ప్రముఖ సంస్థకు వాల్తేరు వీరయ్య నార్త్ అమెరికా రైట్స్

Waltair Veerayya Movie North American Rights Brought By Noted Distribution Company, Noted Distribution Company, Waltair Veerayya Movie North American Rights, Waltair Veerayya Movie Rights, North American Rights, Mega Star Chiranjeevi, Chiranjeevi, Ravi Teja, Bobby Simha, Urvashi Rautela, Shruti Haasan, Catherine Tresa, Devi Sri Prasad, K. S. Ravindra, Chiranjeevi Latest Movie, Chiranjeevi Upcoming Movie, Chiranjeevi Movies, Waltair Veerayya, Waltair Veerayya 2023, Waltair Veerayya Movie, Waltair Veerayya Telugu Movie, Waltair Veerayya Update, Waltair Veerayya News, Waltair Veerayya Latest News, Waltair Veerayya New Update, Waltair Veerayya Movie Live Updates, Waltair Veerayya Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తరువాత వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఈ ఏడాదే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలను రిలీజ్ చేయగా అందులో గాడ్ ఫాదర్ మాత్రం సూపర్ హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు మరో మాస్ ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నాడు. బాబి దర్శకత్వంలో చిరు హీరోగా వస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక రీసెంట్ గా ఈసినిమా నుండి బాస్ పార్టీ అనే పాటను రిలీజ్ చేయగా ఆపాటకు సూపర్ రెస్పాన్స్ రావడం చూస్తున్నాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమా నార్త్ అమెరికా రైట్స్ ను ఓ ప్రముఖ సంస్థ దక్కించుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే బాలకృష్ణ నటించిన వీరసింహా రెడ్డి సినిమా హక్కులను అలానే వంశీ పైడిపల్లి-విజయ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా వారిసు సినిమా హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యషన్ సంస్థ శ్లోక ఎంటర్టైన్మెంట్స్ వారు సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఇదే సంస్థ వాల్తేరు వీరయ్య సినిమా నార్త్ అమెరికా రైట్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఈవిషయాన్ని అధికారికంగా తెలియచేశారు సంస్థవారు.

కాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను బాబి మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించబోతున్నాడు. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాను 2023 సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =