
ట్యాగ్ · 33 కథనాలు · పేజీ 2


నవంబర్ నుండి సెట్స్ లోకి 'సాయి తేజ్'

సాయి తేజ్ ట్వీట్ కు అభిమానుల ఆనందం

'రిపబ్లిక్' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

సెన్సార్ పూర్తిచేసుకున్న 'రిపబ్లిక్'

అనుకున్న డేట్ కే 'రిపబ్లిక్' రిలీజ్

"రిపబ్లిక్ " మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

'రిపబ్లిక్' జగపతి బాబు లుక్ రిలీజ్

సాయి ధరమ్ తేజ్ ఫేవరేట్ హీరోయిన్

'రిపబ్లిక్' థియేటర్స్ లో మాత్రమే

ఓటీటీ రిలీజ్ కు సిద్దమైన 'రిపబ్లిక్'
మెగా హీరో సాయి తేజ్ వరుసగా హిట్స్ ను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఒకప్పుడు వరుస ఫ్లాప్స్ తో ఉన్న సాయ్ తేజ్ చిత్రలహరి సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చి ఆ తరువాత నుండి వరుసగా విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. గత ఏడాది సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో హిట్ అందుకున్న సాయి తేజ్.. ఈ ఏడాది రిపబ్లిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి హిట్ ను సొంతం చేసుకున్నాడు. దేవ కట్టా దర్శకత్వంలో పొలిటికల్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కింది. నిజానికి రిపబ్లిక్ సినిమా విడుదల సమయానికి బైక్ యాక్సిడెంట్కు గురైన సాయిధరమ్ తేజ్ ఆస్పత్రిలోనే ఉన్నా కూడా మేకర్స్ మాత్రం ఎక్కడా వెనుకడుగు వేయకుండా సినిమా…

నవంబర్ నుండి సెట్స్ లోకి 'సాయి తేజ్'
మెగా హీరో సాయి తేజ్ ఇటీవల బైక్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే కదా. అప్పటినుండి అపోలో ఆస్పత్రిలోనే చికిత్స పొందుతుండగా ప్రస్తుతం అయితే కోలుకుంటున్నట్టు చెబుతున్నారు. ఇక దీనికి తోడుగా సాయి తేజే స్వయంగా ఆయన ట్విట్టర్ అకౌంట్ నుంచి ట్వీట్ చేశారు. నాపై, రిపబ్లిక్ మూవీపై మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి థ్యాంక్స్ అన్నది చిన్నపదమే. త్వరలోనే మీ ముందుకు వస్తా అంటూ 'థంబ్స్ అప్'సింబల్ ని చూపిస్తూ ఓ ఫోటోను షేర్ చేశాడు. దీంతో అభిమానులు కూడా కాస్త రిలాక్స్ అయ్యారు.

సాయి తేజ్ ట్వీట్ కు అభిమానుల ఆనందం
సెప్టెంబర్ 10న బైక్ యాక్సిడెంట్ లో గాయాలపాలైన సాయి ధరమ్.. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయితేజ్ మెల్లగా కోలుకుంటున్నారు. దేవా కట్టా దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా రూపొందిన పొలిటికల్ డ్రామా "రిపబ్లిక్ "మూవీ పాజిటివ్ టాక్ తో సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. హీరో సాయి తేజ్ ఈ మూవీలో కలెక్టర్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.

సాయితేజ్ 'రిపబ్లిక్' రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే రాజకీయాలు అంటే ఏంటో.. అవి ఎలా ఉంటాయి.. ఎలా ప్రభావం చూపుతాయి అనే విషయాలు మీద ఆసక్తి ఉన్నవాళ్లకు మాత్రం ఈసినిమా కచ్చితంగా నచ్చుతుంది.

'రిపబ్లిక్' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్
సాయి తేజ్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రిపబ్లిక్. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సాయి తేజ్ ప్రమోషన్ కార్యక్రమాలకు రాలేని పరిస్థితి ఉన్నా కూడా మేకర్స్ మాత్రం ఎక్కడా తగ్గకుండా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈసినిమాను జేబీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించగా ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ అయితే సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక ఈసినిమాలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

'రిపబ్లిక్' జగపతిబాబు పాత్రపై ఇంట్రెస్టింగ్ అప్ డేట్
సెకండ్ ఇన్నింగ్స్ లో జగపతిబాబు వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే కదా. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా పలు కీలక పాత్రల్లో నటించే అవకాశం దక్కించుకుంటున్నాడు. జగపతిబాబు నటించిన చాలా సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. అందులో రిపబ్లిక్ సినిమా కూడా ఒకటి. దేవ కట్టా దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా వస్తున్న సినిమా రిపబ్లిక్.

