కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ravi Teja Next Project News

ట్యాగ్ · 13 కథనాలు

Ravi Teja Different Looks in Tiger Nageswara Rao,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Ravi Teja,Ravi Teja Latest News,Ravi Teja New Movie News,Ravi Teja Upcoming Movie Details,R
సినిమా వార్తలు

టైగర్ నాగేశ్వరరావు లో రవితేజ డిఫరెంట్ లుక్స్

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మిగిలిన సినిమాల పెండింగ్ షూటింగ్ లను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అందులో టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా ఒకటి. వంశీ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా కూడా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇక ఇదిలా ఉండగా ఇప్పటికే ఈసినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చాయి. తాాజాగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈసినిమాలో రవితేజ మూడు డిఫరెంట్ లుక్స్ లలో కనిపించనున్నాడట. స్టైలిష్, రగ్డ్, యంగ్…

TFN Adminవాట్సాప్
Mass Maharaja Ravi Teja Gives Movie Opportunity To Another Young Director,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Mass Maharaja Ravi Teja,Actor Ravi Teja,Hero Ravi Teja,Ravi Teja
సినిమా వార్తలు

యంగ్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్..!

ఇప్పటికే రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం రమేష్ వర్మతో ఖిలాడి సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ కూడా పూర్తవుతుంది. ఇక ఈసినిమా చేస్తూనే శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో రవితేజ ప్రభుత్వాధికారి పాత్రలో కనిపించనున్నాడు. దివ్యాంశ కౌశిక్,రజీష విజయన్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తోన్నఈసినిమాకు శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండ‌గా స‌త్య‌న్ సూర్య‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ను త్వరలోనే…

TFN Adminవాట్సాప్
Ravi Teja New Movie Details Based On Real Life Incidents Will Be Unveiled Soon,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ravi Teja,Ravi Teja Latest News,Hero Ravi Teja,Actor Ravi Te
సినిమా వార్తలు

వాస్తవ సంఘటనల రవితేజ మూవీ

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా ఒంగోలు లో జరిగిన వాస్తవ సంఘటనలతో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ "మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. హీరో రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "ఖిలాడి "మూవీ లో నటిస్తున్నారు. "ఖిలాడి "మూవీ భారీ అంచనాలతో మే 28 వ తేదీ రిలీజ్ కానుంది. త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో ఒక మూవీ కి హీరో రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

జిమ్ లో రవితేజ ఎంజాయ్

మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ "మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. హీరో రవితేజ ప్రస్తుతం సూపర్ హిట్ "రాక్షసుడు"మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "ఖిలాడి " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న "ఖిలాడి " మూవీ శరవేగంగా తెరకెక్కుతుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రవితేజ కోసం బాలీవుడ్ హీరోయిన్..!

రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా సినిమా రాబోతున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏ స్టూడియోస్ పతాకంపై హవీష్ ప్రొడక్షన్‌లో ప్ర‌ముఖ నిర్మాత కోనేరు సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని రూపొందించనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ మూవీ కి "ఖిలాడి " టైటిల్ నిర్ణయించినట్టు సమాచారం. ఇక లాక్‌డౌన్ ముగిసి, సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొన్న వెంట‌నే గ్రాండ్‌గా సినిమాని లాంచ్ చేస్తామ‌ని... ఏ మధ్యలో ఎలాంటి రూమర్స్ వచ్చినా వాటిని నమ్మొద్దని ఆయ‌న గతంలోనే అన్న సంగతి గుర్తుండే ఉంటుంది కదా…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రవితేజ "ఖిలాడి "?

కోనేరు సత్యనారాయణ నిర్మాతగా సక్సెస్ ఫుల్ "రాక్షసుడు" మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా ఒక మాస్ ఎంటర్ టైనర్ మూవీ రూపొందనుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ మూవీ కి "ఖిలాడి " టైటిల్ నిర్ణయించినట్టు సమాచారం. హీరో రవితేజ బాడీ లాంగ్వేజ్ కు ఈ టైటిల్ యాప్ట్ అని చిత్ర యూనిట్ భావిస్తుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రవితేజ, ర‌మేష్ వ‌ర్మతో సినిమా చేస్తున్నాం

మాస్ మహా రాజా రవితేజ హిట్, ప్లాప్ తో పనిలేకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇటీవలే డిస్కో రాజా సినిమాతో అలరించిన రవితేజ ప్రస్తుతం 'క్రాక్' సినిమాతో బిజీగా ఉన్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి దశకు వచ్చేసింది. ఒక పదిరోజుల షూటింగ్ మాత్రమే మిగిలుంది. నిజానికి ఈ సినిమా ఈ నెల మొదటి వారంలో రిలీజ్ కావాల్సి వుంది కానీ లాక్ డౌన్ వల్ల రిలీజ్ వాయిదా పడింది. ఇక ఈ సినిమా చేస్తూనే మరో రెండు మూడు ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మాస్ మహారాజా సరసన 'ఇస్మార్ట్' భామలు?

మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ రమేష్ వర్మ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నాడు. త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్ళ‌నున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీలో రవితేజ రెండు విభిన్నమైన పాత్రల్లో దర్శనమివ్వనున్నాడని సమాచారం. కాగా, ఇందులో ఇద్దరు కథానాయికలకు స్థానముండగా.. ఇప్పటికే ఓ హీరోయిన్‌గా నిధి అగర్వాల్‌ని ఎంపిక చేసింది చిత్ర బృందం. తాజాగా మరో హీరోయిన్ రోల్ కోసం నభా నటేష్‌ని సెలెక్ట్ చేశారట. త్వరలోనే నభా ఎంట్రీపై క్లారిటీ రానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పిల్లలతో సరదాగా రవితేజ

కరోనా వైరస్ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కరోనా మహమ్మారి కారణంగా దేశమంతా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎప్పుడూ మూవీ షూటింగ్స్, ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉండే సినీ తారలు లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిచి పోవడంతో ఇళ్ళకే పరిమితం అయ్యి కుటుంబ సభ్యులతో సరదాగా టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఆ వీడియోస్ సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రవితేజ ద్విపాత్రాభినయం

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నిజ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ "క్రాక్ "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో శృతిహాసన్ కథానాయిక. హీరో రవితేజ ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Power Star Pawan Kalyan and Ravi Teja Join Hands For A Multistarrer Movie
సినిమా వార్తలు

ప‌వ‌న్, ర‌వితేజ కాంబినేష‌న్ లో మ‌ల్టీస్టారర్ మూవీ?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ఒక‌వైపు ‘వ‌కీల్ సాబ్‌’లో లాయ‌ర్ గా న‌టిస్తూనే.. మ‌రోవైపు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న పీరియాడిక్ డ్రామాలో రాబిన్ హుడ్ త‌ర‌హా పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారాయ‌న‌. ఈ రెండు చిత్రాల‌తో పాటు.. త‌న ల‌క్కీ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్ లోనూ నటించేందుకు సిధ్ధప‌డుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ప‌వ‌న్ ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీలో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని టాక్.

Team TFNవాట్సాప్
Mass Maharaja Ravi Teja Once Again To Act In a Periodic Drama Movie
సినిమా వార్తలు

మ‌ళ్ళీ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌తో ర‌వితేజ‌?

మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం రెండు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. అందులో ఒక‌టి `క్రాక్` కాగా.. మ‌రొక‌టి `రాక్ష‌సుడు` ఫేమ్ ర‌మేష్ వ‌ర్మ రూపొందిస్తున్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్. ఈ రెండు చిత్రాల‌తో పాటు... ‘సినిమా చూపిస్త మావ‌’, ‘నేను లోక‌ల్’ వంటి కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ను తెర‌కెక్కించిన త్రినాథ‌రావు న‌క్కిన‌తో కూడా ఓ అవుట్ అండ్ అవుట్ ఎంట‌ర్‌టైన‌ర్ చేయ‌నున్నాడు ర‌వితేజ‌. త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టించ‌నుంది. ఇదిలా ఉంటే... ఈ సినిమాకు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నం టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మ‌రోసారి ర‌వితేజ ద్విపాత్రాభిన‌యం?

మాస్ మ‌హారాజా ర‌వితేజ మ‌రోమారు రెండు విభిన్న పాత్ర‌ల్లో ప‌ల‌క‌రించ‌నున్నారు. ఇప్ప‌టికే `విక్ర‌మార్కుడు`, `ద‌రువు`, `కిక్ 2`, `డిస్కో రాజా` చిత్రాల్లో ద్విపాత్రాభిన‌యం చేసిన ఈ టాలెంటెడ్ స్టార్.. త్వ‌ర‌లో మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ లో డ‌బుల్ ధ‌మాకా ఇవ్వ‌నున్నార‌ట‌.

Team TFNవాట్సాప్

షేర్