యంగ్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్..!

Mass Maharaja Ravi Teja Gives Movie Opportunity To Another Young Director,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Mass Maharaja Ravi Teja,Actor Ravi Teja,Hero Ravi Teja,Ravi Teja Movies,Ravi Teja New Movie,Ravi Teja Latest Movie,Ravi Teja Upcoming Movie,Ravi Teja Next Movie,Ravi Teja Next Projects,Ravi Teja Upcoming Projects,Ravi Teja New Projects,Ravi Teja Latest Film Updates,Ravi Teja New Movie Update,Ravi Teja Latest Movie Update,Ravi Teja Movie Updates,Ravi Teja Movie News,Ravi Teja Movie,Ravi Teja Upcoming Movie Updates,Ravi Teja Next Project News,Ravi Teja Gives Opportunity To Young Director,Ravi Teja Gives Movie Opportunity To Another Young Director,Venky Kudumula,Raviteja Teaming With Venky Kudumula,Raviteja Lining Up Another Entertainer,Ravi Teja Yet To Lock Young Director’s Next Film,Khiladi,Khiladi Movie,Khiladi Updates,Khiladi Movie Updates,Director Venky Kudumula,Venky Kudumula Movies,Venky Kudumula New Movie,Venky Kudumula Latest News,Ravi Teja And Venky Kudumula,Ravi Teja And Venky Kudumula Movie,Ravi Teja And Venky Kudumula Film,Ravi Teja And Venky Kudumula Movie Update,Venky Kudumula Upcoming Movie

ఇప్పటికే రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం రమేష్ వర్మతో ఖిలాడి సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ కూడా పూర్తవుతుంది. ఇక ఈసినిమా చేస్తూనే శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో రవితేజ ప్రభుత్వాధికారి పాత్రలో కనిపించనున్నాడు. దివ్యాంశ కౌశిక్,రజీష విజయన్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తోన్నఈసినిమాకు శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండ‌గా స‌త్య‌న్ సూర్య‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ను త్వరలోనే పూర్తిచేసి రిలీజ్ చేయడానికిి ప్లాన్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈహీరో మరో యంగ్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ యంగ్ డైరెక్టర్ ఎవరో కాదు వెంకీ కుడుముల. ఛలో, భీష్మ సినిమాలతో డైరెక్టర్ గా వెంకీ కుడుముల మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇటీవలే ఈ యంగ్ డైరెక్టర్ రవితేజ కు ఒక సాలిడ్ కథను వినిపించగా అది నచ్చిన రవితేజ వెంటనే ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఖిలాడి సినిమా ఎలాగూ పూర్తవుతుంది కాబట్టి ఆతరువాత వెంటనే ఈసినిమాను పట్టాలెక్కిస్తారేమో చూద్దాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + fourteen =