పలు మూవీ ఆఫర్స్ తో బిజీగా శ్రీలీల

Sree Leela Busy With Back To Back Offers, Sree Leela Back To Back Offers, Ravi Teja, Sreeleela, Rao Ramesh, Jayaram, Bheems Ceciroleo, Trinadha Rao Nakkina, Ravi Teja Latest Movie, Ravi Teja Upcoming Movie, Ravi Teja Movies, Dhamaka, Dhamaka 2022, Dhamaka Movie, Dhamaka Telugu Movie, Dhamaka Update, Dhamaka News, Dhamaka Latest News, Dhamaka New Update, Dhamaka Movie Live Updates, Dhamaka Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

కమర్షియల్ హిట్ పెళ్ళి సందD మూవీ తో టాలీవుడ్ కు పరిచయమైన శ్రీలీల, ఆ మూవీ లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించారు. ప్ర‌స్తుతం శ్రీలీల టాలీవుడ్ లో బిజీ హీరోయిన్స్ లో ఒకరిగా మారిపోయారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ, శ్రీ లీల జంటగా తెరకెక్కిన యాక్షన్ కామెడీ ధమాకా మూవీ డిసెంబర్ 23 వ తేదీన భారీ అంచనాలతో రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యంగ్ హీరో న‌వీన్ పొలిశెట్టి అన‌గ‌న‌గా ఒక రాజు, వైష్ణ‌వ్‌తేజ్ సినిమాతో పాటు గాలి జ‌నార్ధ‌న్‌రెడ్డి త‌న‌యుడు హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న మూవీ లో శ్రీలీల కథానాయికగా నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న#SSMB 28 మూవీ లో రెండవ హీరోయిన్ గా శ్రీలీల ఎంపిక అయ్యారు. బోయపాటి దర్శకత్వం లో రామ్ హీరోగా తెరకెక్కుతున్న #RAPO 20 మూవీ లో రామ్ కు జోడీగా శ్రీలీల నటిస్తున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ #NITHIN32 మూవీ లో నితిన్ కు జోడీగా శ్రీలీల నటిస్తున్నారు. ఇలా పలు మూవీస్ తో శ్రీలీల టాలీవుడ్ లో బిజీగా ఉన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =