‘రిపబ్లిక్’ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

Here Are A Few Interesting Elements To Watch Out In Republic Movie,Sai Dharam Tej,Deva Katta,Manisharma,Republic Movie Story,Republic Theatrical Release,Panja Abhiram,Aishwarya Rajesh,Republic Theatrical Trailer,Republic Music,Republic Telugu Movie Songs,Aishwarya Rajesh Latest Movie,Deva Katta New Movie,Republic Movie Cast,Actor Sai Dharam Tej,Director Deva Katta,Deva Katta Movies,Republic Telugu Movie Trailer,Republic Official Trailer,Aishwarya Rajesh Republic,Sai Dharam Tej Movies,Sai Dharam Tej Republic Movie,Republic Latest 2021 Telugu Movie,Republic Telugu Movie Updates,Latest Telugu Movie 2021,Reasons To Watch Republic,Reasons To Watch Republic Movie,Reasons To Watch Republic Telugu Movie,Republic Movie Release Date,Sai Dharam Tej Republic,Aishwarya Rajesh New Movie,Republic Release Date,Republic,Republic Movie,Republic Telugu Movie,Republic Updates,Republic Movie Updates,Republic Movie Latest Updates,Republic Trailer,Republic Movie Trailer,Republic Teaser,Republic Telugu,Republic On Oct 1st,Sai Dharam Tej New Movie,Sai Dharam Tej Latest Movie,Republicy Telugu,Sai Dharam Tej And Aishwarya Rajesh Movie,Aishwarya Rajesh Movies,Republic Sai Dharam Tej,Republic Movie Songs,Republic Songs,Republic Telugu Full Movie,Republic Full Movie,Reasons To Watch Sai Dharam Tej Republic Movie,Republic Movie Teaser,Republic Film,Republicy On October 1st,Telugu Filmnagar,Aishwarya Rajesh Republic Movie,Ramya Krishnan,Ramya Krishnan Movies,Jagapathi Babu,#RepublicFromOct1st,#Republic

సాయి తేజ్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రిపబ్లిక్. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సాయి తేజ్ ప్రమోషన్ కార్యక్రమాలకు రాలేని పరిస్థితి ఉన్నా కూడా మేకర్స్ మాత్రం ఎక్కడా తగ్గకుండా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈసినిమాను జేబీ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మించగా ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ అయితే సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక ఈసినిమాలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సాయి తేజ్

మొదటి నుండి సాయి తేజ్ కాస్త కమర్షియల్ సినిమాలే చేసుకుంటూ వచ్చాడు. ఇక ఈమధ్య కాస్త రూట్ మార్చి డిఫరెంట్ స్టోరీలు ఎంచుకుంటున్నాడు. అందుకే మధ్యలో కాస్త ఫ్లాప్స్ అందుకున్నా ఇటీవల వరుస విజయాలే అందుకుంటున్నాడు. ఇక ఇప్పుడు రిపబ్లిక్ సినిమాతో వస్తున్నాడు. నిజానికి ఇప్పటివరకూ చేసిన సినిమాలకు ఈసినిమాకు చాలా డిఫరెన్స్ ఉంది. ఈసారి పొలిటికల్ నేపథ్యంతో వస్తున్నాడు. పంజా అభిరామ్ గా కలెక్టర్ పాత్రలో నటిస్తున్నాడు.

దేవకట్టా

ఇండస్ట్రీలో ఉన్న డైరక్టర్స్ లో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్ ఉంటుంది. ఇక దేవకట్టా కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈసినిమాపై ఆసక్తి పెరగడానికి ఉన్న రీజన్స్ లో దేవ కట్టా కూడా ఉన్నాడు. ‘వెన్నెల’ సినిమాతో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన దేవకట్టా.. ఆ తర్వాత ‘ప్రస్థానం’ సినిమాతో తన టాలెంట్ ఏంటో చూపించాడు. ఆ తరువాత పలు సినిమాలు చేశాడు. అవి బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. ఇక ఇప్పుడు రిపబ్లిక్ సినిమాతో వస్తున్నాడు.

కథ

ఇండస్ట్రీలో ఇప్పుడు ఈక్వేషన్స్ అన్నీ మారిపోయాయి. హీరోలు కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ కే ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. డిఫరెంట్ స్టోరీస్ ను చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు. అంతేకాదు ఈ మధ్యకాలంలో పొలిటికల్ నేపథ్యంలో కూడా చాలా సినిమాలు వచ్చాయి. రిపబ్లిక్ కూడా అదే బ్యాక్ డ్రాప్ లో వస్తుంది. ప్రజాస్వామ్యం, ప్రభుత్వం.. ప్రభుత్వ విధానాల గురించి ఈసినిమాలో చూపించబోతున్నారు.

థియేట్రికల్ రిలీజ్

కరోనా సెకండ్ వేవ్ తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా ఇది. ఇప్పటివరకూ చాలా సినిమాలు రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సందడి చేసినా ఒకటి రెండు సినిమాలు తప్పా మిగిలినవి అటూ ఇటు గానే ఆడాయి. ఇక ఈసినిమా కూడా థియేటర్ లోనే రిలీజ్ చేస్తున్నారు. దానికి తోడు ఈసినిమాపై మంచి ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 18 =