక్కుతోన్న మోస్ట్ ఎవైటెడ్ మల్టీ-స్టారర్ 'జీబ్రా'. లక్ ఫేవర్స్ ది బ్రేవ్ అనే ట్యాగ్‌లైన్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. సత్యరాజ్, ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిసినాటో, సత్య అక్కల, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Shraddha Kapoor’s Stree 2 Beats Animal Record at Indian Box Office
బాక్సాఫీస్

యానిమల్ రికార్డ్‌ బ్రేక్ చేసిన స్త్రీ 2

బాలీవుడ్‌ లేటెస్ట్ సూపర్ హిట్ 'స్త్రీ 2' చరిత్ర తిరగరాస్తోంది. 2018 లో వచ్చిన 'స్త్రీ' సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్, ప్రముఖ నటుడు రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రలలో నటించగా.. పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపర్షక్తి ఖురాణాలు కీలక పాత్రల్లో నటించారు.

Srikanth Mవాట్సాప్
Mathu Vadalara 2 USA Box Office Collection Day 4
బాక్సాఫీస్

యూఎస్ఏ బాక్సాఫీస్‌ను కుమ్మేస్తున్న మత్తువదలరా 2

ట్యాలెంటెడ్ హీరో శ్రీ సింహా కోడూరి, సత్య లీడ్ రోల్స్‌లో నటించగా, రితేష్ రానా దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘మత్తు వదలరా 2’. గతంలో వీరి కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘మత్తు వదలరా’కు సీక్వెల్‌గా తెరకెక్కింది. దీంతో ఈ సినిమాపై విడుదలకు ముందే మంచి అంచనాలు నెలకొన్నాయి. దీనికితోడు ఈ మూవీ నుంచి రిలీజైన ఫస్ట్‌లుక్‌, టీజర్‌, ప్రమోషనల్‌ సాంగ్‌.. ఇలా ప్రతి ప్రమోషన్‌ మెటీరియల్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Power Star Pawan Kalyan's OG UK Distribution Rights Acquired by DreamZ Entertainment
సినిమా వార్తలు

ఓజీ.. ప్రముఖ సంస్థ చేతికి యూకే రైట్స్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో మళ్ళీ షూటింగులకు హాజరుకాబోతున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరి హరవీరమల్లు', 'ఓజీ' సినిమాలు తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలన్నింటిపై ఇటు పవర్ స్టార్ అభిమానులతో పాటు అటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. ఇక పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Keerthy Suresh's Raghu Thatha Hits 50 Million Streaming Minutes in 24 Hours on OTT
ఓటీటీ

ఓటీటీలో సెన్సేషన్ సృష్టిస్తోన్న కీర్తి సురేష్ సినిమా

'మహానటి' ఫేమ్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘రఘు తాత’. హోంబళే ఫిల్మ్స్ బ్యానర్ మీద విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రానికి సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి థియేటర్లో ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. సెప్టెంబర్ 13 నుంచి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.

Srikanth Mవాట్సాప్
Demonte Colony 2 Locks Its OTT Release Date
ఓటీటీ

డిమోంటీ కాలనీ 2 ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఇండియాలో వైవిధ్య‌మైన సినిమాలు, సిరీస్‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటూ టాప్ పోజిష‌న్‌లో దూసుకెళ్తోన్న ఓటీటీ సంస్థల్లో ZEE5 ఒకటి. తాజాగా ర‌ఘుతాత‌, నున‌క్కుళి వంటి ఫ్యామిలీ బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌ను అందించిన జీ 5.. ఈసారి భ‌యంతో థియేట‌ర్స్‌లో ప్రేక్ష‌కుల‌ను మెప్పించి బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సాధించిన ‘డిమోంటీ కాలనీ 2’తో మెప్పించ‌టానికి సిద్ధ‌మైంది. వెన్నులో వ‌ణుకు పుట్టించేలా ప్రేక్ష‌కుల‌ను భ‌యానికి గురి చేసిన ఈ చిత్రం త్వరలో స్ట్రీమింగ్ కి సిద్ధమవుతోంది.

Srikanth Mవాట్సాప్
Sai Durgha Tej Handover Rs.10 Lakhs To CM Revanth Reddy For Flood Relief Efforts
సినిమా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డికి వరద విరాళాన్ని అందజేసిన సాయి దుర్గతేజ్

తెలంగాణలో భారీ వర్షాలు, వరదలతో ఎంతోమంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వరదల వల్ల భారీ ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో సుప్రీమ్ హీరో సాయి దుర్గతేజ్ వరద బాధిత ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి అండగా నిలబడ్డారు. దీనిలో భాగంగా తన వంతు సహాయంగా 10 లక్షల రూపాయలు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు.

Srikanth Mవాట్సాప్
Hero Sundeep Kishan Receives Special Award as Rising Star in South India at SIIMA
సినిమా వార్తలు

సందీప్ కిషన్‌కి సైమా స్పెషల్ అవార్డ్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సందీప్ కిషన్‌ తెలుగులో 'ఊరు పేరు భైరవకోన' సంచలన విజయం సాధించగా, తమిళంలో 'కెప్టెన్ మిల్లర్', 'రాయన్' చిత్రాలతో వరుస విజయాలను అందుకున్నారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో దూసుకుపోతున్న ప్రస్తుతం సందీప్ కిషన్‌ తెలుగు, తమిళం రెండింటిలో అనేక అద్భుతమైన ప్రాజెక్ట్‌లు చేస్తున్నాడు.

Srikanth Mవాట్సాప్
Maa Nanna Superhero First Single Nanna Song Update
సాంగ్

మా నాన్న సూపర్ హీరో.. ఫస్ట్ సింగిల్ అప్‌డేట్

నవ దళపతి సుధీర్ బాబు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'మా నాన్న సూపర్ హీరో'తో అలరించబోతున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో CAM ఎంటర్‌టైన్‌మెంట్, V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్ణ హీరోయిన్‌గా నటించగా.. సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Srikanth Mవాట్సాప్

షేర్