నవంబర్ నుండి సెట్స్ లోకి ‘సాయి తేజ్’

Sai Dharam Tej Is Recovering And Will Be Back On Movie Sets Soon,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Tollywood Updates,Sai Dharam Tej,Sai Dharam Tej Movies,Sai Dharam Tej New Movie,Sai Dharam Tej Latest News,Sai Dharam Tej Latest Updates,Sai Dharam Tej Latest Movie,Sai Dharam Tej Health Condition,Sai Dharam Tej Latest Health Condition,Sai Dharam Tej Health Report,Sai Dharam Tej Latest Health Report,Sai Dharam Tej Health,Sai Dharam Tej About His Health Condition,Sai Dharam Tej Latest Tweet,Sai Dharam Tej Tweet About His Health Condition,Sai Dharam Tej Gives Thumbs-up From Hospital,Sai Dharam Tweets From Hospital,Republic Movie,Sai Dharam Tej Republic,Republic,Republic Telugu Movie,Republic Movie Success,Republic Success,Republic Movie Review,Republic Movie Trailer,Republic Official Trailer,Republic Movie Latest Updates,Sai Dharam Tej First Tweet After His Bike Accident,Sai Dharam Tej Shares First Post After Bike Accident,Sai Dharam Tej First Post After Bike Accident,Sai Dharam Tej Bike Accident,Sai Dharam Tej Tweets From Hospital,Sai Dharam Tej Is Recovering And Will Be Home Soon,Sai Dharam Tej Will Be Back On Movie Sets Soon,Sai Dharam Tej New Movie Update,Sai Dharam Tej Latest Movie Update,Sai Dharam Tej Upcoming Movie,Sai Dharam Tej Latest Film Updates,Sai Dharam Tej Movie Updates,Sai Dharam Tej Back On Sets Soon,Sai Dharam Tej Republic Movie,Sai Dharam Tej Republic Movie Success,#SaiDharamTej

మెగా హీరో సాయి తేజ్ ఇటీవల బైక్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే కదా. అప్పటినుండి అపోలో ఆస్పత్రిలోనే చికిత్స పొందుతుండగా ప్రస్తుతం అయితే కోలుకుంటున్నట్టు చెబుతున్నారు. ఇక దీనికి తోడుగా సాయి తేజే స్వయంగా ఆయన ట్విట్టర్ అకౌంట్‌ నుంచి ట్వీట్‌ చేశారు. నాపై, రిపబ్లిక్‌ మూవీపై మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి థ్యాంక్స్‌ అన్నది చిన్నపదమే. త్వరలోనే మీ ముందుకు వస్తా అంటూ ‘థంబ్స్ అప్‌’సింబల్‌ ని చూపిస్తూ ఓ ఫోటోను షేర్ చేశాడు. దీంతో అభిమానులు కూడా కాస్త రిలాక్స్ అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇటీవలే దేవ కట్టా దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా వచ్చిన ‘రిపబ్లిక్’ సినిమా అక్టోబర్ 1న విడుదలై, హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడనే కాకుండా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ మిస్టికల్ థ్రిల్లర్ నేపథ్యంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే కదా. అయితే నవంబర్ నుండి సాయి తేజ్ ఈసినిమా షూటింగ్ లో పాల్గొననున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఇక ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. మిస్టికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 5 =