రవితేజ ద్విపాత్రాభినయం

Mass Maharaja Ravi Teja Will Be Seen In Dual Role In His Upcoming Movie

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నిజ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “క్రాక్ “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో శృతిహాసన్ కథానాయిక. హీరో రవితేజ ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కోనేరు సత్యనారాయణ నిర్మాతగా , సక్సెస్ ఫుల్ “రాక్షసుడు ” మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఒక మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో రవితేజ చార్టర్డ్ అకౌంటెంట్, NRI వ్యాపారవేత్త గా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. CA క్యారెక్టర్ హై ఎనర్జిటిక్ గా రవితేజ మార్క్ స్టైల్ లో ఉంటుందని, NRI క్యారెక్టర్ కూల్ గా క్లాస్ టచ్ లో ఉంటుందని సమాచారం. నిధి అగర్వాల్, మాళవిక శర్మ కథానాయికలు. ఒక్క క్యారెక్టర్ తోనే ప్రేక్షకులను అలరించే రవితేజ , ఈ మూవీ లో రెండు క్యారెక్టర్స్ తో ప్రేక్షకులను మరింతగా అలరించే అవకాశం ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + two =