కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tamannaah Bhatia

ట్యాగ్ · 138 కథనాలు · పేజీ 3

Bholaa Shankar Movie Teaser Out Now
ట్రైలర్ & టీజర్

భోళా శంకర్ టీజర్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ లో నటిస్తున్న చిత్రం భోళా శంకర్. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తమిళ బ్లాక్ బాస్టర్ మూవీ వేదాలంకు రీమేక్ తెరకెక్కుతున్న ఈసినిమాను మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నాడు.చాలా గ్యాప్ తరువాత తను డైరెక్ట్ చేస్తున్న చిత్రమిది. ఈసినిమానుండి విడుదలైన మొదటి సాంగ్ సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఇక కొద్దిసేపటి క్రితం ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈటీజర్ ను ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా కట్ చేశారు. టీజర్ లో చిరు లుక్ హైలైట్ అయ్యింది.చాలా యాక్టీవ్ గా కనిపించాడు. తెలంగాణ స్లాంగ్ లో డైలాగులు చెప్పాడు.మొత్తానికి టీజర్ అయితే ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది.

Mahender Reddyవాట్సాప్
bhola shankar movie teaser release date fixed
ట్రైలర్ & టీజర్

భోళా శంకర్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి మాత్రం ప్రస్తుతం వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్నాడు. గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో సూపర్ హిట్లను అందుకున్న చిరు ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న భోళా శంకర్. ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. దాదాపు షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ప్రస్తుతం మూవీలోని సాంగ్స్ ని షూట్ చేస్తున్నారు. ఇటీవలే స్విట్జర్లాండ్‌లో హీరోహీరోయిన్ల పై ఒక సాంగ్ ని చిత్రీకరించగా, హైదరాబాద్ లో ఒక పార్టీ సాంగ్ ని షూట్ చేశారు. మరోవైపు ఈసినిమా ఒకపక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
interesting update on bhola shankar movie shooting
షూటింగ్ అప్‌డేట్

క్లైమాక్స్ లో భోళా శంకర్

మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా తరువాత మరొక సినిమా చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది గాడ్ ఫాదర్ తో హిట్ ను కొట్టగా.. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక అదే జోష్ తో ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా భోళా శంకర్. వేదాళం సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఒకవైపు షూటింగ్ ను పూర్తి చేసుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టారు.

TFN Adminవాట్సాప్
bhola mania lyrical song out from bhola shankar movie
సాంగ్

భోళా శంకర్ నుండి భోళా మేనియా సాంగ్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా తరువాత మరొక సినిమా చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది గాడ్ ఫాదర్ తో హిట్ ను కొట్టగా.. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక అదే జోష్ తో ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా భోళా శంకర్. వేదాళం సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఒకవైపు షూటింగ్ ను పూర్తి చేసుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టారు.

TFN Adminవాట్సాప్
rajinikanths jailer movie shooting wrapped up
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ పూర్తిచేసుకున్న జైలర్

తమిళ్ స్టార్ హీరో రజినీ కాంత్ ఈ వయసులో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తలైవా రజినీకాంత్ హీరోగా వస్తున్న సినిమా జైలర్. అన్నాత్తే తరువాత చాలా లాంగ్ గ్యాప్ తో వస్తున్న సినిమా ఇది. దీంతో ఈసినిమా కోసం రజినీకాంత్ అభిమానులు కూడా ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. ఇక ఈసినిమాను కూడా ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్సే వచ్చింది.

TFN Adminవాట్సాప్
chiru tweet about bhola shankar movie shooting in switzerland
సాంగ్

స్విట్జర్లాండ్ లో భోళా శంకరుడి చిరు ఆట పాట

గత ఏడాది గాడ్ ఫాదర్ సినిమాతో హిట్ కొట్టిన చిరు ఈఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య తో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దంచేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా భోళా శంకర్. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్ అన్న సగంతి తెలిసిందే. ఇప్పటికే చాలా వరకూ ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది.

