ఆధ్యాత్మిక యాత్రలో తమన్నా

Tamannaah In Her Spiritual Trip,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Tamannaah Bhatia,Actress Tamannaah,Tamannaah Latest updates,Tamannaah Latest News,Tamannaah in Spiritual Trip,Tamannaah About Her Spiritual Trip, Milky Beauty Tamannaah in Spiritual Trip,Tamannaah Went to Mata Vaishno Devi Temple in Himalayas Recently,Tamannaah Upcoming Movies, Tamannaah with Chiranjeevi in Bhola Shankar,Tamannaah in Bhola Shankar Movie,Babli Bouncer Movie Directed by Madhur Bhandarkar and Tamannaah Bhatia, Tamannaah Bollywood Movie Babli Bouncer Latest Updates

“శ్రీ ”(2005 ) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో సుమారు 16 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అద్భుత డ్యాన్స్ టాలెంట్ ఉన్న తమన్నా పలు భాషల మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా ప్ర‌స్తుతం సత్యదేవ్ “గుర్తుందా శీతాకాలం “, చిరంజీవి “భోళా శంకర్ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ “బబ్లీ బౌన్సర్‌‌” షూటింగ్ ను తమన్నా కంప్లీట్ చేశారు.“బోలె చూడియా”, “ప్లాన్‌ ఎ ప్లాన్ బి”, ఒక హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తూ తమన్నా బాలీవుడ్‌లో బిజీగా మారుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తమన్నా షూటింగ్ విరామ సమయంలో ఆలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకుంటున్నారు . అంతే కాకుండా ఇటీవల హిమాలయ ప్రాంతాలను కూడా సందర్శించారు. జమ్మూలో మాతా వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించిన తమన్నా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక పయనం తనకు మంచి అనుభూతి ఉత్సాహాన్ని కలిగించిందని తమన్నా చెప్పారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ కు చెందిన ఈశా యోగా మైదానానికి వెళ్లి ధ్యానం చేసిన తమన్నా , ఈశా యోగా మైదానంలో తాను గడిపిన మూడు రోజులు తన జీవితంలో మధురమైనవనీ , ఆరోగ్య పరంగానూ మంచి జరిగిందనీ తమన్నా ఆనందం వ్యక్తం చేశారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × five =