తమన్నా మలయాళ మూవీ ప్రారంభం

Tamannaah new Malayalam movie shoot started, Tamannaah Bhatia makes her Malayalam debut, Tamannaah new Malayalam movie, Tamannaah Malayalam debut, Tamannaah Bhatia, Tamannaah Bhatia debuts in Malayalam, Tamannaah Upcoming Malayalam movie, Tamannaah Latest Movie, Tamannaah new movie, Malayalam star Dileep, Tamannaah Bhatia Mollywood Debut, Mollywood movie, Tamannaah Malayalam movie Latest News And Updates, Tamannaah, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News,

తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో సుమారు 17 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ తమన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అద్భుత డ్యాన్స్ టాలెంట్ ఉన్న తమన్నా పలు భాషల మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా ప్ర‌స్తుతం సత్యదేవ్ “గుర్తుందా శీతాకాలం “, చిరంజీవి “భోళా శంకర్ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ “బబ్లీ బౌన్సర్‌‌” హిందీ మూవీ షూటింగ్ ను తమన్నా కంప్లీట్ చేశారు.“బోలె చూడియా”, “ప్లాన్‌ ఎ ప్లాన్ బి”, ఒక హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. తలైవా రజనీకాంత్ జైలర్ మూవీ లో తమన్నా ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకుడు అరుణ్‌ గోపీ దర్శకత్వంలో దిలీప్‌, సురేష్‌ గోపీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కనున్న భారీ మలయాళ చిత్రం లో తమన్నా కథానాయికగా ఎంపిక అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ తో తమన్నా మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు.D 147 వర్కింగ్ టైటిల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ తాజాగా పూజా కార్యక్రమం జరుపుకుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − eight =