రవితేజ “ఖిలాడి “?

Mass Maharaja Ravi Teja New Movie With Rakshasudu Director Ramesh Varma Tentatively Titled As Khiladi

కోనేరు సత్యనారాయణ నిర్మాతగా సక్సెస్ ఫుల్ “రాక్షసుడు” మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా ఒక మాస్ ఎంటర్ టైనర్ మూవీ రూపొందనుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ మూవీ కి “ఖిలాడి ” టైటిల్ నిర్ణయించినట్టు సమాచారం. హీరో రవితేజ బాడీ లాంగ్వేజ్ కు ఈ టైటిల్ యాప్ట్ అని చిత్ర యూనిట్ భావిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నిజ జీవిత సంఘటనలతో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “క్రాక్ ” మూవీ లో నటిస్తున్నారు. సూపర్ హిట్ “డాన్ శీను “, బలుపు ” మూవీస్ తరువాత గోపీచంద్ మలినేని , రవితేజ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ “క్రాక్ ” రూపొందుతుంది. ఈ మూవీ లో రవితేజ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. స్టార్ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక మూవీ కి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × five =