తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై వంశీ దర్శకత్వం లో మాస్ మహారాజా రవితేజ హీరోగా స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో నుపుర్ సనన్ కథానాయిక కాగా గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జి వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నుండి ఫస్ట్ పోస్టర్, రేణు దేశాయ్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బద్రి, జానీ మూవీస్ ఫేమ్ హీరోయిన్ రేణు దేశాయ్ టైగర్ నాగేశ్వర రావు మూవీ తో 18 సంవత్సరాల తరువాత టాలీవుడ్ కు రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా టైగర్ నాగేశ్వర రావు చిత్ర యూనిట్ రేణు దేశాయ్ కి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చింది. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా.. చిత్ర యూనిట్ సెట్స్ లోనే రేణు దేశాయ్ చేత కేక్ కట్ చేయించి బర్త్ డే సెలబ్రేట్ చేసింది. సీనియర్ హీరోయిన్ రేణు దేశాయ్ తన పుట్టినరోజుని చాలా సంతోషంగా జరుపుకున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: