జిమ్ లో రవితేజ ఎంజాయ్

Mass Maharaja Ravi Teja Enjoying in Gym,Ravi Teja’s Monday Workout Is All About Dancing And Desserts,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ravi Teja,Ravi Teja Latest News,Mass Maharaja Ravi Teja Latest Dance Video,Ravi Teja Workut Dancing Video,Ravi Teja Upcoming Movie News,Ravi Teja Next Project News,Ravi Teja Latest Film Updates

మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ “మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. హీరో రవితేజ ప్రస్తుతం సూపర్ హిట్ “రాక్షసుడు”మూవీ ఫేమ్   రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న “ఖిలాడి ” మూవీ శరవేగంగా తెరకెక్కుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by RAVI TEJA (@raviteja_2628)

జిమ్ లో వర్కౌట్స్ చేసి ఆ ఫొటోలతో అభిమానులను అలరించే రవితేజ ఇప్పుడు తన జిమ్ వీడియో ను అభిమానులతో పంచుకున్నారు. వర్కౌట్ కు ముందు ఐస్ క్రీమ్ తో క్యారెట్ హల్వా అంటూ ఐస్ క్రీమ్ ను తింటూ ఎంజాయ్ చేస్తున్న వీడియో ను రవితేజ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుంది. “క్రాక్ “మూవీ సక్సెస్ తో హీరో రవితేజ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఒక మూవీ సక్సెస్ హీరోలకు ఎంతటి ఉత్సాహాన్ని ఇస్తుందో తెలిసిన విషయమే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.