‘రిపబ్లిక్’ జగపతి బాబు లుక్ రిలీజ్

Jagapathi Babu Look From Republic Movie Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Republic,Republic Movie,Republic Telugu Movie,Republic Movie Updates,Republic Movie News,Republic Movie Latest Updates,Republic Movie Latest News,Republic Movie Release Date,Sai Dharam Tej,Sai Dharam Tej New Movie,Sai Dharam Tej Latest News,Sai Dharam Tej Latest Movie,Sai Dharam Tej Movie Updates,Sai Dharam Tej Movie News,Sai Dharam Tej Republic,Sai Dharam Tej Republic Movie,Sai Dharam Tej And Aishwarya Rajesh Movie,Deva Katta,Deva Katta Movies,Sai Dharam Tej And Deva Katta Film,Jagapathi Babu Latest News,Sai Dharam Tej Latest Movie Updates,Aishwarya Rajesh Movies,Aishwarya Rajesh New Movie,Deva Katta New Movie,Deva Katta Republic,Jagapathi Babu As Dasaradh In Republic,Jaggu Bhai Look Release From Republic Movie,Jagapathi Babu As Dasaradh,Jagapathi Babu As Dasaradh In Republic Movie,Dasaradh,Jagapathi Babu Dasaradh,Jagapathi Babu As Dasaradh From Republic,Republic 2021,Republic Latest 2021 Telugu Movie,Jagapathi Babu Look From Republic,Jagapathi Babu Look From Republic Movie,Jagapathi Babu First Look From Republic,Jagapathi Babu First Look From Republic Movie,Jagapathi Babu Look,Jagapathi Babu Republic,Jagapathi Babu Republic Movie,Jagapathi Babu Republic Movie Look,Jagapathi Babu New Movie,Jagapathi Babu Movies,Jagapathi Babu Latest Movie,Jagapathi Babu Next Movie,#REPUBLIC

ఒకప్పుడు హీరోగా అలరించిన జగపతిబాబు.. ఇప్పుడు విలన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను అలరిస్తున్నసంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉండగా అందులో సాయి తేజ్ హీరోగా వస్తున్న ‘రిపబ్లిక్’ సినిమా కూడా ఒకటి. దేవకట్టా దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా రిపబ్లిక్ సినిమా వస్తుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఈసినిమాను కూడా ఓటీటీలో రిలిజ్ చేస్తున్నట్టు వార్తలు రాగా ఖచ్చితంగా థియేటర్ల లోనే రిలీజ్ చేస్తామని కూడా క్లారిటీ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా నేడు జగపతిబాబు పుట్టినరోజు కావడంతో ఈసినిమా నుండి జగ్గూభాయ్ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘దీపాలు పోరాటం చేయడం ఆపినప్పుడే చీకటి గెలుస్తుంది’ అంటూ జగపతి బాబు లక్‌ని రిలీజ్ చేయగా ఇందులో ఆయన కళ్ల జోడు పెట్టుకొని కాస్త సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. పొలిటికల్ సెటైరికల్ గా ఈసినిమా తెరకెక్కుతున్నట్టు ఇప్పటికే విడుదలైన పోస్టర్లను బట్టి అర్ధమైంది.

కాగా జెబిఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటిస్తుంది. జగపతిబాబు తో పాటు రమ్యకృష్ణ, సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ, బాక్సర్ దిన ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − one =