అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతున్న గుర్తుందా శీతాకాలం

Gurthunda Seethakalam Out Now On Amazon Prime Video,Satyadev,Tamannaah Bhatia,Nagasekhar,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Gurthunda Seetakalam,Gurthunda Seetakalam Movie,Gurthunda Seetakalam Telugu Movie,Gurthunda Seetakalam Movie Updates,Gurthunda Seetakalam Movie Latest Updates,Gurthunda Seetakalam Movie Latest Update,Satyadev,Satyadev Movies,Satyadev New Movie,Satyadev Latest Movie,Satyadev Upcoming Movie,Satyadev New Movie Updates,Satyadev Latest Movie Updates,Satyadev Movie Updates,Satyadev Movie News,Satyadev New Projects,Satyadev Latest Projects,Satyadev Upcoming Projects,Satyadev Next Projects,Satyadev Latest News,Satyadev Movie Updates,Satyadev Gurthunda Seetakalam,Satyadev Gurthunda Seetakalam Movie,Gurthunda Seetakalam Telugu Full Movie,Gurthunda Seetakalam Telugu Full Film,Gurthunda Seetakalam Full Movie,Watch Gurthunda Seetakalam Now,Gurthunda Seetakalam Streaming On Amazon Prime Video,Watch Gurthunda Seetakalam Full Movie On Amazon Prime Video,Watch Gurthunda Seetakalam Full Movie On Prime Video,Gurthunda Seetakalam Full Movie On Prime Video,Gurthunda Seetakalam On Prime Video,Gurthunda Seetakalam Now Streaming On Prime Video

నాగశేఖర్ మూవీస్ , మణికంఠ ఎంటర్ టైన్ మెంట్స్ , శ్రీ వేదాక్షర మూవీస్ బ్యానర్స్ పై నాగశేఖర్ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా కన్న‌డంలో విజ‌య‌వంత‌మైన లవ్ మాక్ టైల్ మూ వీ ఆధారంగా తెరకెక్కిన గుర్తుందా శీతాకాలం మూవీ 2022 డిసెంబర్ 9 వ తేదీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో త‌మ‌న్నాతో పాటు కావ్య‌శెట్టి, మేఘా ఆకాష్ హీరోయిన్లుగా న‌టించారు. సుహాసిని , ప్రియ‌ద‌ర్శి కీల‌క పాత్రలలో నటించారు. కాలభైరవ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గుర్తుందా శీతాకాలం మూవీ లో హీరోగా నటించిన సత్యదేవ్ తన పాత్రకు తగ్గట్లు చాలా బాగా నటించారు.హీరోయిన్ తమన్నా ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపించారు . తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ తమన్నా సినిమాకే హైలెట్ గా నిలిచారు.గుర్తుందా శీతాకాలం సినిమా ఓటీటీలోకి వ‌చ్చేసింది. శుక్ర‌వారం(20)నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్ లో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు అమెజాన్ ప్రైమ్ వీడియో లో చూసి ఎంజాయ్ చేయండి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 1 =