TFN Adminవాట్సాప్
bhola shankar team interesting tweet about chiru
సినిమా వార్తలు

22 ఇయర్స్.. చిరు సేమ్ స్వాగ్

రీఎంట్రీ తరువాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. గత ఏడాది రెండు సినిమాలతో అలరించిన చిరంజీవి.. ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో సందడి చేశాడు. ఈసినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు భోళా శంకర్ తో బిజీ అయిపోయాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా భోళా శంకర్. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్ అన్న సగంతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
bhola shankar movie team may day wishes with chiranjeevi new posters
ఫస్ట్ లుక్

కార్మికులకు భోళాశంకరుడి శుభాకాంక్షలు

గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సినిమా భోళాశంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. అయితే రెండు బ్లాక్ బస్టర్ల తరువాత వస్తున్న సినిమా అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమాతో చిరు హ్యాట్రిక్ కొడతాడేమో అని చూస్తున్నారు. ఈసినిమా కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. ప్రస్తుతం అయితే శరవేగంగా ఈసినిమా షూటింగ్ జరుగుతుంది. ఇప్పటికే చాలా వరకూ ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది.ఇక నేడు మే డే సందర్భంగా శుభాకాంక్షలు అందచేశారు మేకర్స్. కార్మికులకు, కర్షకులకు, శ్రమజీవులు అందరికీ మే డే శుభాకాంక్షలు అంటూ చిరు…

TFN Adminవాట్సాప్
Bholaa Shankar Movie Release Date Revealed
రిలీజ్ అప్‌డేట్

భోళా శంకర్ మూవీ రిలీజ్ డేట్

వాల్తేరు వీరయ్య మెగా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహెర్ రమేష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తమిళ సూపర్ హిట్ వేదాళం మూవీ రీమేక్ భోళా శంకర్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ , క్రియేటివ్ కమర్షియల్స్‌ బ్యానర్స్ పై స్టైలిష్ మూవీ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి, తమన్నా జంటగా యాక్షన్ ఎంటర్‌టైనర్ భోళా శంకర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మహానటి కీర్తి సురేష్, చిరంజీవి సోదరిగా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో రఘుబాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీ ముఖి, బిత్తిరి సత్తి, సత్య…

Team TFNవాట్సాప్
Tamannaah Bhatia Celebrates Holi In Nepal,Natural Star Tamannaah,Tamannaah,Tamannaah Movies,Tamannaah Latest News,Tamannaah New Movies,Tamannaah Latest Movies,Tamannaah Upcoming Movies,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,
సినిమా వార్తలు

హోలీ సంబరాల్లో తమన్నా

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు సూపర్ హిట్ మూవీస్ లో తమన్నా తన అందం అభినయనయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అద్భుత డ్యాన్స్ టాలెంట్ ఉన్న తమన్నా పలు స్పెషల్ సాంగ్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరిం చారు. తమన్నా ప్రస్తుతం చిరంజీవి భోళా శంకర్, రజనీకాంత్ జైలర్ (తమిళ ), బంద్రా (మలయాళ ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Tamannaah Bhatia Praises Pan India Star Prabhas,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Actress Tamannaah Bhatia,Heroine Tamannaah Bhatia, Tamannaah Bhatia, Tamannaah Bhatia Mo
సినిమా వార్తలు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై తమన్నా ప్రశంసలు

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తమన్నా తన అందం, అభినయంతో సుమారు 17 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా ప్ర‌స్తుతం చిరంజీవి భోళా శంకర్ మూవీలో కథానాయికగా నటిస్తున్నారు. తలైవా రజనీకాంత్ జైలర్ మూవీలో తమన్నా ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. D 147 మూవీతో తమన్నా మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. తాజాగా తమన్నా ఒక బయోపిక్ మూవీకి ఎంపిక అయినట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
Tamannaah Bhatia Visits Linga Bhairavi Temple,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Tamannaah,Tamannaah Movies,Tamannaah New Movie,Tamannaah Latest Movie,Tamannaah Upcoming M
సినిమా వార్తలు

ఆధ్యాత్మిక సేవలో తమన్నా

శ్రీ (2005) మూవీతో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన తమన్నా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం, అభినయం తో సుమారు 17 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అద్భుత డ్యాన్స్ టాలెంట్ ఉన్న తమన్నా పలు మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా ప్ర‌స్తుతం చిరంజీవి భోళా శంకర్ మూవీలో కథానాయికగా నటిస్తున్నారు. తలైవా రజనీకాంత్ జైలర్ మూవీలో తమన్నా ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. D 147 మూవీతో తమన్నా మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. తాజాగా తమన్నా ఒక బయోపిక్ మూవీకి ఎంపిక…

Team TFNవాట్సాప్
Gurthunda Seethakalam Out Now On Amazon Prime Video,Satyadev,Tamannaah Bhatia,Nagasekhar,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Gurthunda Seetakalam,Gurthunda Seetakalam Movie
ఓటీటీ

అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతున్న గుర్తుందా శీతాకాలం

నాగశేఖర్ మూవీస్ , మణికంఠ ఎంటర్ టైన్ మెంట్స్ , శ్రీ వేదాక్షర మూవీస్ బ్యానర్స్ పై నాగశేఖర్ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా కన్న‌డంలో విజ‌య‌వంత‌మైన లవ్ మాక్ టైల్ మూ వీ ఆధారంగా తెరకెక్కిన గుర్తుందా శీతాకాలం మూవీ 2022 డిసెంబర్ 9 వ తేదీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో త‌మ‌న్నాతో పాటు కావ్య‌శెట్టి, మేఘా ఆకాష్ హీరోయిన్లుగా న‌టించారు. సుహాసిని , ప్రియ‌ద‌ర్శి కీల‌క పాత్రలలో నటించారు. కాలభైరవ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Tamannaah Opens Up About Her Journey In Film Industry,Tamanna Bhatia About Her Career And Success In Film Industry,Tamanna Bhatia About Her Career,Tamanna Bhatia About Her Success In Film Industry,Tamannaah Bhatia,Telugu Filmnagar,Latest Telugu Movie
సినిమా వార్తలు

సినీ జర్నీ చాలా సంతోషం, సంతృప్తిగా ఉంది - తమన్నా

శ్రీ (2005) మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన తమన్నా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం, అభినయం తో సుమారు 17 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అద్భుత డ్యాన్స్ టాలెంట్ ఉన్న తమన్నా పలు మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా ప్ర‌స్తుతం చిరంజీవి భోళా శంకర్ మూవీలో కథానాయికగా నటిస్తున్నారు. తలైవా రజనీకాంత్ జైలర్ మూవీలో తమన్నా ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. D 147 మూవీతో తమన్నా మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
Tamannaah Strong Reply To Marriage Rumours, tamannaah About marriage rumours, tamannaah marriage rumours, tamannaah strong reply, marriage rumours, Actress Tamannaah Bhatia, Tamannaah Bhatia, Tamannaah would soon marry a businessman, Tamannaah Latest
సినిమా వార్తలు

పెళ్లి రూమర్స్ పై మిల్కీ బ్యూటీ ఎపిక్ రిప్లై

హీరో హీరోయిన్లపై రూమర్స్ రావడం అనేది గ్లామర్ ప్రపంచంలో చాలా ఈజీగా జరిగే పని. అందులోనూ ముఖ్యంగా వారి వ్యక్తిగత విషయాలపై అందరికీ ఇంకాస్త ఎక్కువగానే ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి.. ఏదైనా ఛాన్స్ దొరికితే చాలు వారి వ్యక్తిగత విషయాలపైనే రూమర్స్ పుట్టించేస్తుంటారు. ముఖ్యంగా వారి పెళ్లిళ్లపై పలు రూమర్లు వస్తుంటారు. ఇక సెలబ్రిటీలు కూడా వాటిపై స్పందిస్తూ క్లారిటీ ఇస్తుంటారు. ఇక గత కొద్దిరోజులుగా మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి గురించి కూడా పలు వార్తలు తెరపైకి వచ్చాయి. త్వరలోనే తమన్నా పెళ్లి పీటలు ఎక్కబోతోందంటూ.. ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్తను ఆమె పెళ్లి చేసుకోబోతోందన్న కథనాలు వచ్చాయి. అంతేకాదు ఈ కారణం వల్లే…

TFN Adminవాట్సాప్
tamannaah interesting comments on marriage, tamannaah About Her marriage, tamannaah marriage, tamannaah Sensational comments on marriage, tamannaah comments on marriage, Actress tamannaah, tamannaah Latest Movie, tamannaah's Upcoming Movie, Tamannaah
సినిమా వార్తలు

త్వరలో పెళ్లి చేసుకుంటా అంటున్న మిల్కీ బ్యూటీ

ఈమధ్య స్టార్ హీరోయిన్లు సైతం ఒకపక్క తమ కెరీర్ ను కొనసాగిస్తూనే మరోపక్క వివాహ బంధంలోకి అడుగుపెట్టేస్తున్నారు. ఒకప్పుడు హీరోయిన్స్ కు పెళ్లిళ్లు అయిపోతే కెరీర్ ఉండదన్న భావనతో కొంచం లేటుగా పెళ్లిళ్లు చేసుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాదు.. పెళ్లిళ్లు అవుతున్నా కూడా ఇంకా స్టార్ హీరోయిన్లుగానే కొనసాగుతున్నారు. హీరోయిన్లుగా ఇంకా వారితో సినిమాలు చేయడానికి మేకర్స్ ఏమాత్రం వెనుకాడట్లేదు. ప్రస్తుతం ఎంతోమంది హీరోయిన్లు ఆ లిస్ట్ లో ఉన్నారు. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ కూడా పెళ్లి చేసుకుంటా అంటుంది. ఆహీరోయిన్ ఎవరో కాదు మిల్కీబ్యూటీ తమన్నా.

