
ట్యాగ్ · 407 కథనాలు · పేజీ 10


ధమాకా ట్రైలర్ రిలీజ్

వీరయ్య సర్ ప్రైజింగ్ వీడియో

ధమాకా ట్రైలర్ రిలీజ్ టైమ్ ఫిక్స్

సెన్సార్ పూర్తిచేసుకున్న ధమాకా

ధమాకా మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్

వాల్తేరు వీరయ్య- రవితేజ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్

ధమాకా పై రవితేజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

వాల్తేరు వీరయ్య లుక్పై రవితేజ అప్డేట్

అటు విహార యాత్ర - ఇటు వీరయ్య యాత్ర

వాల్తేరు వీరయ్య రిలీజ్ డేట్ ఫిక్స్

ఆసక్తికరంగా మారిన వాల్తేరు వీరయ్య రిలీజ్

పలు మూవీ ఆఫర్స్ తో బిజీగా శ్రీలీల

వాల్తేరు వీరయ్య నుండి స్టైలిష్ మాస్ పోస్టర్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబి దర్శకత్వంలో వస్తున్న సినిమా 'వాల్తేరు వీరయ్య'. మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఉండేలా చూసుకుంటున్నాడు బాబి. ఇక ఈసినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఈసినిమా సంక్రాంతికి బరిలో దిగనుంది. ఈనేపథ్యంలో ప్రమోషన్స్ మాత్రం గట్టిగానే ప్లాన్ చేశారు. అందుకే అటు మేకర్స్ ఇటు చిరు ఈసినిమాకు సంబంధించి ఏదో ఒక విషయాన్ని పంచుకుంటూనే ఉన్నారు.

ధమాకా ట్రైలర్ రిలీజ్
మొత్తానికి మాస్ మహారాజా రవితేజ అభిమానులు ఎదురుచూసిన టైమ్ వచ్చేసింది. ఈసినిమాపై ఏర్పడిన క్రేజ్ వల్ల ఈసినిమా నుండి ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇక నేడు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా ధమాకా. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో రవితేజ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఈనేపథ్యంలో ఒక పాత్రలో పక్కా మాస్ లుక్లో కనిపించగా.. మరో లుక్లో స్టైలిష్ అండ్ క్లాస్గా కనిపించనున్నట్టు సమచారం. ప్రస్తుతం అయితే ఈసినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది…

వీరయ్య సర్ ప్రైజింగ్ వీడియో
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు ఇప్పుడు బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య అనే సినిమాతో వస్తున్నాడు. ఈసినిమా ఒక పక్క షూటింగ్ ను పూర్తి చేసుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జరుపుకుంటుంది. ఈనేపథ్యంలోనే రీసెంట్ గా రిలీజ్ అయిన బాస్ పార్టీ సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం అయితే ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు మేకర్స్.

ధమాకా ట్రైలర్ రిలీజ్ టైమ్ ఫిక్స్
క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత ఆరేంజ్ హిట్ మళ్లీ మాస్ మహారాజా రవితేజకు దక్కలేదు. ప్రస్తుతం అయితే ఆశలన్నీ రాబోతున్న ధమాకా మీదనే ఉన్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ వరుస అప్డేట్లను ఇస్తూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. దీనిలోభాగంగానే ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, టీజర్ లు సినిమాపై అంచనాలు మరింత పెంచాయి.

సెన్సార్ పూర్తిచేసుకున్న ధమాకా
మాస్ మహారాజా రవితేజ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన రవితేజ ఇప్పుడు మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ధమాకా. డబుల్ ఇంపాక్ట్ అనే ట్యాగ్ లైన్ తో గ్రాండ్ గా రూపొందిన ఈ మూవీలో రవితేజ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్టు తెలుస్తుంది.

ధమాకా మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ, పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా డబుల్ ఇంపాక్ట్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా డిసెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఫన్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కిన ఈ మూవీ పోస్టర్స్, గ్లింప్స్, టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

వాల్తేరు వీరయ్య- రవితేజ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్
ఈమధ్య కాలంలో హీరోలు కూడా పలు సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. పాత్ర డిమాండ్ చేస్తే చాలు పాత్ర నిడివిని పట్టించుకోకుండా పలు రోల్స్ లో చేయడానికి సిద్దమవుతున్నారు. ఈనేపథ్యంలోనే రవితేజ హీరోగా బిజీగా ఉంటూనే మరోవైపు వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మాస్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టేశారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్, బాస్ పార్టీ సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఈమధ్యనే ఈసినిమా…

ధమాకా పై రవితేజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సినిమా జయాపజయాలతో పనిలేకుండా మాస్ మహారాజా రవితేజ మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలతో అలరించిన రవితేజ ఇప్పుడు ధమాకా అంటూ సందడి చేయడానికి వచ్చేస్తున్నాడు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఈనేపథ్యంలోనే తాజాగా రవితేజ కూడా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చించారు. ఇక ఈసందర్భంగా రవితేజ ఈసినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఈమధ్య తన సినిమాల్లో మిస్ అవుతున్న కామెడీ టైమింగ్ అలానే మాస్ స్టైప్పులు కూడా ఉంటాయని అంతేకాదు.. ఈ…

వాల్తేరు వీరయ్య లుక్పై రవితేజ అప్డేట్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక. ఈ మూవీ లో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లోనటించారు. మెగా స్టార్ చిరంజీవి, శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ బాస్ పార్టీ ప్రేక్షకులను…

యూట్యూబ్ ను షేక్ చేస్తున్న ధమాకా మూవీ దండ కడియాల్ సాంగ్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ, పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా డబుల్ ఇంపాక్ట్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా డిసెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఫన్ , ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ పోస్టర్స్, గ్లింప్స్, టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