సెన్సార్ పూర్తిచేసుకున్న 'రిపబ్లిక్'
దేవ కట్టా దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామాగా నేపథ్యంలో వస్తున్న సినిమా రిపబ్లిక్. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు ఇప్పటికే అర్థమైంది. ఇక ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా నేడు సెన్సార్ కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. ఈ సినిమాకి సెన్సార్ యూ / ఏ సర్టిఫికెట్ ను ఇచ్చారు. ఇక ఈవిషయాన్ని మేకర్స్ తమ ట్విట్టర్ ద్వారా చెబుతూ.. ఈ సినిమాని అక్టోబర్ 1న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు మరోసారి క్లారిటీ ఇచ్చారు.

అనుకున్న డేట్ కే 'రిపబ్లిక్' రిలీజ్
గత ఏడాది సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు యంగ్ హీరో సాయి తేజ్. ఈసారి పొలిటికల్ నేపథ్యంలో దేవకట్టా దర్శకత్వంలో రిపబ్లిక్ అనే సినిమాతో వస్తున్నాడు. ఇక ఈసినిమాను అక్టోబర్ 1న రిలీజ్ చేయాలని ఎప్పుడో రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఈనేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా స్పీడు పెంచారు. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా రిలీజ్ ను మళ్లీ వాయిదా వేస్తారేమో అన్న వార్తలు వస్తున్నాయి. దానికి కారణం సాయి తేజ్ కు యాక్సిడెంట్ అవ్వడమే. ప్రస్తుతం సాయితేజ్ ఆరోగ్య పరిస్థితి కాస్త కుదుటుపడినా సినిమా రిలీజ్ ను వాయిదా వేయడమే బెటర్ అన్న ఆలోచనలు చేస్తున్నారన్న కథనాలు అయితే వస్తున్నాయి.

'రిపబ్లిక్' రమ్యకృష్ణ బర్త్ డే పోస్టర్ రిలీజ్
సెకండ్ ఇన్నింగ్స్లో రమ్యకృష్ణ వరుస సినిమాలు చేసుకుంటూ బిజీగా కెరీర్ లో దూసుకుపోతుంది. పలు సినిమాల్లో కీలకపాత్రల్లో నటిస్తూ వెళుతుంది. ఇందులో రిపబ్లిక్ సినిమా కూడా ఒకటి. దేవకట్టా దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా రిపబ్లిక్ సినిమా వస్తుంది. ఇక ఇన్ని రోజులు ప్రేమకథలతో అలరించిన సాయి తేజ్ ఇప్పుడు పొలిటికల్ నేపథ్యంలో వస్తున్నాడు. ఈసినిమాను కూడా రిలీజ్ కు సిద్దం చేస్తున్నారు చిత్రయూనిట్. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లను రిలీజ్ చేయగా ఇప్పుడు తాజాగా మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈరోజు రమ్యకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా నుండి లుక్ విడుదల చేశారు. ఇందులో విశాఖ వాణి అనే పవర్ ఫుల్ పాత్రలో…

"రిపబ్లిక్ " మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
జె బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ "ప్రస్థానం"మూవీ ఫేమ్ దేవా కట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ , ఐశ్వర్య రాజేష్ జంటగా పొలిటికల్ థ్రిల్లర్ "రిపబ్లిక్ "మూవీ తెరకెక్కింది. జగపతి బాబు , రమ్య కృష కీలక పాత్రలలో నటించగా , సుబ్బరాజు , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

'రిపబ్లిక్' జగపతి బాబు లుక్ రిలీజ్
ఒకప్పుడు హీరోగా అలరించిన జగపతిబాబు.. ఇప్పుడు విలన్గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను అలరిస్తున్నసంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉండగా అందులో సాయి తేజ్ హీరోగా వస్తున్న ‘రిపబ్లిక్’ సినిమా కూడా ఒకటి. దేవకట్టా దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా రిపబ్లిక్ సినిమా వస్తుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఈసినిమాను కూడా ఓటీటీలో రిలిజ్ చేస్తున్నట్టు వార్తలు రాగా ఖచ్చితంగా థియేటర్ల లోనే రిలీజ్ చేస్తామని కూడా క్లారిటీ ఇచ్చారు.

సాయి ధరమ్ తేజ్ ఫేవరేట్ హీరోయిన్
సూపర్ హిట్ "పిల్లా నువ్వు లేని జీవితం "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి ధరమ్ తేజ్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ", "సుప్రీమ్ ", "చిత్రలహరి" , "ప్రతి రోజూ పండగే ", "సోలో బ్రతుకే సో బెటర్ " వంటి సూపర్ హిట్ మూవీస్ లో సాయి ధరమ్ తేజ్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ , డ్యాన్సింగ్ స్కిల్స్ తో ప్రేక్షకులను అలరించారు.

'రిపబ్లిక్' థియేటర్స్ లో మాత్రమే
గత ఏడాది సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు యంగ్ హీరో సాయి తేజ్. ఇక ఈఏడాదిమరో డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాడు. ఈసారి పొలిటికల్ నేపథ్యంలో.. ప్రభుత్వం.. ప్రభుత్వ విధివిధానాలు, అందులో ఉండే లొసుగులను రిపబ్లిక్ సినిమాతో చూపించనున్నట్టు అర్థమవుతుంది. దేవ కట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగించుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది.