కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Cinema News 2024

ట్యాగ్ · 1431 కథనాలు · పేజీ 38

Hero Sree Vishnu Reveals Interesting Facts About Swag
సినిమా వార్తలు

స్వాగ్.. నా కెరీర్‌లో వన్ అఫ్ ది టాప్ మూవీ - శ్రీవిష్ణు

కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీవిష్ణు, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి అప్ కమింగ్ హిలేరియస్ ఎంటర్ టైనర్ 'స్వాగ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. స్వాగ్ అక్టోబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరో శ్రీవిష్ణు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

Srikanth Mవాట్సాప్
Bollywood Star Actor Bobby Deol on Board For Thalapathy 69
సినిమా వార్తలు

దళపతి 69లో 'యానిమల్' విలన్

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ఇటీవలే 'ది గోట్' సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. 40 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి దళపతి క్రేజ్ ఏంటో మరోసారి చాటింది. ఇప్పుడు ఆయన తన 69వ సినిమా ప్రారంభించబోతున్నాడు. రీసెంట్‌గా ఇందుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. 'ఖాకి' ఫేమ్ హెచ్ వినోత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు.

Srikanth Mవాట్సాప్
Devara Part 1 Box Office Collection Day 4 in Overseas
బాక్సాఫీస్

దేవర.. ఓవర్‌సీస్‌ 4 డేస్ కలెక్షన్స్

మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్‌లో నటించిన లేటెస్ట్ మూవీ 'దేవర'. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా.. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించారు. విడుదలకు ముందే ఏర్పడ్డ భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది దేవర.

Srikanth Mవాట్సాప్
Producer Dil Raju Congratulates Niharika Konidela and Committee Kurrollu Team
సినిమా వార్తలు

కొణిదెల ఫ్యామిలీకి, నాకు ఎక్క‌డో తెలియ‌ని బంధం

మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. సీనియ‌ర్ న‌టీన‌టుల‌తో పాటు 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు ప‌రిచ‌యం చేస్తూ మేక‌ర్స్ చేసిన ఈ ప్ర‌య‌త్నానికి ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది.

Srikanth Mవాట్సాప్
Committee Kurrollu Deserves For National Award, Says Naga Babu
సినిమా వార్తలు

ఈ సినిమాకు నేష‌న‌ల్ అవార్డు వ‌చ్చే అవ‌కాశం ఉంది

మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. సీనియ‌ర్ న‌టీన‌టుల‌తో పాటు 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు ప‌రిచ‌యం చేస్తూ మేక‌ర్స్ చేసిన ఈ ప్ర‌య‌త్నానికి ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది.

Srikanth Mవాట్సాప్
Thalapathy Vijay's The GOAT OTT Release Date Confirmed
ఓటీటీ

ది గోట్.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ది గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)'. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్‌ ప్లే చేశాడు. స్నేహ, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటించగా ప్రశాంత్, ప్రభుదేవా, అజ్మల్, లైలా, యోగిబాబు, వీటీవీ గణేష్, జయరామ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Producer Dil Raju is Inspiration For Me, Says Niharika Konidela
సినిమా వార్తలు

దిల్‌ రాజు గారు నాకు ఇన్‌స్పిరేష‌న్‌

మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. సీనియ‌ర్ న‌టీన‌టుల‌తో పాటు 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు ప‌రిచ‌యం చేస్తూ మేక‌ర్స్ చేసిన ఈ ప్ర‌య‌త్నానికి ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది.

Srikanth Mవాట్సాప్
Vettaiyan Completes Censor Formalities and Certified with U/A
సినిమా వార్తలు

వేట్టయన్ సెన్సార్ పూర్తి, రిలీజ్‌కి రెడీ

కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'వేట్టయన్‌-ది హంటర్'. 'జై భీమ్‌' ఫేమ్ టీజే జ్ఞానవేళ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. దుషారా విజయన్‌, రితికా సింగ్‌ ఫీమేల్‌ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్, ప్రముఖ మలయాళ నటి మంజు వారియర్, రానా దగ్గుబాటి, రావు రమేశ్‌, రోహిణి మొల్లేటి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Swag Completes All Censor Formalities and Certified with U/A
సినిమా వార్తలు

సెన్సార్ కంప్లీట్ చేసుకున్న స్వాగ్

టాలీవుడ్ కింగ్ అఫ్ కంటెంట్ శ్రీవిష్ణు హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'స్వాగ్'. 'రాజ రాజ చోరా' తర్వాత డైరెక్టర్ హసిత్ గోలీతో శ్రీవిష్ణు చేస్తోన్న సెకండ్ మూవీ ఇది. రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోప రాజు రమణ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Mega Prince Varun Tej's Matka Locks It's Release Date
రిలీజ్ అప్‌డేట్

మట్కా రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'మట్కా'. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు 'పలాస 1978' ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తుండగా.. నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Superstar Rajinikanth Admitted To Hospital With Illness in Chennai
సినిమా వార్తలు

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక

కోలీవుడ్ సూపర్‌స్టార్‌ రజినీకాంత్ అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర కడుపు నొప్పుతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన చెన్నైలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రముఖ కార్డియాలజిస్ట్‌ సాయి సతీశ్‌ ఆధ్వర్యంలోని ప్రత్యేక వైద్యుల బృందం రజినీకాంత్‌కు చికిత్స అందిస్తోంది. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నదని హాస్పిటల్‌ వర్గాలు వెల్లడించాయి

Srikanth Mవాట్సాప్
Committee Kurrollu 50 Days Celebrations Held Grandly
సినిమా వార్తలు

ఘనంగా కమిటీ కుర్రోళ్ళు 50 డేస్ సెల‌బ్రేష‌న్స్

మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. సీనియ‌ర్ న‌టీన‌టుల‌తో పాటు 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు ప‌రిచ‌యం చేస్తూ మేక‌ర్స్ చేసిన ఈ ప్ర‌య‌త్నానికి ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఆడియెన్స్‌, విమ‌ర్శ‌కుల‌తో పాటు సినీ సెల‌బ్రిటీ నుంచి అభినంద‌న‌లు అందుకుని బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

Srikanth Mవాట్సాప్
Megastar Chiranjeevi Congratulates Mithun Chakraborty on Winning Dadasaheb Phalke Award
సినిమా వార్తలు

మిథున్ చక్రవర్తికి మెగాస్టార్ అభినందనలు

బాలీవుడ్ లెజండరీ నటుడు మిథున్ చక్రవర్తి ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సోమవారం అధికారికంగా ప్రకటించింది. వచ్చేనెల 8న జరగనున్న 70వ జాతీయ అవార్డుల ప్రధానోత్సవ వేడుకలో మిథున్ చక్రవర్తి ఈ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతులమీదుగా అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీనియర్ హీరోకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Srikanth Mవాట్సాప్
Nandamuri Balakrishna and Pawan Kalyan Congratulates Mithun Chakraborty
సినిమా వార్తలు

మిథున్ చక్రవర్తికి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అభినందనలు

బాలీవుడ్ లెజండరీ నటుడు మిథున్ చక్రవర్తి ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సోమవారం అధికారికంగా ప్రకటించింది. వచ్చేనెల 8న జరగనున్న 70వ జాతీయ అవార్డుల ప్రధానోత్సవ వేడుకలో మిథున్ చక్రవర్తి ఈ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతులమీదుగా అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీనియర్ హీరోకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Srikanth Mవాట్సాప్
Shraddha Srinath is onboard for NBK 109
సినిమా వార్తలు

NBK 109 లోశ్రద్దా శ్రీనాథ్

బాలకృష్ణ ,వాల్తేరు వీరయ్య ఫేమ్ బాబీ కాంబినేషన్ లో NBK 109(వర్కింగ్ టైటిల్) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.సగానికిపైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తుంది.ఇక ఈసినిమాలో బాలకృష్ణ కు జంటగా శ్రద్దా శ్రీనాథ్ నటిస్తుంది.అలాగే ప్రముఖ హిందీ నటుడు బేబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Meiyazhagan trimmed by 18 minutes
సినిమా వార్తలు

సత్యం సుందరం ట్రిమ్ చేశారు

కార్తి ,అరవింద స్వామి లీడ్ రోల్స్ లో నటించిన సినిమా మెయ్యళగన్.96 ఫేమ్ ప్రేమ్ కుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈసినిమా గత శుక్రవారం థియేటర్లలోకి రాగ ఎక్సలెంట్ రివ్యూస్ తోపాటు టాక్ ను తెచ్చుకుంది.దాంతో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లు రాబట్టుకుంది.ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.అయితే ఈసినిమా నిడివి విషయంలో కంప్లైన్ట్స్ వచ్చాయి.

Mahender Reddyవాట్సాప్
Actress Ritu Varma Plays Queen Rukmini Devi Role in Swag
సినిమా వార్తలు

స్వాగ్.. మహారాణి పాత్రలో రీతూ వర్మ

అందం, ప్రతిభ గల అతి తక్కువ మంది తెలుగు హీరోయిన్స్ లో ఒకరు రీతూ వర్మ. పెళ్లి చూపులు, టక్ జగదీశ్, వరుడు కావలెను, కనులు కనులను దోచాయంటే వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది రీతూ వర్మ. ఫిలింమేకర్స్‌లో ప్రామిసింగ్ యంగ్ యాక్ట్రెస్‌గా పేరు సంపాదించుకుంది.

Srikanth Mవాట్సాప్
Hero Karthi Visits Vijayawada Kanaka Durga Temple
సినిమా వార్తలు

విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న హీరో కార్తీ

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ విజ‌యవాడ క‌న‌క‌దుర్గమ్మను ద‌ర్శించుకున్నారు. తాజాగా ఆయన న‌టించిన ‘స‌త్యం సుంద‌రం' చిత్రం విడుదలై థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. సెప్టెంబ‌ర్ 28న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజ‌యాన్ని అందుకుంది. ఈ సందర్భంగా కార్తీ ఇంద్రకీలాద్రిని సందర్శించారు. ఆయనతో పాటు ఈ సినిమా ద‌ర్శ‌కుడు '96' ఫేమ్ ప్రేమ్ కుమార్ కూడా ఉన్నారు.

Srikanth Mవాట్సాప్
Superstar Rajinikanth's Vettaiyan Trailer Release Date Fix
ట్రైలర్ & టీజర్

వేట్టయన్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'వేట్టయన్‌-ది హంటర్'. తలైవా 170గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'జై భీమ్‌' ఫేమ్ టీజే జ్ఞానవేళ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంచ్ చేసిన టైటిల్‌ టీజర్‌ సినిమాపై సూపర్ హైప్‌ క్రియేట్ చేసింది. దుషారా విజయన్‌, రితికా సింగ్‌ ఫీమేల్‌ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Game changer teaser update
ట్రైలర్ & టీజర్

గేమ్ ఛేంజర్ టీజర్ అప్డేట్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ సందడి ఈరోజు నుండి మొదలైయింది.అందులో భాగంగా కొద్దీ సేపటి క్రితం ఈ సినిమానుండి సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు.ఇక వచ్చే నెలలో కూడా ఈసినిమాకు సంబంధించి సూపర్ అప్డేట్ లు రానున్నాయని నిర్మాత దిల్ రాజు వెల్లడించారు.వచ్చే నెలలో టీజర్ ను చివర్లో మరో సాంగ్ విడుదలచేసేలా ప్లాన్ చేస్తున్నామన్నారు.అలాగే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.సినిమాను ఎట్టి పరిస్థితుల్లో క్రిస్మస్ కు బరిలోకి దించుతామని చెప్పారు.

Mahender Reddyవాట్సాప్

షేర్