TFN Adminవాట్సాప్
Tamannaah new Malayalam movie shoot started, Tamannaah Bhatia makes her Malayalam debut, Tamannaah new Malayalam movie, Tamannaah Malayalam debut, Tamannaah Bhatia, Tamannaah Bhatia debuts in Malayalam, Tamannaah Upcoming Malayalam movie, Tamannaah L
సినిమా వార్తలు

తమన్నా మలయాళ మూవీ ప్రారంభం

తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో సుమారు 17 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ తమన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అద్భుత డ్యాన్స్ టాలెంట్ ఉన్న తమన్నా పలు భాషల మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా ప్ర‌స్తుతం సత్యదేవ్ “గుర్తుందా శీతాకాలం “, చిరంజీవి “భోళా శంకర్ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ “బబ్లీ బౌన్సర్‌‌” హిందీ మూవీ షూటింగ్ ను తమన్నా కంప్లీట్ చేశారు.“బోలె చూడియా”, “ప్లాన్‌ ఎ ప్లాన్ బి”, ఒక హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. తలైవా రజనీకాంత్ జైలర్ మూవీ లో…

Team TFNవాట్సాప్
Bholaa Shankar Movie Release Date Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Bholaa Shankar,Bholaa Shankar Movie,Bholaa Shankar Telugu Movie,Bholaa Shankar Update,Bholaa Sh
రిలీజ్ అప్‌డేట్

భోళా శంకర్ మూవీ రిలీజ్ డేట్

ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌, క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్స్ పై మెహెర్‌ రమేశ్‌ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , తమన్నా జంటగా అన్నా చెల్లెళ్ళ నేపథ్యంలో “భోళా శంకర్”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ “వేదాళం”తమిళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్‌ నటిస్తున్నారు. మురళీశర్మ , రావు రమేష్ , రఘుబాబు, వెన్నెల కిషోర్, రష్మీ , శ్రీముఖి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సాగర్ మహతి సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Tamannah’s stunning look from Melbourne,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Sita Ramam,Sita Ramam Telugu Movie Latest News,Tamannaah Bhatia,Tamanna Latest News,Tamanna Late
సినిమా వార్తలు

మెల్‌బోర్న్ లో తమన్నా లుక్

తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో సుమారు 16 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ తమన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అద్భుత డ్యాన్స్ టాలెంట్ ఉన్న తమన్నా పలు భాషల మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా ప్ర‌స్తుతం సత్యదేవ్ “గుర్తుందా శీతాకాలం “, చిరంజీవి “భోళా శంకర్ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ “బబ్లీ బౌన్సర్‌‌” హిందీ మూవీ షూటింగ్ ను తమన్నా కంప్లీట్ చేశారు.“బోలె చూడియా”, “ప్లాన్‌ ఎ ప్లాన్ బి”, ఒక హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. తాజాగా తమన్నా జైలర్ "తమిళ…

Team TFNవాట్సాప్
Tamannaah In Her Spiritual Trip,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Tamannaah Bhatia,Actress Tamannaah,Tamannaah Latest updates,Tamannaah Latest News,Tamannaah in Spiritual T
సినిమా వార్తలు

ఆధ్యాత్మిక యాత్రలో తమన్నా

“శ్రీ ”(2005 ) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో సుమారు 16 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అద్భుత డ్యాన్స్ టాలెంట్ ఉన్న తమన్నా పలు భాషల మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా ప్ర‌స్తుతం సత్యదేవ్ “గుర్తుందా శీతాకాలం “, చిరంజీవి “భోళా శంకర్ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ “బబ్లీ బౌన్సర్‌‌” షూటింగ్ ను తమన్నా కంప్లీట్ చేశారు.“బోలె చూడియా”, “ప్లాన్‌ ఎ ప్లాన్ బి”, ఒక హిందీ వెబ్…

Team TFNవాట్సాప్

షేర్