మ‌రోసారి ర‌వితేజ ద్విపాత్రాభిన‌యం?

Ravi Teja To Play A Double Role Once Again

మాస్ మ‌హారాజా ర‌వితేజ మ‌రోమారు రెండు విభిన్న పాత్ర‌ల్లో ప‌ల‌క‌రించ‌నున్నారు. ఇప్ప‌టికే `విక్ర‌మార్కుడు`, `ద‌రువు`, `కిక్ 2`, `డిస్కో రాజా` చిత్రాల్లో ద్విపాత్రాభిన‌యం చేసిన ఈ టాలెంటెడ్ స్టార్.. త్వ‌ర‌లో మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ లో డ‌బుల్ ధ‌మాకా ఇవ్వ‌నున్నార‌ట‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఆ వివ‌రాల్లోకి వెళితే.. `వీర‌` (2011) త‌రువాత ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ మ‌రో సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. కోనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఫిబ్ర‌వ‌రిలో లాంఛ‌నంగా ప్రారంభ‌మై.. మార్చి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ కి వెళ్ళ‌నుంది. కాగా, యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో మాస్ మ‌హారాజా రెండు విభిన్న పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మిస్తార‌ట‌. అంతేకాదు.. ఒక పాత్ర‌లో నెగ‌టివ్ షేడ్స్ ఉంటాయ‌ని టాక్. మ‌రి… ఎలాంటి పాత్ర‌లోనైనా ఒదిగిపోయే ర‌వితేజ‌.. కొత్త ప్ర‌య‌త్నంతోనూ మురిపిస్తారేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =