వాస్తవ సంఘటనల రవితేజ మూవీ

Ravi Teja New Movie Details Based On Real Life Incidents Will Be Unveiled Soon,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ravi Teja,Ravi Teja Latest News,Hero Ravi Teja,Actor Ravi Teja,Ravi Teja Upcoming Movie News,Ravi Teja Next Project News,Ravi Teja New Movie Details,Mass Maharaja Ravi Teja New Film Details On Cards

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా ఒంగోలు లో జరిగిన వాస్తవ సంఘటనలతో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ “మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. హీరో రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి “మూవీ లో నటిస్తున్నారు. “ఖిలాడి “మూవీ భారీ అంచనాలతో మే 28 వ తేదీ రిలీజ్ కానుంది. త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో ఒక మూవీ కి హీరో రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ హిట్ “క్రాక్ “మూవీ తరువాత వాస్తవ సంఘటనలతో తెరకెక్కే మరో మూవీ కి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. “విరాటపర్వం “మూవీ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మాణ సారధ్యం లో నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 6 =