హోలీ సంబరాల్లో తమన్నా

Tamannaah Bhatia Celebrates Holi In Nepal,Natural Star Tamannaah,Tamannaah,Tamannaah Movies,Tamannaah Latest News,Tamannaah New Movies,Tamannaah Latest Movies,Tamannaah Upcoming Movies,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Tamannaah Celebrates Holi With Fans,Tamannaah Celebrates Holi With Fans In Nepal,Tamannaah Latest Photos,Tamannaah New Pictures,Tamannaah Latest Post,Tamannaah New Post,Tamannaah Holi Celebrations,Holi,Holi 2023,Tamannaah Holi Celebrations 2023,Tamannaah Holi Celebrations In Nepal,Natural Star Tamannaah Holi Celebrations In Nepal,Natural Star Tamannaah Holi Celebrations,Tamannaah's Holi celebrations in Nepal,Tamannaah Bhatia,Tamannaah Bhatia Holi Celebrations,Tamannaah Holi Celebrations Photos

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు సూపర్ హిట్ మూవీస్ లో తమన్నా తన అందం అభినయనయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అద్భుత డ్యాన్స్ టాలెంట్ ఉన్న తమన్నా పలు స్పెషల్ సాంగ్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరిం చారు. తమన్నా ప్రస్తుతం చిరంజీవి భోళా శంకర్, రజనీకాంత్ జైలర్ (తమిళ ), బంద్రా (మలయాళ ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హోలీ పండుగను సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా గ్రాండ్ గా సెలబ్రెట్ చేసుకున్నారు. హీరోయిన్లలో కూడా హోలీ పండగకు మంచి క్రేజ్ ఉంది. ఇక అందులో మిల్క్ బ్యూటీ తమన్నా మాత్రం పండుగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. రంగుల మధ్య మునిగితేలడం కోసం హీరోయిన్ తమన్నా. వైట్ చుడీదార్ లో.. రెడ్ చున్నీతో ఏంజల్ లా మెరిసిపోయారు. తమన్నా హోలీ సెలబ్రేషన్ ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని ఆ పోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − ten =