పోల్ గేమ్ : 2023 సంక్రాంతికి రిలీజ్ కానున్న ఏ స్టార్ హీరో మూవీ కి మీ ఓటు ?
అజిత్ తునివు (తెగింపు ):జీ స్టూడియోస్ , బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ ఎల్ పి బ్యానర్స్ పై సూపర్ హిట్ తీరన్ అధికారం ఒండ్రు మూవీ ఫేమ్ హెచ్ .వినోద్ దర్శకత్వంలో అజిత్ హీరోగా తెరకెక్కిన నెర్కొండ పార్వై, సేమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన వాలిమై తమిళ మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. సూపర్ హిట్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ తునివు (తెగింపు )తమిళ మూవీ 2023 జనవరి 11 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మంజు వారియర్ కథానాయిక కాగా సముద్రఖని ముఖ్య పాత్రలో నటించారు. ఈ మూవీకి గిబ్రాన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా…

అటు విహార యాత్ర - ఇటు వీరయ్య యాత్ర
గాడ్ ఫాదర్ సినిమా బ్లాక్ బస్టర్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఇప్పుడు మరో మాస్ మూవీతో ఎంటర్ టైన్ చేయడానికి వచ్చేస్తున్నాడు. చిరు హీరోగా బాబి దర్శకత్వంలో వస్తున్నసినిమా వాల్తేరు వీరయ్య. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉంది. ఇక మరోవైపు మేకర్స్ అప్పుడప్పుడు అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన టైటిల్ టీజర్, బాస్ పార్టీ సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇక తాజాగా ఈసినిమాను సంక్రాంతి బరిలోకి దించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. జనవరి 13వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

వాల్తేరు వీరయ్య రిలీజ్ డేట్ ఫిక్స్
బాబి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక రీసెంట్ గా ఈసినిమా నుండి బాస్ పార్టీ అనే పాటను రిలీజ్ చేయగా ఆపాటకు సూపర్ రెస్పాన్స్ రావడం చూస్తున్నాం. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా రిలీజ్ పై గత కొద్దిరోజులుగా ఎంతో ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే ఇప్పటికే చాలా సినిమా సంక్రాంతి బరిలో దిగనున్నాయి. దానికితోడు వీరసింహారెడ్డి రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించేశారు. జనవరి 12వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. దీంతో ఈసినిమా రిలీజ్ డేట్ ఎప్పుడుంటుందో అని ఎదురుచూస్తున్నారు. అంతేకాదు ఈసినిమా సోలో రిలీజ్ డేట్ కూడా ఉండే అవకాశం ఉందన్న…

ధమాకా మూవీ డండ కడియాల్ సాంగ్ ప్రోమో రిలీజ్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ, పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా డబుల్ ఇంపాక్ట్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా డిసెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఫన్ , ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ పోస్టర్స్, గ్లింప్స్, టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఆసక్తికరంగా మారిన వాల్తేరు వీరయ్య రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించారు. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలను రిలీజ్ చేయగా అందులో గాడ్ ఫాదర్ మాత్రం సూపర్ హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు మరో మాస్ ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నాడు. బాబి దర్శకత్వంలో చిరు హీరోగా వస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక రీసెంట్ గా ఈసినిమా నుండి బాస్ పార్టీ అనే పాటను రిలీజ్ చేయగా ఆపాటకు సూపర్ రెస్పాన్స్ రావడం చూస్తున్నాం.

టైగర్ నాగేశ్వర రావు సెట్స్ లో రేణు దేశాయ్ బర్త్ డే వేడుకలు
తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై వంశీ దర్శకత్వం లో మాస్ మహారాజా రవితేజ హీరోగా స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో నుపుర్ సనన్ కథానాయిక కాగా గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జి వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నుండి ఫస్ట్ పోస్టర్, రేణు దేశాయ్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

సాంగ్స్ చిత్రీకరణకై ఫ్రాన్స్ దేశానికి వాల్తేరు వీరయ్య
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక. బిజూ మీనన్, మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ మూవీలో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లోనటించారు. మెగా స్టార్ చిరంజీవి, శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

పలు మూవీ ఆఫర్స్ తో బిజీగా శ్రీలీల
కమర్షియల్ హిట్ పెళ్ళి సందD మూవీ తో టాలీవుడ్ కు పరిచయమైన శ్రీలీల, ఆ మూవీ లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం శ్రీలీల టాలీవుడ్ లో బిజీ హీరోయిన్స్ లో ఒకరిగా మారిపోయారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ, శ్రీ లీల జంటగా తెరకెక్కిన యాక్షన్ కామెడీ ధమాకా మూవీ డిసెంబర్ 23 వ తేదీన భారీ అంచనాలతో రిలీజ్ కానుంది.

ప్రముఖ సంస్థకు వాల్తేరు వీరయ్య నార్త్ అమెరికా రైట్స్
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తరువాత వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఈ ఏడాదే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలను రిలీజ్ చేయగా అందులో గాడ్ ఫాదర్ మాత్రం సూపర్ హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు మరో మాస్ ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నాడు. బాబి దర్శకత్వంలో చిరు హీరోగా వస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక రీసెంట్ గా ఈసినిమా నుండి బాస్ పార్టీ అనే పాటను రిలీజ్ చేయగా ఆపాటకు సూపర్ రెస్పాన్స్ రావడం చూస్తున్నాం.

పోల్ గేమ్ : రీసెంట్ గా రిలీజ్ అయిన ఏ మాస్ సాంగ్ కు మీ ఓటు ?
బాస్ పార్టీ : మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి , శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక. బిజూ మీనన్, మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ మూవీలో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి, శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పన లో…